హోమ్ / శక్తి వనరులు / సాంకేతిక పరిజ్ఞానం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సాంకేతిక పరిజ్ఞానం

శక్తి పరిరక్షణ, ఇంధన సమర్థత, ఆకుపచ్చ శక్తి ఉత్పత్తి మరియు వర్షం నీటి సంబంధించిన అనేక టెక్నాలజీలను ఇక్కడ వివరించబడినది.

శక్తి సామర్థ్యం
శక్తి సామర్థ్యం ప్రోత్సహించే టెక్నాలజీస్ ఇక్కడ సిద్ధం ఉన్నాయి.
శక్తి ఉత్పత్తి
తరగని శక్తి ఉత్పత్తి కోసం అనేక టెక్నాలజీలను ఇక్కడ చర్చించబడింది.
వాననీటి నిల్వ
వాననీటి నిల్వ కోసం వివిధ సాంకేతిక పద్ధతులు ఈ విభాగంలో విశదీకరించబడ్డాయి ఉంటాయి.
సౌరజలతాపన విధానము
సౌరజలతాపన విధానము అనేది సౌరశక్తిని ఉపయోగించి గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నీటిని కాచువిధానము.
బయోగ్యాస్‌
పునరావృతమయ్యే శక్తి వనరులలో బయోగ్యాస్‌ ఒకటి. దీనిని ఇంటి కొరకు, వ్యవసాయానికి వినియోగించుకోవచ్చును.
బయోగ్యాస్ ప్లాంటు (గోబర్ గ్యాస్ ప్లాంటు)
పశు విసర్జనలు, పశు గ్రాస వ్యర్ధాలు ఎరువుగా చేసి పంట పొలాలకు వేయడం అనాది గా వస్తున్నది. కాని ఆ పశువుల పేడను ఉపయోగించి వంట వాయువును తయారు చేసుకొని దాని నుండి వచ్చిన పెంట పోగు అన్ని విధాలా లాభదాయక మన్నది జర్మనీ శాస్త్ర వేత్తలు కనుగొన్నారు.
సోలార్‌ పవర్‌ ప్లాంట్‌
దేశంలోనే అరుదైన, ప్రసిద్ధి గాంచిన సోలార్‌ పుటోవల్‌టెక్‌ పవర్‌ప్లాంట్‌ (సౌరశక్తి విద్యుత్‌ కేంద్రం) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా లోనే మొట్టమొదటి సారిగా షాద్‌నగర్‌ ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి జరగుతోంది. అది కూడా ఒక మెగావాట్‌ విద్యుత్‌ సామర్థ్యంతో షాద్‌నగర్‌ సబ్‌స్టేషన్‌ ద్వారా ప్రజలకు సరఫరా అవుతోంది.
గ్రీన్ కంప్యూటింగ్
గ్రీన్ కంప్యూటింగ్ లేదా గ్రీన్ ఐటి అనేది కంప్యూటర్‌ల వాడకంలో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో పర్యావరణ సుస్థిరతను సూచిస్తుంది.
కాంతి డయోడ్‌ ల్యాంపులు - సాంకేతికాంశాలు
విద్యుత్‌ ఫిలమెంట్‌ బల్బులు 1909లో రూపొంది, విస్తృత వాడకం ప్రారంభమైనప్పటి నుంచి వీటి విద్యుత్‌ వినియోగ సామర్థ్యాన్ని పెంచటానికి నిరంతరం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
సెమి కండక్టర్‌లు
సెమి కండక్టర్‌ల (అర్ధ వాహకాలు) విద్యుత్‌ ప్రసార శక్తిని విద్యుత్‌ క్షేత్రం సృష్టించడం ద్వారా లేదా కాంతి పడేట్లు చేసి లేక ఉష్ణోగ్రత, వత్తిడి మార్పు ద్వారా మార్చవచ్చు.
పైకి వెళ్ళుటకు