హోమ్ / వార్తలు / విద్యుత్ బిల్లుల చెల్లింపుపై యూజర్‌ చార్జీలు రద్దు
పంచుకోండి

విద్యుత్ బిల్లుల చెల్లింపుపై యూజర్‌ చార్జీలు రద్దు

విద్యుత్ బిల్లుల చెల్లింపుపై యూజర్‌ చార్జీలు రద్దు

మొబైల్‌ యాప్‌ ద్వారా విద్యుత బిల్లుల చెల్లింపులపై వసూలు చేస్తున్న యూజర్‌ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు శనివారం ఐటీశాఖ జాయింట్‌ సెక్రటరీ ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీచేశారు. ఇక, కేటగిరి ఏ పరిధిలోకి వచ్చే సేవలకు ఇప్పటి వరకూ మీ సేవా కేంద్రాల్లో రూ.25 వసూలు చేసేవారు. దీనిని రూ.10కి తగ్గించింది. అదేవిధంగా కేటగిరి-బి సేవలకు వసూలు చేస్తున్న రూ.35 యూజర్‌ చార్జీలను రూ.12కు తగ్గించింది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు