অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సాంకేతిక పరిజ్ఞానం

సాంకేతిక పరిజ్ఞానం

  • అణు విద్యుత్‌
  • అణువిద్యుదుత్పత్తి అణు విజ్ఞానంతో బాటు రక్షణ విషయాలతో ఇమిడి ఉంది. ఫలితంగా, అణు విద్యుదుత్పత్తి రంగాన్ని 'పవిత్రమైన రంగం'గా పరిగణిస్తూ దీని మంచిచెడ్డలపై ఇప్పటివరకూ మన దేశంలో వివరమైన చర్చ జరగలేదు.

  • కాంతి డయోడ్‌ ల్యాంపులు - సాంకేతికాంశాలు
  • విద్యుత్‌ ఫిలమెంట్‌ బల్బులు 1909లో రూపొంది, విస్తృత వాడకం ప్రారంభమైనప్పటి నుంచి వీటి విద్యుత్‌ వినియోగ సామర్థ్యాన్ని పెంచటానికి నిరంతరం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

  • కాస్మిక్‌ ఎనర్జీ
  • కాస్మిక్‌ ఎనర్జీ శాస్త్రీయ అర్థాన్ని ముందుగా తెలుసుకుందాం. కాస్మిక్‌ అంటే విశ్వపరమైనదని అర్థం. ఎందుకంటే విశ్వాన్ని కాస్మోస్‌ (cosmos) అని కూడా అంటారు.

  • గ్రీన్ కంప్యూటింగ్
  • గ్రీన్ కంప్యూటింగ్ లేదా గ్రీన్ ఐటి అనేది కంప్యూటర్‌ల వాడకంలో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో పర్యావరణ సుస్థిరతను సూచిస్తుంది.

  • నికర సున్నా శక్తి భవనాలు
  • నికర లేదా దాదాపు సున్నా శక్తి భవనాలు పునరుత్పాదక శక్తి వనరులను ఉపయెగించి, చాలా తక్కువ శక్తి డిమాండు కలిగిన అత్యంత సమర్థవంతమైన భవనాలు

  • నీటి శుద్ధీకరణ
  • నీటి శుద్ధీకరణ అనేది కలుషితమైన నీటి నుండి అవసరము లేని రసాయనాలను, పదార్ధాలను, మరియు జీవావరణమును కలుషితము చేసే తీసివేసే ప్రక్రియ.

  • బయోగ్యాస్ ప్లాంటు (గోబర్ గ్యాస్ ప్లాంటు)
  • పశు విసర్జనలు, పశు గ్రాస వ్యర్ధాలు ఎరువుగా చేసి పంట పొలాలకు వేయడం అనాది గా వస్తున్నది. కాని ఆ పశువుల పేడను ఉపయోగించి వంట వాయువును తయారు చేసుకొని దాని నుండి వచ్చిన పెంట పోగు అన్ని విధాలా లాభదాయక మన్నది జర్మనీ శాస్త్ర వేత్తలు కనుగొన్నారు.

  • బయోగ్యాస్‌
  • పునరావృతమయ్యే శక్తి వనరులలో బయోగ్యాస్‌ ఒకటి. దీనిని ఇంటి కొరకు, వ్యవసాయానికి వినియోగించుకోవచ్చును.

  • వాననీటి నిల్వ
  • వాననీటి నిల్వ కోసం వివిధ సాంకేతిక పద్ధతులు ఈ విభాగంలో విశదీకరించబడ్డాయి ఉంటాయి.

  • శక్తి ఉత్పత్తి
  • తరగని శక్తి ఉత్పత్తి కోసం అనేక టెక్నాలజీలను ఇక్కడ చర్చించబడింది.

  • శక్తి పరిరక్షణ
  • శక్తి పరిరక్షణ మరియు ఇంటిలో శక్తి ఆదా సాధారణ చిట్కాలు యొక్క ప్రాముఖ్యతను, వ్యవసాయ, రవాణా వ్యవస్థలు మరియు వివిధ ఇతర ప్రదేశాల్లో వివరించారు.

  • శక్తి సామర్థ్యం
  • శక్తి సామర్థ్యం ప్రోత్సహించే టెక్నాలజీస్ ఇక్కడ సిద్ధం ఉన్నాయి.

  • సెమి కండక్టర్‌లు
  • సెమి కండక్టర్‌ల (అర్ధ వాహకాలు) విద్యుత్‌ ప్రసార శక్తిని విద్యుత్‌ క్షేత్రం సృష్టించడం ద్వారా లేదా కాంతి పడేట్లు చేసి లేక ఉష్ణోగ్రత, వత్తిడి మార్పు ద్వారా మార్చవచ్చు.

  • సోలార్‌ పవర్‌ ప్లాంట్‌
  • దేశంలోనే అరుదైన, ప్రసిద్ధి గాంచిన సోలార్‌ పుటోవల్‌టెక్‌ పవర్‌ప్లాంట్‌ (సౌరశక్తి విద్యుత్‌ కేంద్రం) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా లోనే మొట్టమొదటి సారిగా షాద్‌నగర్‌ ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి జరగుతోంది. అది కూడా ఒక మెగావాట్‌ విద్యుత్‌ సామర్థ్యంతో షాద్‌నగర్‌ సబ్‌స్టేషన్‌ ద్వారా ప్రజలకు సరఫరా అవుతోంది.

  • సౌరజలతాపన విధానము
  • సౌరజలతాపన విధానము అనేది సౌరశక్తిని ఉపయోగించి గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నీటిని కాచువిధానము.

    © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate