অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకంలో మెలకువలు

ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకంలో మెలకువలు

  • ఫ్రిజ్‌ వాడకంలో మెలకువలు
  • సూర్యరశ్మి పడేచోట ఫ్రిజ్‌ని ఉంచకూడదు. ఉంచితే ఫ్రిజ్‌ పనిచేయడానికి అవసరం అయ్యే కరెంట్‌ ఖర్చు అధికం అవుతుంది.

  • సిలిండ‌ర్‌ వాడకంలో మెలకువలు
  • నిత్య జీవితంలో భాగమైన వంటగ్యాస్‌ వాడకం పట్ల నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదమే. ఇంట్లో ఉండే ప్రమాదకర సిలిండర్‌ పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్‌ అవసరం లేకుంటే కట్టేయడం, సిలిండర్‌ పరిసరాల్లో మంట కారకాలు ఉంచడం మంచిదికాదు.

    © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate