హోమ్ / వార్తలు / స్వల్పంగా తగ్గిన పెట్రో డీజిల్‌ ధరలు
పంచుకోండి

స్వల్పంగా తగ్గిన పెట్రో డీజిల్‌ ధరలు

స్వల్పంగా తగ్గిన పెట్రో డీజిల్‌ ధరలు

పెట్రోలు, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటరు పెట్రోలు ధర 89 పైసలు, లీటరు డీజిల్‌ ధర 49 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.

పైకి వెళ్ళుటకు