హోమ్ / శక్తి వనరులు / ఉత్తమ ఆచరణ పద్ధతులు / విద్యుత్ భద్రతా సంభతమైన సూచనలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

విద్యుత్ భద్రతా సంభతమైన సూచనలు

విద్యుత్ భద్రతా సంభతమైన సూచనలు

 

విద్యుత్ భద్రతా వారము సందర్భముగా తెలంగాణా ప్రభుత్వము , ఎలక్ట్రికల్ ఇంస్పెక్టరేట్  వారిచే విడుదల చేయబడిన  భద్రతా సంభతమైన సూచనలు:
 • విద్యుత్  షాక్ ప్రాణాంతకము కావచ్చు. విద్యుత్ స్తంభాలను, సపొర్ట్ వైరులను, తెగిపడిన విద్యుత్ తీగలను ముట్టుకో కూడదు. ముఖ్యముగా  వర్షా కాలములో  ఈ విషయములో ఎక్కువ జాగ్రత్త తీసుకొనవలెను.
 • ఇంటిలోని విద్యుత్ పరికరములను
 • తడి గుడ్డలను విద్యుత్ తీగలమీద, సపోర్ట్ తీగలమీద వేళ్ళాడవేయకండి.
 • సరిఅయిన రేటింగ్ కల  ఇ ఎల్ సి బి (ELCB) లను మెఐంటిలోని గీజర్లకు, వాటర్ హీటర్లకు, వంటగదిలో వాడే విద్యుత్ పరికరాలకు ఉపయోగించండి- మీ కుటుంబ సభ్యులను
 • 3 పిన్నుల ప్లగ్ సాకెట్లనె వాడండి – అపాయమును తొలగించండి
 • తడీగా ఉన్న సమయాలలో విద్యుత్ స్తంబములను ముట్టు కొనకండి
 • సరి అయిన ఎం సి బి /. ఇ ఎల్ సి బి (MCB/ELCB) లను వాడండి-
 • ఇంట్లో  ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు,/ రిపైర్ పనులు, ఎరక్షన్ పనులు – లైసెంసెడ్ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ద్వారా నే చేయించు కొనండి.
 • నాణ్యత గల వైర్లు ,ఉపకరణములనే ఉపయోగించండీ-  ప్రాణాంతకమయిన విద్యుత్ దుర్ఘటలనుంచి, నిప్పుతోకూడిన దుర్ఘటలనుంచి తప్పించుకొనండి.
 • సురక్షితమైన ఉపకరణములను  వినియోగించండీ – విద్యుత్ దుర్ఘటలనుండి తప్పించుకొండి
 • తగిన లైన్ క్లియరెంస్ ను ఉపయోగించుకొనండీ --  విద్యుత్ దుర్ఘటలనుండి తప్పించుకొండి.
ఆధారం : తెలంగాణా ప్రభుత్వము ఎలక్టికల్ ఇన్స్పెక్టరేట్

 

3.01886792453
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు