ENGLISH
हिंदी
मराठी
తెలుగు
தமிழ்
বাংলা
অসমীয়া বাংলা बोड़ो डोगरी ગુજરાતી ಕನ್ನಡ كأشُر कोंकणी संथाली মনিপুরি नेपाली ଓରିୟା ਪੰਜਾਬੀ संस्कृत தமிழ் తెలుగు ردو
నమోదు
ప్రవేశించండి
వ్యవసాయం
ఆరోగ్యం
చదువు
సామాజిక సంక్షేమం
శక్తి
ఇ-గవర్నెన్స్
Register for Webinar
Popular Topics
డిజిటల్ ఇండియా ఆవిష్కరణ
డీప్ టెక్ సహా సన్ రైజ్ రంగాలను ప్రోత్సహించేందుకు 2022-23 బడ్జెట్ లో థీమాటిక్ ఫండ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం
జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం, పాడి రైతుల కోసం వేసవి శిబిరం నిర్వహణ.
పృథ్వి విజ్ఞాన్ (పృథ్వి) పథకం
కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన "పృథ్వి విజ్ఞాన్ (పృథ్వి)" విస్తృత పథకాన్ని రూ.4,797 కోట్ల వ్యయంతో 2021-26 మధ్య కాలంలో అమలు చేయడానికి 5 జనవరి 2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం
ఈ అంశం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం గురించి సమాచారాన్ని అందిస్తుంది.
మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణ
మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణ: అందరినీ కలుపుకుంటూ చివరి మైలు దాకా జి-20 ను తీసుకెళ్తున్నాం
పై పై సే గరీబ్ కీ భలై
‘పై పై సే గరీబ్ కీ భలై’ అనే సిద్ధాంతంతో ప్రభుత్వం పని చేస్తోంది: కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్.
టెలి-లా 2.0
టెలి-లా 2.0ని ఆవిష్కరించిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి
కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకేల) ద్వారా సాంకేతిక ఉత్పత్తులు
నూతన వ్యవసాయ సాంకేతికతలు, ఉత్తమ సాగుపద్ధతులను ఎంపికచేసి రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో వాటిని అమలుపర్చే లక్ష్యంతో ప్రతి గ్రామీణ జిల్లాల్లో కృషివిజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రారంభించేందు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
నోటో సైంటిఫిక్ డైలాగ్ 2023
శాస్త్రీయ చర్చా గోష్టి 'నోటో సైంటిఫిక్ డైలాగ్ 2023' నిర్వహించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.
పైలట్ కన్వర్జెన్స్ ప్రాజెక్టు – పూర్ణ శక్తి కేంద్ర
జాతీయ మహిళా సాధికారత మిషన్ ముఖ్యమైన అంశాలలో అతి ముఖ్యమైన అంశము ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ మంత్రీత్వశాఖల పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటాయి. వాటిని ఒకే చోటకు చేర్చటం.
English to Hindi Transliterate