অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇంధన వనరులు

ఇంధన వనరులు

 • అందరికీ సుస్థిర ఇంధనం... సమస్యలు.. సవాళ్లు..
 • భవిష్యత్తరాల అవకాశాలను తగ్గించకుండా ఇప్పటి ఇంధన అవసరాలను తీర్చుకోవడమే 'సుస్థిర ఇంధన వినియోగం'.

 • ఇంధన వనరుల సాధారణ ప్రమాణాలు
 • శక్తి మరియు మనము రోజువారీ జీవితంలో ఉపయోగించే శక్తి సాధారణ యూనిట్లు ఇవ్వబడ్డాయి.

 • ఇంధన వనరులు మరియు దాని ప్రస్తుత ఉపయోగం
 • ఇంధన వనరుల సంబంధించి భారతదేశంలో శక్తి వినియోగం, శక్తి వినియోగం వాడుకలోకి నమూనా, గ్రామీణ పట్టణ విభజన హైలైట్.

 • ఇంధనం... ప్రగతికి మూలధనం
 • మనం శ్రమించాలంటే శక్తి అవసరం. ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి తగిన ఇంధనం కావాలి. పెట్రోల్‌ లేకపోతే బండి, బస్సూ ఏదీ కదలదు. విద్యుత్తు లేకపోతే టీవి, మిక్సీ, రిఫ్రిజిరేటర్‌, ఏవీ పనిచేయవు.

 • ఇంధనము అంటే
 • గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన శక్తి అవసరాలు క్రమంగా పెరుగుతున్నాయి. వంట పనులు, దీపాలకు , వ్యవసాయం వంటి రంగాల్లో నేడు శక్తిని ఎక్కువగా వాడటం జరుగుతోంది.

 • ఇంధనశక్తి రకములు
 • శక్తి వివిధ మూలాల నుండి, వివిధ తరగని మరియు అంతంకాని తరగని శక్తి వనరులు దాని ఉపయోగాలు, ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఇక్కడ వివరించడం జరుగుతుంది.

 • ఇంధనాన్ని రాష్ట్ర శక్తిగా మార్చడం
 • గుజరాత్ ప్రజలు కోరుకున్న పారదర్శకత, సామర్థ్యం వాస్తవ రూపం ధరించి వేగంగా, పారదర్శకంగా, భాగస్వామ్య స్ఫూర్తితో అందుతున్నాయి. ఇంధన శక్తి - విద్యుత్తు సహోత్తేజంగా మారి, శ్రీ నరేంద్ర మోడీ రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ వెలుగులతో నింపారు.

 • ఇంధనాల భవిష్యత్తు
 • మన దేశ భవిష్యత్తుకి 3 ప్రధాన అడ్డంకులున్నాయి : ఇంధన కొరత, నీటి కొరత, విద్య కొరత. నా బ్లాగులో ఈ మూడింటిపైన మూడు పోస్టులు వ్రాద్దామని నిశ్చయించుకున్నాను.

 • చీకటి దారిలో 'సౌరకాంతులు'
 • సౌరశక్తికి పెద్దపీట వేయాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా... దేశాన్ని కమ్మేయడానికి కారుచీకట్లు సిద్ధంగా ఉన్నాయి.

 • భూగర్భ జలాల గరిష్ట వినియోగం-పర్యవసానాలు
 • భూగర్భజలాలను అతిగా వినియోగించడం వలన దేశంలోని చాలా ప్రాంతాలలో తీవ్ర నీటియొద్దడి నెలకొని ఉంది. వివిధ పరిశోధనలలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భూగర్భజల నిలువలు తరిగిపోయి పరిస్థితి తీవ్రంగా ఉందని తేలింది.

 • సంప్రదాయేతర ఇంధన వనరులు
 • జీవం ఆవిర్భవించిన తొలినాళ్లలో మొక్కలు, జంతువులు చనిపోయాక కుళ్లిపోయాయి. వీటిలో ఎక్కువగా ఫైటోప్లాంక్టన్‌, జూప్లాంక్టన్‌లు ఉన్నాయి.

 • సంప్రదాయేతర ఇంధన వనరులు అవసరం
 • ప్రకృతి మానవులకి ఎంతో తోడ్పడుతున్నది. ప్రకృతి నుంచి మనకి బొగ్గు, గ్యాస్‌ చమురు మొదలైన ఇంధనాలు లభిస్తున్నాయి. వివిధ పద్ధతులద్వారా, శాస్త్రపరికరాల ద్వారా ఇంధనాలను వెలికితీసి విని యోగించుకొంటున్నాం.

 • సహజ వనరులను రక్షించుకుందాం.
 • సహజ వనరులను సంరక్షించుకునే రకరకాల పద్దతుల గురించి తెలుసుకుందాం.

 • సహజ వనరులు.. గాలి, నీరు
 • భూమిపై గాలి పొర భూ ఉపరితలం నుంచి సుమారు 1000 కి.మీ వరకు ఉంది. ఈ గాలి పొరనే వాతావరణం అంటారు.

 • సోలార్ రూఫ్ టాప్ ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ఉపకరణములు (గ్రిడ్ అనుసంధానము)
 • సోలార్ రూఫ్ టాప్ ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ఉపకరణములు (గ్రిడ్ అనుసంధానము).

 • సౌర శక్తి పై అవగాహన
 • గజం నేలపై పడే సౌరశక్తితో మీరు ఏమేం చేయవచ్చో తెలుసా? మీ ఇంట్లోని మిక్సీని వాడుకోవచ్చు.

 • సౌర శక్తిని వినియోగిద్దాం- విద్యుత్తును కాపాడదాం
 • సౌరశక్తి సహజమైన ఉత్తమమైన తరిగిపోని శక్తి వనరు. ఎంత వాడినా తరగిపోనిది, అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండేది. సౌరశక్తిని సాంప్రదాయ ఇంధన వనరులకు ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 • సౌరశక్తి దాని విశేషాలు
 • అపద సమయంలో అన్ని దారులూ మూసుకుపోయినప్పుడు, సహాయం చేయగల సత్తా ఉన్న ఏకైక వ్యక్తిని ‘అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అంటూ వేడుకోవడం పరిపాటి.

 • సౌరశక్తితో రాష్ట్రం సుభిక్షం!
 • రాష్ట్రంలో విద్యుత్‌ కొరతతో పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వినియోగ అవసరాలకు తీవ్ర అవాంతరం ఏర్పడుతోంది.

  © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
  English to Hindi Transliterate