హోమ్ / వార్తలు / హైదరాబాద్‌ నగరంలో రేపటి నుంచి పోలీసుల ఆంక్షలు
పంచుకోండి

హైదరాబాద్‌ నగరంలో రేపటి నుంచి పోలీసుల ఆంక్షలు

హైదరాబాద్‌ నగరంలో రేపటి నుంచి పోలీసుల ఆంక్షలు

జంటనగరాలలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈనెల 14 నుంచి 20 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. పోలీసుల అనుమతి లేకుండా నగరంలో బహిరంగ సభలు, ఎక్కువ శబ్ధంతో కూడిన మైకులు వాడకూడదు. కర్రలు, రాళ్లు, కత్తులు, తుపాకులు వంటి మారణాయుధాలతో సంచరిస్తే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అసెంబ్లీ, సచివాలయం, పబ్లిక్‌గార్డెన్‌, నిజాం కళాశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు