హోమ్ / శక్తి వనరులు / ఉత్తమ ఆచరణ పద్ధతులు / ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకంలో మెలకువలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకంలో మెలకువలు

ఈ విబాగంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకంలో మెలకువలు గురించి వివరించటం జరిగినది

ఫ్రిజ్‌ వాడకంలో మెలకువలు
సూర్యరశ్మి పడేచోట ఫ్రిజ్‌ని ఉంచకూడదు. ఉంచితే ఫ్రిజ్‌ పనిచేయడానికి అవసరం అయ్యే కరెంట్‌ ఖర్చు అధికం అవుతుంది.
సిలిండ‌ర్‌ వాడకంలో మెలకువలు
నిత్య జీవితంలో భాగమైన వంటగ్యాస్‌ వాడకం పట్ల నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదమే. ఇంట్లో ఉండే ప్రమాదకర సిలిండర్‌ పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్‌ అవసరం లేకుంటే కట్టేయడం, సిలిండర్‌ పరిసరాల్లో మంట కారకాలు ఉంచడం మంచిదికాదు.
పైకి వెళ్ళుటకు