హోమ్ / వార్తలు / సబ్సిడీ లేని గ్యాస్‌, కిరోసిన్‌ ధరల పెంపు
పంచుకోండి

సబ్సిడీ లేని గ్యాస్‌, కిరోసిన్‌ ధరల పెంపు

సబ్సిడీ లేని గ్యాస్‌, కిరోసిన్‌ ధరల పెంపు

సబ్సిడీ లేని వంట గ్యాస్‌ సిలిండ ర్‌ ధరను రూ.18 చొప్పున, ఓపెన్‌ మార్కెట్‌లో అమ్మే (నాన్‌ పీడీఎస్‌) కిరోసిన్‌ ధరను లీటరుకు దాదాపు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ఆదివారం ప్రకటించాయి.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు