హోమ్ / వార్తలు / విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు టీ సర్కారు బాసట
పంచుకోండి

విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు టీ సర్కారు బాసట

విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు టీ సర్కారు బాసట

విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థికసాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో కొత్త పథకాన్ని తెలంగాణ సర్కార్‌ ప్రవేశపెట్టింది. తొలి ఏడాది 300 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ. 60 కోట్ల ఆర్థికసాయం అందించాలని టీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు