హోమ్ / శక్తి వనరులు / విధివిధాన మద్దతు / 2016‌-17 సం. రానికి రిటైల్ సప్లయి సమగ్ర ఆదాయ ఆవస్యకత మరియు చార్జీ ల మరియు క్రా స్ సబ్సిడీ సర్చార్జీ మరియు అదనపు సర్చార్జీ ప్రతిపాదనల సారాంశం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

2016‌-17 సం. రానికి రిటైల్ సప్లయి సమగ్ర ఆదాయ ఆవస్యకత మరియు చార్జీ ల మరియు క్రా స్ సబ్సిడీ సర్చార్జీ మరియు అదనపు సర్చార్జీ ప్రతిపాదనల సారాంశం

2016‌-17 సం. రానికి రిటైల్ సప్లయి సమగ్ర ఆదాయ ఆవస్యకత మరియు చార్జీ ల మరియు క్రా స్ సబ్సిడీ సర్చార్జీ మరియు అదనపు సర్చార్జీ ప్రతిపాదనల సారాంశం

దక్షిణ  తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ

హైదరాబాద్

(పంపిణి  మరియు రి టై ల్ సప్లయి లైసెన్సీ  దారు)

2016‌-17 సం. రానికి రిటైల్ సప్లయి  సమగ్ర ఆదాయ ఆవస్యకత మరియు చార్జీ ల మరియు

క్రా స్ సబ్సిడీ  సర్చార్జీ   మరియు అదనపు సర్చార్జీ

ప్రతిపాదనల సారాంశం

8th మార్చి 2016

 

విద్యుత్ చట్టం 2003 సెక్షన్  64 అనుసరించి తెలంగాణ రా   దక్షిణ మణ్డల  విద్యుత్ సంస్థ్హ  2016-17 సంవత్సరా నికి రిటైల్ సప్లయి  వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవస్యకత మరియు ప్రతిపాదిత చార్జీలని     వేదిక గౌరవ తెలంగాణ రా విద్యుత్ నియంత్రణ మణ్డలి  వారికి సమర్పింపబడినది.

2016-2017 సంవత్సరానికిప్రధానమైన అంచనాలు:

i) విద్యుత్ అమ్మకాల అంచనాలు:

లైసెన్సీ  ఈ క్రింది విద్యుత్ అమ్మకాల అంచనాలను (MU)గౌరవ కమీష న్ వారికి సమర్పించబడినది.

వినియూగ విభాగము

2014-2015

2015-16

2016-2017

 

వాస్తవాలు

ప్రతిపాదనలు

ప్రతిపాదనలు

LT-I గృహ వినియోగం

6159.07

6950.91

7676.08

LT-II గృహేతర/వాణీజ్య వినియోగం

1893.01

2087.35

2315.06

LT-III-పారిస్రామిక వినియోగం

757.33

802.84

858.55

LT-IV-కుటీర పరిస్రమలు

8.92

9.33

9.66

LT-V వ్యవసాయం

6932.86

6931.23

7185.25

LT-VI వీధి దీపాలు & మంచి నీటీ పధకాలు

688.48

732.40

855.23

LT-VII సాధారణ వినియోగఁ

54.70

60.33

65.63

LT-VIII-తాత్కాలిక

0.82

0.58

0.58

మొత్తం  ఎల్ టీ

16495.19

17574.97

18966.06

హెఛ్ టీ 11 KV

4065.83

4623.50

5181.42

HT-I పరిస్రమలు

2662.92

3057.73

3449.17

HT-I(B) ఫెర్రొ అల్లొయ్స్

0.00

0.00

0.00

HT-II పరిస్రమలేతర/వాణీజ్య

1199.89

1353.00

1500.60

HT-III-విమానస్రయాలు,బస్సు& రైలు సముదయాలు

5.31

6.03

6.64

HT-IV(A) నీటీ పారుదల & వ్యవసాయం

39.08

34.01

34.01

HT-IV(B) కాంపొసిట్ పబ్లిక్ వాటర్ సప్ల్ల్య్

43.98

49.76

58.33

HT-VI కాలని వినియోగం

76.00

84.66

93.60

HT-VII గ్రీన్ పవర్

0.00

0.00

0.00

తాత్కాలిక విద్యుత్

38.66

38.32

39.80

హెచ్ టీ 33kv

4634.04

5086.49

5586.45

HT-I పరిస్రమలు

3978.24

4397.79

4847.10

HT-I(B) ఫెర్రొఅల్లొయ్స్

71.53

57.35

58.48

HT-II పరిస్రమలే తర/వాణీజ్య

517.72

554.36

596.87

HT-III విమానస్రయాలు ,బస్సు&రైలు సముదయాలు

0.00

0.00

0.00

HT-IV(A) నీటీపారుదల &వ్యవసాయం

19.10

22.69

24.89

HT-IV(B) కాంపొసిట్ పబ్లి క్ వాటర్ సప్ప్ల్య్

3.86

3.31

3.64

HT-IVకాలని వినియోగం

35.72

39.78

44.03

HT-VIIగ్రీన్ పవర్

 

 

 

తాత్కా లిక విద్యుత్

7.88

11.22

11.44

హెచ్ టీ 132kv

2883.48

3150.25

3931.27

 

HT-I పరిస్రమలు

2069.01

2322.47

2470.56

HT-I(B)ఫెర్రొఅల్లొయ్స్

135.38

158.55

179.78

HT-IIపరిస్రమలే తర/వాణీజ్య

47.37

56.67

61.16

HT-IIIవిమానయాస్రయాలు ,బస్సు &రైలు సముదాయాలు

57.98

59.83

77.53

HT-IV(A)నీటీ పారుదల& వ్యవసాయం

406.82

391.72

792.07

HT-IV(B)కాంపోసిట్ పబ్లి క్ వాటర్ సప్ప్ల్య్

0.00

0.00

0.00

HT-V(A)రైల్వె వినియోగం

166.92

161.02

246.49

HT-VIIకాలని వినియోగం

0.00

0.00

0.00

HT-VIIగ్రీన్ పవర్

0.00

0.00

0.00

తాత్కలిక విద్యుత్

0.00

0.00

0.00

మొత్తం హె చ్ టీ

11583.35

12860.25

14699.14

మొత్తం ఎల్ టీ + హెచ్ టీ

28078.54

30435.22

33665.20

 

ii)నస్టా లు :

(a) TSSPDCL నస్టా లు: ఈ. హెచ్. టీ అమ్మకాలు పరిగణలో తీసుకుని మరియు ఈ.హెచ్.టీ.అమ్మకాలు మినహాయించి నస్టా ల సూచిక ఈ క్రింది పట్టీకలో పొందుపరచట మైనది.

వివరాలు

2014-2015

2015-2016

2016-2017

 

వాస్తవాలు

ప్రతిపాదనలు

ప్రతిపాదనలు

%నస్టా లు(ఈ.హె.టీ)తో సహా

12.92

10.81

9.72

%నస్టా లు(ఈ.హె.టీ)మినహాయించి

14.19

11.91

10.87

 

FY2015-16&2016-17 కు గాను లైసేన్సీ వోల్టే జీ వారి నస్టా ల స్తాయిని గౌరవ విద్యుత్ నియంత్రణ మండలి జారి చేసిన ధరల ఉత్తర్వు తేది 27-03-2015 ని అనుసరించడమైనది.

(b)  ట్రాన్స్కోమరియు పి జి సి ఐ ఎల్ నస్టా లు:  ట్ఱాంస్  మిషన్ ధరల ఉత్తర్వు తేది 09.05.2014 లో  ఆమోదించిన  నస్టా ల సంఖ్య ను FY2015-2016 కు గాను 4.02% & 2016-17 కు గాను 4.01% పరిగణలొకి తీసుకొవడమైనది.బాహ్య నస్టా లను (పి జి సి  ఐ ఎల్)అంచనాలను 3.44% గా తీసుకోవడమైనది.

iii)వ్యయ అంచనాలు

a)విద్యుత్ కొనుగోలు వ్యయం: TSSPDCL విద్యుత్ కొనుగోలు మరియు నస్టా ల  అంచనాల ప్రకారం 2015-16 కు గాను 36009 MU మరియు 2016-17 కు గాను 39292 MU  వివిధ రకాల విద్యుత్ అమ్మకాల సముచితను విద్యుత్ నస్టా లు ద్రుస్య విద్యుత్ కొనుగోలు వ్యయం రూ.16,427 కోట్లు  గా సమకూర్చిన ధరల ప్రకారం ప్రతిపా దించడమైనది.

వివరాలు

2015-16

2016-17

విద్యుత్ కొనుగోలు (MU)

36,009.11

39292.03

విద్యుత్ కొనుగోలు /సేకరణ వ్యయం (Cr)

16,427.32

16,906.14

 

(b)Ts ట్రాంస్కొ  చార్జీలు : గౌరవ కమిషన్ వారు మూడవ నియంత్రణ కాలానికి ఆమోదించిన ప్రసారం ఒప్పందపు సామర్ద్యము మరియు ప్రసారం ఖరీదు ఒక MW కు ఒక నెలకు బహుళ వార్శిక ధరల ఉత్తర్వులను అనుసరించి (అనంతపురం మరియు కర్నూల్ ,జిల్లాలు 8.037%  మినహాయించి) ప్రసార చార్జీలను 2015-16 & 2016-17 కు గాను రూ.820.55 కోట్లు  & రూ.1037.09 కో ట్లుగా ప్రతిపాదించడమైనది.

సం

ఒప్పందపుసామర్ద్యము (MW)

 

ఆమోదించిన ప్రసారం చార్జీలు (Rs.KW/month)

ప్రసారం చార్జీలు (రూ.కోట్లు  )

 

ట్రాంస్మిషన్ ధరల ఉత్తర్వు (2014-2015 to 2018-2019)

సవరించిన

 

 

2015-2016

10806

8919

76.66

820.55

2016-17

11460

9459

91.36

1037.09

c) విద్యుత్ జాలము మరియు యుఎల్ డీ సి చార్జీలు:2015-2016 విద్యుత్ జాలము యు ఎ ల్ డీ సి చార్జీలు 2015-20016 అర్థ సంవత్సర వాస్తవాలు అధారం గా 2015-16 &2016-17 పి జిసిఐల్ మరియు యుల్ డిసీ చార్జీలు వరుసగా 653 కోట్లు మరియు 887 కోట్లు గా అంచనా వేయడమైంది.

d) ఎన్ ఎల్ డీ సి చార్జీలు: 2015-16 & 2016-17  సంవత్సరాలకు గాను ఎస్ ఎల్ డీ సి చార్జీలు గౌరవ కమిషనర్ జారీచేసిన  మూడవనియంత్రణ  కాలానికి బహుళ వార్షికధరల ఉత్తర్వులను అనుసరించి గణీఁ చడమైనది .2015-16-16 సంవత్సారానికి రూ.26.41 కోట్ళూ మరియు2016-17 సంవత్సరానికి రూ.28.86 కొట్లు గా   ప్రతిపాదించడనమైనది.

సం.

ఒప్పందపు సామర్ద్యమ(MW)

 

 

 

 

 

 

 

SLDC  ధరల ఉత్తర్వు (2014-2015to2018-2019)

సవరించిన

ఆమోదించిన వార్షిక రుసుము (రూ./MW/సంవత్స్రము

వార్శీక రుసుము (రూ.కోట్లు ) (a)

ఆమోదించిన నిర్వహణ చార్జీలు (రూ./MW/నెల)

నిర్వహణ చార్జీలు (రూ.కోట్లు ) (b)

మొత్తం  ఎస్ ఎల్ డి సి చార్జీలు (రూ..కోట్లు ) (a)+(b)

2015-16

10806

8919

3092.78

2.76

2209.34

23.65

26.41

2016-17

11460

9459

3533.18

3.34

2247.62

25.51

28.86

పంపిణి వ్యయం:

2015-16& 2016-17 సంవత్సరాలకు గాను పంపిణి వ్యయం గౌరవ కమీషనర్ జారీచేసిన మూడవ  నియంత్రణకాలానికిభహుళ వార్షిక ధరల ఉత్తర్వులను అనుసరించి గణీంచటమైనది. 2015-16మరియు

2016-17 సంవత్సరాలకుమొత్తం పంపిణివ్యయం1830.65కొట్లు మరియు 2267.98కొట్లు గా ప్రతిపాదించ

ట మైనది

వివరాలు (రూ.కోట్లు)

2015-16

2016-17

వినియొగించిన  మూల ధనం పై రాబడి

1270.43

1505.78

నిర్వహణ ఖర్చులు

370.66

490.17

తరుగుదల

561.63

634.64

ఆదాయం పై పన్ను, భద్రతచర్యల కొసం  ప్రత్యెక కైం కర్యం మరియు ఇతర ఖర్చులు

54.98

65.92

తక్కువ:మూలధనిక్రుత  నిర్వహణ ఖర్చులు

106.23

107.98

తక్కువ: ఇతర ఆదాయం

326.16

320.55

నికర ఆదాయ ఆవస్యకత

1830.65

2267.98

f) వినియొగదారు భద్రత డీపాజిట్ళ పై వడ్డీ :FY 2015-16  మరియు FY 2016-17భద్రత డీపాజిట్ పై ప్రస్తుతం అమల్లొ ఉన్న ఆర్ బ్బీఐ బ్యాంక్ వడ్డీ రేటు   ప్రకారంసంవత్సరానికి 7.75% అవలంబించడఁ జరిగింది.వినియోగదారు భద్రత డీపొజిట్  పై వడ్డీ 2015-16 కు 187.80 కోట్లు మరియు 2016-17 కు 224.40 కోట్లు  గా అంచనా వేయడమైనది.

 

వివరాల (రూ.కోట్లు)

2014-2015

2015-16

2016-17

a)

ప్రారంభ విలువ

2058.94

2256.11

2590.22

b)

అదనపు పెరుగుదల(సం.నకు)

197.17

334.11

610.49

c)

ముగింపు విలువ

2256.11

2590.22

3200.72

d)

సగటూ విలువ

2157.52

2423.17

2895.47

e)

వడ్డీ రేటు %(సం.నకు)

7.60

7.75

7.75

g)

వడ్డీ మొత్తం

163.97

187.80

224.40

(g)సప్లయి  మార్జిన్ :ఆమోదించిన రెగ్యులేటరి రేట్ బేస్ అనుసరించి సప్ప్ల్య్ మార్జిన్ ఈ క్రింది పట్టీకలో తెలియజేయడమైనది.

వివరాలు(రూ.కోట్లు)

2015-16

2016-17

సప్లై  మార్జిన్ (రీటైల్ సరఫరావ్యాపా  రం)

8.61

19.61

iii)రీటైల్ సరఫరా వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవస్యకత :

రెటైల్ సరఫర వ్యాపారానికి సమగ్ర  ఆదాయ ఆవస్యకత2015-16 మరియు 2016-17 సంవత్సర మునకు సమగ్ర ఆదాయ ఆవస్యకత ఈ క్రింద పొందుపర్చబదడీనది.

వివరాలు ( రూ కోట్ల లో)

2015-16

2016-17

ట్రాంస్మిషన్ ఖర్చులు

820.55

1037.09

ఎస్ .ఎల్ .డీ.సి ఖర్చులు

26.41

28.86

పఁపిణీ వ్యయం

1830.64

2267.98

నెట్వర్క్ & ఎస్.ఎల్.డీ.సి ఖర్చులు

3336.69

4226.71

విద్యుత్ కొనుగోలు ఖర్చులు

16,427.32

16906.14

సి.ఎస్.డీ పై వడ్డీ

187.80

224.40

సప్లై మార్జిన్

8.61

19.61

ఇతర వ్యయాలు

0.00

0.00

సరఫరా సంబంధ  వ్యయం

16623.73

17150.15

సమగ్ర ఆదాయ ఆవస్యకత

19960.41

21376.86

iv) ఆదాయ అంచనాలు:

(a) ప్రస్తుత ధరల ప్రకారం 2016-17 సంవత్సరానికి ఆదాయం:విద్యుత్ అమ్మకాల ద్వారా ఆదాయం 17164.80 కొట్లు  గా లెక్కించబదింది.కేటగిరిల వారిగ  ఆదాయం 2016-17 సంవరత్సరానికి

ప్రస్తుత ధరల ప్రకారం క్రింద పొందుపరచబడినది.

వినియోగదారుల విభాగం

(2016-17)(రూ.కొట్లలో))

ఎల్.టీ

6564.94

గృహ వినియోగం LT-I

3138.30

గృహేతర  వాణీజ్య వినియోగం LT-11

2215.20

పారిస్రామిక వినియోగం LT-III

613.21

కుటీర పరిస్రమలు LT-IV

3.87

వ్యవసాయం LT-V

42.3

వీధి దీపాలు LT-VI

505.38

సాధారణ వినియోగం LT-VII

46.08

తాత్కలిక వినియోగం LT-VIII

0.60

హెచ్.టీ

10599.88

పరిస్రమలు HT-I

7532.86

HT-I(B) ఫెర్రొ అల్లొయ్స్

117.30

ఇతరములు HT-II

1995.47

విమానయాస్రయాలు,బస్సులు,రైళ్ళ సముదాయాలు HT-III

63.59

నీటీ పారుదల    & వ్యవసాయం HT-IV(A)

561.20

రైల్వేట్రాక్సన్ -IV

167.62

కాలనివినియోగం HT-VI

86.33

తాత్కలిక వినియోగం

75.51

Total

17164.8

(b)ప్రతిపాదిత  ధరల ఆధారంగా 2016-17 సంవత్సరానికి విద్యుత్ అమ్మకాల ద్వారా ఆదాయము: ప్రతిపాదిత ధరల ప్రకారం ఆదాయము 18,738.17 కోట్లు గా అంచనావేయబడీనది  ,కేటగిరిల వారిగ విద్యుత్ అమ్మకాల ద్వారా ఆదాయం ఈ క్రింది పట్టీకలో  పొందుర్చడమైనది .

వినియోగదారుల విభాగం

2016-17(రూ.కోట్ల లో)

ఎల్.టీ

7287.77

గృహ వినియోగం LT-I

3572.31

గృహేతర /వాణీజ్య  వినియోగం LT-II

2416.73

పారిస్రామిక వినియోగం LT-III

646.69

కుటీర పరిస్రమలు LT-IV

3.87

వ్యవసాయం LT-V

42.30

వీధి దీపాలు LT-VI

554.74

సాధారణ వినియోగం LT-VIIII

50.47

తాత్కలిక వినియోగం LT-VIII

0.66

హెచ్.టీ

11450.40

పరిస్రమలు HT-I

8080.64

HT-I(B) ఫెర్రొ అల్లొయ్స్

117.30

ఇతరములు HT-II

2191.81

విమానయాస్రయాలు,బస్సులు,రైళ్ళ సముదాయాలు HT-III

69.86

నీటీ పారుదల    & వ్యవసాయం HT-IV(A)

632.19

రైల్వేట్రాక్షన్ -IV

183.71

కాలని వినియోగం

95.00

తాత్కలికవినియోగం

79.91

Total

18738.17

(c)   టారిఫేతర ఆదాయం :రూ.41.67 కొట్లు మరియు 43.34 కొట్లు  వరుసగా 2016-17

సంవత్సరాలకు అంచనా వేయబడీనది.

వివరాలు(రూ.కోట్లలో)

2015-16

2016-17

బ్యాంకు డీపాజిట్ల పై వడ్డీ

1.29

1.32

ఇతర వసూళ్ళూ

40.38

42.02

మొత్తం

41.67

43.34

v)రెవెన్యూ వ్యత్యాసాలు :రెవెన్యూ మిగులు /లోటూ ప్రస్తుత టారిఫ్ రేట్ల  ప్రకారం

వివరాలు(రూ.కోట్ల లో)

2015-2016

2016-17

సమగ్ర ఆదాయ ఆవస్యకత

19960.41

21376.86

ప్రస్తుత టారిఫ్ నుండీ ఆదాయం

15299.25

17164.83

టారిఫేతర  ఆదాయం

41.67

43.34

సబ్సీడీ

723.79

 

రెవెన్యూ మిగులు / (లోటూ)

(3895.70)

(4168.69)

vi)ధరల ప్రతిపాదనలు :లైసెన్సి ధరలకు ఈ క్రింది మార్పులను ప్రతిపాదించడఁ జరుగుతుంది.

a) సగటు విద్యుత్ సరఫరా వ్యయం 2016-17

2015-16 సంవత్సరానికి ధరల ఉత్తర్వులో గౌరవ కమిషన్ వారిచే అమోదించిన రాస్ట్ఱా నికి సంబంధించి సగటు  విద్యుత్ సరఫరా వ్యయం యూనిట్ ఒక్కంటీకి రూ.5.64. తదుపరి ఈ సంవత్సరం లో సగటూ విద్యుత్ సరఫరా వ్యయం లో పెరుగుదలను నమోదు చేసుకొంది.ఇదే పెరుగుదల రాబొవు సంవత్సరములొ కూడ కొనసాగుతుందని లైసెన్సి అంచనా వేయడఁ జరిగింది .2016-17 సం. రానికి గాను యూనిట్ ఒక్కంటీకీ రూ.6.35 గా ఉంది.ఇది ప్రస్తుత సంవత్సరముకంటె యూనిట్ ఒక్కంటీకీ రూ.0.71 అధికము మరియు ఇది 12.59% పెరుగుదలను సూచిస్తుంది.

నెట్ వర్క్ వ్యయం పెరుగుదల : పెరిగిన పెట్టు బడీ వ్యయఁ కారణఁ గా ఆ.సఁ.2016-17 కూ ఆమోదింపబడీన పం పిణీ వ్యయఁ,ఆ.సఁ.2015-16 కు అమోదింపబడీన పంపిణీ వ్యయం కన్నా రూ. 437 కోట్లు  ఎక్కువగా ఉంది .పెరిగిన డీమాణ్డ్ కు అనుగుణఁ గా లైసెన్సి లు కొత్తగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునాయి .ఇవి ఎక్కువగా PGCIL నెట్ వర్క్ ద్వారా ప్రసారంచేయ బడుతున్న కారణంగా PGCIL నెట్ వర్క్ వ్యయం రూ.653 కొట్లు నుండీ రూ.887 కొట్లుగా పెరిగినది.

విద్యుత్ కొనుగోలు వ్యయం పెరుగుదల: 2016-17 ఆర్ధిక సంవత్సరానికి విద్యుత్ కొనుగోలు వ్యయం FY 2015-16 ఆమోదించిన వ్యయం కంటే అధికం కావడానికి ప్రధానకారణాలు 9 గంటలు వ్యవసాయసరఫరా ,గృహ వినియోగం పెరుగుదల మరియు కొత్తగా వాటర్ గ్రిడ్ ,ఎత్తిపోతల పధకాల మరియు HMR వినియోగం పెరగడమే. ఆర్ధిక సంవత్స్తరం 15-16 ఆమోదించిన ఖర్చుతో పోలిస్తే  ఆర్ధిక సంవత్స్తరం 16-17 రూ.3364 కోట్లు అదనపు విధ్యుత్ కొనుగోలువ్యయం అయినది .

అందువల్ల , డీస్ట్ఱిబ్యూషన్  లైసెన్సి పెరిగిన Cos కారణఁగా ధరల సవరణ నిర్మాణఁలోసముచితముగా ప్రతిబింబించేలా  ఉండాలని భావిస్తుంది.అందువల్ల,లైసెన్సి  వివిధ కేటగిరిలు క్రింది ధరల సవరణలను ప్రతిపాదించింది .

b)విద్యుత్ సరఫరా వ్యయం లెక్కింపు  విధానము: (Cost to serve Methodology) 2016-2017 సంవత్సారానికి లైసెన్సి ధరల  పెంపునకు ప్రతిపాదించడమైనది.మరియు వినియోగదారుని విభాగాల  వారిగా ధరను నిర్ణయించినపుడు  జాతీయ ధరల విధానము (NTP) ప్రకారం సగటు  విద్యుత్ సరఫరా వ్యయం పధ్ద్దతిని అనుసరించాల్సీంది గా గౌరవ కమిషన్ వారిని అభ్యర్ధించడం జరుగుతుంది. గౌరవ కమిషన్ వారు విభాగాలవారిగా విద్యుత్ సరఫరా వ్యయం అధారం గా ధరలు నిర్ణైంచినచొ జాతీయ ధరల విధానము (NTP)8.3.2 ప్రకారము సరఫరా వ్యయం లో 20% ఎక్కువ/తక్కువ విధం గా ధరలను నిర్ణయించకూదడదని లైసెన్సి  గౌరవ కమిషన్ వారిని కోరుతుంది .

c)విద్యుత్ ధరల ప్రతిపాదనలు :

LT-I గృహ –వినియోగం:

గృహ వినియోగదారులకులైసెన్సి ఈ క్రింది టారిఫ్ నిర్మాణాన్ని ప్రతిపాదించడఁ జరిగింది:

LT-I(A)    100 యూనిట్లు వరకు నెలవారి గృహ వినియోగదారులకు ఎలాంటీ ధరల పెంపునకు ప్రతిపాదించలేదు.LT1 (B) గృహ వినియోగం 101 నుండీ 400 యూనిట్లు  వినియోగం పై రూ.0.65/kWh  నుండీ రూ.0.72/kWh   మరియు400 యూనిట్లు  కంటే ఎక్కువ వినియోగం పై రూ.1.00/kWh  స్వల్ప ధరల పెంపునకు ప్రతిపాదించడమైనది.

ప్రతిపాదిత స్లాబ్(యునిట్లు)

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ/యూనిట్స్)

LT-I(A) i:50యూనిట్స్/నెలవరకు

1.45

LT I (A) ii: 50యూనిట్స్/నెలవరకు ఆపైన మరియు100 యూనిట్స్/నెలవరకు

 

0-50

51-100

1.45

2.60

LT-I (B) i:100 యూనిట్స్/నెలవరకు ఆపైన మరియు 200 యూనిట్స్/నెలవరకు

 

0-100

101-200

3.25

4.25

LT-I(B) ii:200ఆపైనయూనిట్స్/నెల

 

 

 

0-200

200-400

>400

4.80

8.15

9.50

గృహేతర/వాణిజ్య వినియొగము:

లైసెన్సీ దారు కొత్తసబ్-క్యాటగిరి LT-II(D) క్శౌ రసాలలు (హెయిర్ కటింగ్ సెలూన్లు)200 యూనిట్లనెలవారి వినియొగం నిమిత్తం ప్రతిపాదించింది.ఈసబ్ క్యాటగిరి 0-50 యూనిత్లు, 51-100 యూనిట్లు మరియు 101-200 యూనిట్ల  మూడు  స్లాబులు కలిగిఉండును. ప్రభుత్వం నుండి రూ.2-00/ యూనిట్ సబ్సిడి పరిగణలొకి తీసుకొనబడును. లైసెంసీ దారు ఎనెర్జీచార్జీలపై ప్రస్తుతమున్న ధరలకంటె 10% పెంచుటకు ప్రతిపాదించటమైనది.

సబ్ క్యాటగిరి/స్లాబ్ నిర్మాణక్రమం(యూనిట్లు)

స్థిరచార్జీలు

(రూ/Kw//నెలకు)

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ/యూనిట్)

LTII-(A) 50 వరకు యూనిట్స్/నెల

50

5.94

LTII(B) :50ఆపైన యొనిట్స్/నెల

0-50

 

50

7.26

51-100

53

8.58

101-300

53

9.46

301-500

53

10.01

>500

53

10.67

LTII(C): ప్రచారణమరియు ప్రకటనల బోర్డులు

53

12.87

LTII(D):: హెయిర్ కట్టీన్గ్  సెలూన్స్ 200 యూనిట్స్త్ /నెల వరకు

 

 

0-50

50

5.26

51-100

53

6.58

101-200

53

7.46

LT III పరిస్రమలు :లైసెన్సీ దారు ఎనెర్జ్య్ చార్జీల పై అన్ని సబ్-క్యాటగిరిపై ప్రస్తునమున్న ధరల కంటె 6% పెంచుటకు ప్రతిపాదించటమైనది మరియు R .O ప్లాంట్ ల ను   పరిస్రమలొ పరిగనించెందుకు నిర్ణయించడమైనది.

సబ్ – క్యాటగిరి

ప్రతిపాదిత స్తిర చార్జీలు

(రూ./KW/నెలకు

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ./యూనిట్స్)

పరిస్రమలు

53

6.79

సీజనల్ పరిస్రమలు (ఆఫ్-సీజన్)

53

7.53

మత్స్య మరియు రొయ్యల పెంపకం

21

5.20

చెరుకు గానుగలు

21

5.20

కోళ్ళ ఫారాలు

50

3.82

పుట్ట గొడుగులు మరియు కుందేళ్ళ పెంపకం

53

6.36

పూల పెంపకం

53

6.36

LT(IV): కుటీర పరిస్రమలు :లైసెన్సి దారు కుటిర పరిస్రమల వినియోగం పై ప్రస్తుతమున్న ధరలను కొనసాగించడానికి నిర్ణ్ణ్ణయించిన ది.

క్యాటగిరి

ప్రతిపాదిత స్తిర చార్జీలు

(రూ./KW/నెలకు )

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ./యూనిట్స్)

LT(IV): కుటీర పరిస్రమలు

 

 

కుటీర పరిస్రమలు

20

3.75

వ్యవసాయ ఆధారిత పనులు

20

3.75

LT-V-వ్యవసాయం:లైసెంసీ  దారు వ్యవసాయ విధ్యుత్ వినియోగం పై ప్రస్తుతమున్న ధరలను కొనసాగించడానికి నిర్ణ్ణ్ణయించినది.

సబ్ – క్యాటగిరి

ప్రతిపాదిత స్తిర చార్జీలు

(రూ./HP/నెలకు)

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ./యూనిట్స్)

LT-V(A)వ్యవసాయంDSM   విధానం

 

 

కార్పోరేట్ రైతులు &పన్నుచెల్లీంపుదారులు

 

2.50

మాగాణీ రైతులు (2.5 ఎకరాల కంటే ఎక్కువ)

525.00*

0.50

మెట్ట రైతులు3 కంటే ఎక్కువ కనెక్న్లు

525.00*

0.50

మాగాణీ రైతులు (2.5 ఎకరాల కంటే త క్కువ)

-

-

మెట్ట రైతులు 3 కంటే తక్కువ కనెక్క్శన్లు

-

-

LT-V(B):వ్యవసాయమ్  DSM యేతర విధానం

 

 

కార్పొరేట్ రైతులు& పన్ను చెల్లిం పు దారులు

 

3.50

మాగాణీ రైతులు (2.5 ఎకరాల కంటే ఎక్కువ)

1050.00*

3.50

మెట్టరైతులు 3 కంతటే ఎక్కువ  కనెక్క్శన్లు

1050.00*

1.00

మాగాణి రైతులు (2.5 ఎకరాల కంటే తక్కువ)

525.00*

0.50

మేట్టరైతులు 3 కంటే తక్కువ కనెక్క్శన్లు

525.00*

0.50

LTV(C):

 

 

ఉప్పుమడులు 15 వరకు

240.00

3.70

గ్రామీణ ప్ప్రాంతాల్లొపూల&మొక్కల సమ్రక్శణాలయాలు

240.00

3.70

* సమానమైన ఏక ధరల సూచిక

 

 

LTVI:వీధి దీపాలు&రక్శిత మంచినీటి  పధకాలు: ఎనెర్జీ చార్జీలపై  ప్రస్తుతమున్న ధరలకంతె10% పెంచుట కు ప్రతిపాదించట  మైనది. మరియు స్థిరచార్జీలపై ప్రస్తుతమున్న ధరలను కొన సాగించటానికి నిర్ణయించినది.

క్యాటగిరి

ప్రతిపాదిత స్థిర చార్జీలు(రూ/ KW /నెలకు)

ప్రతిపాదిత విద్యుత్చార్జీలు (రూ/యూనిట్స్)

LTVI:వీధి దీపాలు

 

 

పంచాయతీలు

32

6.27

పురపాలకసంఘాలు

32

6.82

కార్పొరేషన్లు

32

7.37

LTVI:రక్సత మంచినీటి పధకాలు

 

 

పంచాయతీలు

32

5.06

పురపాలక సంఘాలు

32

6.27

కార్పొరేశన్లు

32

6.82

LTVII:సాధారణ విద్యుత్ వాడకం: లైసెంసీదారు ఎనెర్జీ చార్జీలపైప్రస్తుతమున్నధరలకంతె10% పెంచుట కు మరియు స్థిరచార్జీలు కొనసాగించతానికి ప్రతిపాదించట మైనది.LTVII(A) కు ఈ టారిఫ్80G క్రింద ఐటి సా ఖనుంచిపన్నుమినహాయింపును కలిగి యున్న వినియొగదారులకు మాత్త్రమే వర్తించును.

క్యాటగిరి

ప్రతిపాదిత స్థిర చార్జీలు(రూ/KW  /నెలకు)

ప్రతిపాదిత విద్యుత్చార్జీలు (రూ/యూనిట్స్)

LTVII:సాధారణ విద్యుత్ వాడకం

 

 

LTVII(A):సాధారణ విద్యుత్ వాడకం

21

7.59

LT(VII(B): ప్రార్ధనా ప్రాంగణాలు

21

5.50

LTVIII:తాత్కాలిక వినియోగ ము: ఎనెర్జీచార్జీలపై ప్రస్తుతమున్న ధరలకంటె  10% పెంచుటకు ప్రతిపాదించతమైనది. మరియు స్థిరచార్జీలపై  ప్రస్తుతమున్నధరలను కొనసాగించటానికి నిర్నయించినది.

క్యాటగిరి

ప్రతిపాదిత స్థిర చార్జీలు(రూ/KW  /నెలకు)

ప్రతిపాదిత విద్యుత్చార్జీలు (రూ/యూనిట్స్)

LTVIII:తాత్కాలిక వినియోగము

21

11.00

లైసెంసీ ప్రస్తుతమున్న తాత్కాలిక సరఫరా నిర్వచనము వివరణను  అదనంగా ఈ క్రిందవాటీ ని ప్రతిపాదించినది.

నిర్మాణం పనులు, ప్రదర్సనలు, సర్కస్, వ్యవహారాలు, ప్రజాసమావేసాలను మొదలైనవి ప్రభుత్వము& ప్రైవేటు ఏ జంసీలు చేపట్టిన  పనులన్నిటికి తాత్కాలిక సరఫరా వర్తిస్తింది.

నిర్మాణం పనుల కొరకు: తాత్కాలిక సరఫరాకొరకు నిర్మాణ అనుమతులు లేదా తాత్కాలిక చర్యలు నిర్వహించటం  కొసం తగిన అధికారినుండి పొందిన అనుమతులు దరకాస్తుదారుడు సమర్పించవలెను.

10 మీట ర్లకంతటె  ఎత్తు న్న నివాస మరియు వాణిజ్య భవనాల తాత్కాలిక సరఫరాను సాస్వతసరఫరాగా మార్చు టకొరకు అవసరమైన ఆమొదాలు/ రెగ్యులేషన్స్, ప్రభుత్వం ఆగ్యలు, ఆకుపెంసీ సర్టీ ఫికెట్,   ,మొదలగువాటి ని సమర్పించిన ఎడ ల మార్పిడిచేయబడును. ప్రస్తుతము6.00PM  నుంది10.00PM  వరకు నమొదైన వినియొగము పై అదనంగా 10.00PM  నుండి 6.00AM(ToD)  వరకు నమొదైనవినియొగం పై(   ) ధరలు ప్రతిపాదించట మైనది. మరియు నూతనముగా ఉదయం అధిక లోడు భారాన్ని తగ్గించుత కొరకుHT-I,HT-II,HT-III  క్యాటగిరీలకు10.00PM  నుంది 6.00AM   నమొదైన వినియొగం పై ( TOD  ) ప్రోత్సహకాలు ప్రతిపాదించటమైనది.

వివరణ

సమయకాలం

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలపైన(రూ/యూనిట్స్)

Time of Day(TOD) Tariff

6am to 10 am and

6pm to 6am

Rs.1/unit

Incentive

10pm to 6 am

Rs.0.55/unit

HTI- పరిస్రమలు :   లైసెంసీదారు ఈ క్యాతగిరీలొ అన్నివొల్టజీల స్థిరచార్జీలు మరియు ఎనర్జీ చార్జీల పై ప్రస్తుతమున్న ధరలకంతే 7.50% పెంచుతకు ప్రతిపాదించట మైనది.

వోల్టేజీ

క్యాటగిరి

ప్రతిపాదితస్థిరచార్జీలు

(రూ/Kva   / నెలకు)

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ/యూనిట్స్)

HT-I(A)

 

 

 

11Kv

సాధారణ విద్యుత్వాడ కం

398

6.45

లైట్లు మరియు ఫాన్లు

-

6.45

కాలనీవినియొగంమ్

-

6.45

సీజనల్ పరిస్రమలు

398

7.85

కోళ్ళఫారాలు

398

4.30

33 Kv

సాధారణ విద్యుత్వాడ కం

398

6.02

 

లైట్లు మరియు ఫాన్లు

-

6.02

 

కాలనీవినియొగంమ్

-

6.45

 

సీజనల్ పరిస్రమలు

398

7.10

 

కోళ్ళఫారాలు

-

3.87

132 Kv

సాధారణ విద్యుత్వాడ కం

398

5.49

లైట్లు మరియు ఫాన్లు

-

5.49

కాలనీవినియొగం

-

6.45

సీజనల్ పరిస్రమలు

398

6.88

HTII-ఇతరులు: అన్ని వోల్టేజీ లపై స్థిరచార్జీలు మరియు ఎనెర్జీ చార్జీల పై  ప్రస్తుతమున్న ధరలకంటే10% పెంచుతకు ప్రతిపాదించటమైనది

వోల్టేజీ

ప్రతిపాదితస్థిరచార్జీలు

(రూ/KVA  / నెలకు)

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ/యూనిట్స్)

ఇతరులు

 

 

11KV

407

8.03

33KV

407

7.26

132KV

407

7.04

విమానాస్రయాలు, బస్సులు, మరియు రైళ్ళ సముదాయాలు: అన్ని వొల్టేజీ లపై  స్థిరచార్జీలు మరియు ఎనెర్జీచార్జీలపై ప్రస్తుతమున్న ధరలకంటే 10% పెంచుట కు ప్రతిపాదించటమైనది.

వోల్టేజీ

ప్రతిపాదితస్థిరచార్జీలు

(రూ/KVA  / నెలకు)

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ/యూనిట్స్)

11KV

407

7.70

33KV

407

7.04

132KV

407

6.60

HT-IVనీటీ పారుదల,వ్యవసాయం, రక్శితమంచినీటి  పధకాలు: లైసెంసీదారు HT-IV(A)        ప్రభుత్వ ఎత్తిపొథల పధకాలు& వ్యవసా యం ఉపవిభాగము యొక్క అన్ని వొల్తేజీల ధరను రూ6.44 గా మరియూ HT-IV(B)   రక్శిత మంచినీటీ పధకాలు ఉ ప విభాగముయొక్క అన్ని వొల్టేజీల  ఎనెర్జీ చార్జీలపై ప్రస్తుపతమున్న ధరలకంటే 10% పెంచుట కు ప్రతిపాదించటమైనది.

క్యాటగిరి

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ/యూనిట్స్)

HT-IV(A) నీటీ పారుదల,వ్యవసాయం

6.44

HT-IV(B) రక్సి త మంచినీటి పధకాలు

5.06

HT-V: రైలు మార్గాలు: లైసెంసీదారుHT-V(B) HMR రైలు మార్గాలు నూతన ఉప విభాగాన్ని ప్రవేసపెడుతూ అన్ని వొల్టేజీలపై రూ.7.30/యూనిట్ ప్రటిపాదించినదిమరియు HT-V(A)ఉప విభాగం లోని అన్ని వొల్టేజీల ఎనర్జీచార్జీలపైప్రస్తుతమున్న ధరలకంటె10% పెంచుతకు ప్రతిపాదించతమైనది.

క్యాటగిరీ

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ/యూనిట్స్)

HT-V(A)రైలుమార్గాలు

7.48

HT-V(B):HMR మార్గాలు

7.30

HT-VI: టొన్ షిప్ లు/ కాలనీలు : అన్నివొల్టె జీలపై  స్థిర చార్జీలు మరియుఎనెర్జీచార్జీలపై ప్రస్తుతమున్న ధరలకంటే 10% ప్రతిపాదించటమైనది.

క్యాటగిరి

ప్రతిపాదితస్థిరచార్జీలు

(రూ/KVA  / నెలకు)

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ/యూనిట్స్)

HT-VI:టొన్ షిప్పులు/ కాలనీలు

59

6.60

HT-VII గ్రీన్ పవర్: లైసెంసీదారు ఈ క్యాతటగిరీలో అన్నివొల్టే జీలపై ఎనెర్జీచార్జీలపై ప్రస్తుతమున్నధరలకంటే 10% పెంచుతకు ప్రతిపాదించటమైనది.

క్యాటగిరి

ప్రతిపాదితస్థిరచార్జీలు(రూ/KvA  / నెలకు)

HT-VII గ్రీన్ పవర్:

9.35

HT-VIIIతాత్కాలిక వినియోగము:: లైసెంసీదారు HT  అన్ని క్యాతగిరీలలో  మరియు అన్ని వొల్టేజీ  స్తాయీలలో ఎకరీతి టారిఫ్  ప్రవేసపెట్టుతట కు ప్రతిపాదించటమైనది.

క్యాటగిరి

ప్రతిపాదితస్థిరచార్జీలు

(రూ/  / నెలకు)

ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు(రూ/యూనిట్స్)

HT-VIII తాత్కాలిక వినియోగము

500

12.00

 

VII) ప్రతిపాదిత ధరలతొ ఆదాయం మిగులు/లోటు

వివరాలు(రూ. కోట్లు)

2016-17

సమగ్ర అదాయ ఆవస్యకత

21376.86

ప్రస్తుత టారిఫ్ నుండి  ఆదాయం

17164.83

టా రిఫేతర ఆదాయం

43.34

రెవెన్యుమిగులు/లోటు

(4168.69)

సవరించినరేట్లద్వారా ఆదాయం లో మార్పు

1573.35

నికర మిగులు /( లోటు)

(2595.35)

 

VIII) FY 2016-17 క్రాస్  సబ్సిదడడీ సర్చార్జీ నిర్ధారణ:

అదునాతన నెతిఒనల్ టారిఫ్ విధానం ప్రకారం , క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీనిRPPO  లను పరిగణలోకి తీసుకిని భారత సగటు  వ్యయ పద్దతి ఆధారంగా నిర్నయించవలసి ఉన్నది. ఈద్రుస్య లైసెంసీFY 2016-17 కోసంARR    దాఖలుతో పాటు ఓపెన్ యాక్సిస్ లావాదేవీలకు క్రాస్ సబ్సిడీ సర్చార్జీనిర్నయించుట కు ప్రతిపాదనలు సమర్పించటం జరుగుతుంది. లైసెంసీ క్రోస్ సబ్సిడి సర్చార్జీ నిర్నయం లో నేసనల్ టారిఫ్  విధానం పేర్కొన్న పద్ద తి అవలంబించింది. క్యాటగిరే వారీగా క్రాస్ సబ్సిడీ సర్చార్జీ ఈక్రింది పట్టికలో పొందుపరచట  మైనది.

 

 


సగటు రాబడి

మార్జినల్PP

వీలింగ్ చార్జీలు

వర్తించు నస్టం%

క్రోస్ సబ్సిదే సర్చార్జీ

సగటు రాబడి పైన 20% పరిమితి

క్రోస్ సబ్సిదీ సర్చార్జీ ధరలు( నూతన విధానం ప్రకారం)

హెచ్. టి

 

 

 

 

 

 

 

HT క్యాటగిరి 11 KV

 

 

 

 

 

 

 

HT-I పరిస్రమలు

8.31

4.19

0.52

11.99%

3.03

1.66

1.66

HT-IIఇతరులు

10.51

4.19

0.52

11.99%

5.23

2.10

2.10

HT-IIIవిమానాస్రయాలు, బస్సులు, రైల్ల సముదాయాలు

9.63

4.19

0.52

11.99%

4.35

1.93

1.93

HTIVప్రభుత్వఎత్తిపోతలపధకాలు,వ్యవసాయం,&రక్శిత మంచినీటి పధకాలు

5.61

4.19

0.52

11.99%

0.33

1.12

0.33

HT-VI Town ship& నివాస సముదాయాలు

6.89

4.19

0.52

11.99%

1.61

1.38

1.38

HT_VIIగ్రీన్ పవర్

 

 

 

 

 

 

 

HT-VIIIతాత్కాలిక సరఫరా

15.00

4.19

0.52

11.99%

9.71

3.00

3.00

HTక్యాటగిరీ33KV

 

 

 

 

 

 

 

HT-Iపరిస్రమలు

7.32

4.19

0.19

7.84%

2.58

1.46

1.46

HT-II ఇతరులు

9.37

4.19

0.19

7.84%

4.64

1.87

1.87

HT-IIIవిమానాస్రయాలు, బస్సులు, రైల్లసముదాయాలు

-

4.19

0.19

7.84%

0.00

0.00

0.00

HT-IVప్రభుత్వ ఎత్తిపొతల పధకాలు, వ్యవసాయం& రక్శిత మంవచినీతి పధకాలు

6.28

4.19

0.19

7.84%

1.55

1.26

1.26

HT-VI Town ships & నివాససముదాయాలు

6.96

4.19

0.19

7.84%

2.22

1.39

1.39

HT-VIIగ్రీన్ పవర్

 

 

 

 

 

 

 

HT-VIIIతాత్కాలిక సరఫరా

18.67

4.19

0.19

7.84%

13.94

3.73

3.73

HT క్యాటగిరీ132KV

 

 

 

 

 

 

 

HT-I పరిస్రమలు

6.62

4.19

0.16

4.01%

4.83

1.87

1.87

HT-II ఇతరులు

9.35

4.19

0.16

4.01

4.83

1.87

1.87

HT-IIIవిమానాస్రయాలు, బస్సులు, రైల్లసముదాయాలు

8.20

4.19

0.16

4.01%

3.68

1.64

1.64

HT-IV ప్రభుత్వ ఎత్తిపొతల పధకాలు, వ్యవసాయం& రక్శిత మంచినీటి పధకాలు

6.30

4.19

0.16

4.01%

1.78

1.26

1.26

HT-V రైలుమార్గాలు

7.46

4.19

0.16

4.01%

2.93

1.49

1.49

మొత్తమ్  ఎల్ టి+ హెచ్ టి

 

 

 

 

 

 

 

 

 

 

 

IXప్రతిపాదిత ధరలపట్టిక

2016-17 సంవత్సరానికి ప్రతిపాదిత ధరల పట్టిక

విద్యుత్వినియొగ విభాగం

యూనిట్

ప్రస్తుత ధరలు2015-16

ప్రతిపాదిత ధరలు2016-17

స్థిర/డిమాండ్

చార్జీలు (రూ/నెల)

విద్యుత్ చార్జీలు

(రూ/యూనిట్)

స్థిర/డిమాండ్

చార్జీలు (రూ/నెల)

విద్యుత్ చార్జీలు

(రూ/యూనిట్

LT-I గృహవినియొగం

 

 

 

 

 

LT-I(A)(i):50 యూనిట్లు/నెలవరకు

KWh

 

1.45

 

1.45

LT-I(A)(ii):50యూనిట్లు/నెలవరకు

ఆపైనమరియు100 యూనిట్స్/నెలవరకు

 

 

 

 

 

0-50

KWh

 

1.45

 

1.45

51-100

KWh

-

 

2.60

 

2.60

LT-I(B)(i)>100యూనిట్స్/నెలవరకు ఆపైన మరియు200 యూనిట్స్/నెలవరకు

 

 

 

 

 

0-100

KWh

 

2.60

 

3.25

101-200

KWh

 

3.60

 

4.25

LT-(B)(ii)>200 యూనిట్స్/నెలవరకు ఆపైన

 

 

 

 

 

0-200*

KWh

 

4.10

 

4.80

201-400 **

KWh

 

7.43

 

8.15

>400

KWh

 

8.50

 

9.50

*ప్రస్తుత టారిఫ్ నాలుగు స్లాబులసగటు ఆధారముగా పరిగణీంచ బడినది.

 

 

 

 

 

** ప్రస్తుత టారిఫ్ మూడు స్లాబులసగటు ఆధారముగా పరిగణీంచ బడినది

 

 

 

 

 

LT-II(A) గృహెతర/వాణి జ్యవినియోగం

LT-II(A) 0-50యూనిట్స్/నెల

Kwh/KvAh

50/KW

5.40

50/ KW

5.94

>50 యూనిట్స్/నెల

Kwh/KvAh

 

 

 

 

0-50

Kwh/KvAh

50 KW

6.60

50/ KW

7.26

51-100

Kwh/KvAh

53 KW

7.80

53/ KW

8.58

101-300

Kwh/KvAh

53 KW

8.60

53/ KW

9.46

301-500

Kwh/KvAh

53 KW

9.10

53/ KW

10.01

>500

Kwh/KvAh

53/ KW

9.70

53/ KW

10.67

ప్రచారణ మరియు ప్రకటనబోర్డులు

Kwh/KvAh

 

11.70

53

12.87

క్శౌరసాలలు<=200యూనిట్స్/నెల

 

 

 

 

 

0-50

Kwh/KvAh

 

 

50/KW

5.26

51-100

Kwh/KvAh

 

 

53/ KW

6.58

101-200

Kwh/KvAh

 

 

53/ KW

7.46

LT-IIIపరిస్రమలు

 

 

 

 

 

పరిస్రమలు

Kwh/KvAh

53/ KW

6.40

53/ KW

6.79

సీజనల్ పరిస్రమలు(ఆఫ్ సీజన్)

Kwh/KvAh

53/ KW

7.10

53/ KW

7.53

మత్స్యమరియు రొయ్యలపెంపకం

Kwh/KvAh

21/ KW

4.90

21/ KW

5.20

చెరుకు గానుగలు

Kwh/KvAh

21/ KW

4.90

21/ KW

5.20

కోళ్ళ ఫారాలు

Kwh/KvAh

50/ KW

3.60

50/ KW

3.82

పుట్టగొదుగులు మరియు కుందేళ్ళ పెంపకం

Kwh/KvAh

53/ KW

6.00

53/ KW

6.36

పూల పెంపకం మరియుహరితగ్రిహాలు

Kwh/KvAh

53/ KW

 

6.00

53/ KW

6.36

LT-IV: కుటీర పరుస్రమలు

 

 

 

 

 

కుటీరపరిస్రమలు10HP  వరకు

KWh

20/

3.75

20/

3.75

వ్యవసాయ ఆధారిత పనులు(10HP  వరకు)

 

20/KW

3.75

20/KW

3.75

LT-V వ్యవసాయం

 

 

 

 

 

వ్యవసా య   విధానం **

 

 

 

 

 

కార్పొరేట్ రైతులు& పన్ను చెల్లింపు దారులు

Kwh

 

2.50

 

2.50

మాగాణి రైతులు( 2.5 ఎకరాలకన్టే యెక్కువ

Kwh

525HP*

0.50

525/HP

0.50

మెట్టరైతులు3 కంటె యెక్కువ  కనెక్సన్లు

Kwh

525HP*

0.50

525/HP

0.50

మాగాణి రైతులు( 2.5 ఎకరాలకన్టే తక్కువ

Kwh

 

0.00

 

0.00

మెట్టరైతులు3 కంటె తక్కువ  కనెక్సన్లు

Kwh

 

0.00

 

0.00

LT-V(B): వ్యవసాయం

+DSM   యెతర విధానం

Kwh

 

 

 

 

కార్పొరేట్ రైతులు& పన్ను చెల్లింపు దారులు

Kwh

 

3.50

 

3.50

మాగాణి రైతులు( 2.5 ఎకరాలకన్టే యెక్కువ

Kwh

1050/HP*

1.00

1050/HP*

1.00

మెట్టరైతులు3 కంటె యెక్కువ  కనెక్సన్లు

Kwh

1050/HP

1.00

1050/ HP*

1.00

మాగాణి రైతులు( 2.5 ఎకరాలకన్టే తక్కువ

Kwh

525/HP*

0.50

525/ HP*

0.50

మెట్టరైతులు3 కంటెతక్కువ  కనెక్సన్లు

Kwh

525/HP*

0.50

525/ HP*

0.50

ఇతరులు

 

 

 

 

 

గ్రామీన  ప్రాంతాలలొపూల& మొక్కల సమ్రక్శనాలయా లు

KWh

20/HP

3.70

20/HP

3.70

LT-VI (A):వీధి దీపాలు& రక్శిత మంచినీటి పధకాలు

 

 

 

 

 

LT-VI (A):వీధి దీపాలు

 

 

 

 

 

 

పంచాయతీలు

Kwh

32/Kw

5.70

32/KW

6.27

పురపాలక సంఘాలు

Kwh

32/ KW

6.20

32/KW

6.82

కార్పొరేషన్లు

Kwh

32/ KW

6.70

32/KW

7.37

LT-VI(B):రక్షితమంచినీటి పధకాలు

 

 

 

 

 

పంచాయతీలు

Kwh/Kvah

32/HP

4.60

32/HP

5.06

పురపాలక సంఘాలు

Kwh/Kvah

32/HP

5.70

32/HP

6.27

కార్పొరేషన్లు

Kwh/Kvah

32/HP

6.20

32/HP

6.82

LT-VII:సాధారణ  విద్యుత్వాడకం

 

 

 

 

 

LT-VII(A):సాధారణ  విద్యుత్వాడకం

Kwh/Kvah

21/KW

6.90

21/KW

7.59

ప్రార్ధనాప్రాంగణాలు

Kwh/Kvah

21/KW

5.00

21/KW

5.50

తాత్కాలిక వినియొగం

Kwh/Kvah

21/KW

10.00

21/KW

11.00

HT-I పరిస్రమలు

 

 

 

 

 

 

HT-I(A):సాధారణ విద్యుత్వాడకం

 

 

 

 

 

11

 

370/

6.00

398/

6.45

33

 

370/

5.60

398/

6.02

132  ఆపైన

 

370/

5.10

398/

5.49

లైత్లుమరియు ఫాన్లు

 

 

 

 

 

11

 

 

6.00

 

6.45

33

 

 

5.60

 

6.02

132

 

 

5.10

 

5.49

కోళ్ళ ఫారాలు

 

 

 

 

 

11

 

370/

4.00

398/

4.30

33

 

370/

3.60

398/

3.87

కాలవినియొగం

 

 

 

 

 

11

 

 

6.00

 

6.45

33

 

 

6.00

 

6.45

132

 

 

6.00

 

6.45

సీజనల్పరిస్రమలు

 

 

 

 

 

11

 

370/

7.30

398/

7.85

33

 

370/

6.60

398/

7.10

132

 

370/

6.40

398/

6.88

చార్జీలు(6  తొ10

 

 

 

 

 

11

 

 

 

 

సాధారణ  ధరలపై 1.00 రూ. అదనం

33

 

 

 

 

సాధారన ధరలపై 1.00 రూ. అదనం

 

132

 

 

 

 

సాధారన ధరలపై 1.00

ప్రొత్స్తాహకము

 

 

 

 

 

11

33

132

 

 

 

 

సాధారణ ధ్రల పై రూ.0.55 ప్రొత్సాహకము

ఫీర్రొ అల్లొయ్స్

 

 

 

 

 

11

33

132

 

 

5.70

5.30

4.80

 

5.70

5.30

4.80

ఇతరులు

 

 

 

 

 

11

 

 

7.30

 

8.03

33

 

 

6.60

 

7.26

132

 

 

6.40

 

7.04

చార్జీలు

 

 

 

 

 

11

33

132

 

 

సాధారణ ధరలపై రూ.1.-00 అదనం

సాధారణ ధరలపై 1.00 అదనం

 

చార్జీలు

 

 

 

 

 

11

32

132

 

 

 

 

సాధారణ ద్గహరల పై 1.00 అదనం

ప్రోత్సాహకము

 

 

 

 

 

11

32

132

 

 

 

 

సాధారణ ధరల పై 0.50 ప్రోత్సాహకము

విమానయాస్రయాలు,బస్సులు & రైళ్ళమార్గాలు

 

 

 

 

 

11

 

 

 

7.00

7.70

33

 

 

 

6.40

7.04

132

 

 

 

6.00

6.60

చార్జీలు

 

 

 

 

 

11

33

132

 

 

 

సాధరణ ధరల పై 1.00

సాధారణ ధరల పై 1.00 ధరల పై అదనం

11

3 3

132

 

 

 

 

సాధారణ లపై 0.55 ప్రొత్సాహకము

నీటి పారుదల,వ్య్వసాయం,&రక్శిత మంచినీటి పద్గ్హకాలు

 

 

 

 

 

ప్రభుత్వ ఎత్తిపోతల పధకాలు& వ్య్వసాయం

 

 

5.70

 

6.44

రక్శిత మంచినీటి పధకాలు

 

 

4.60

 

5.06

పరైలుమార్గాలు

 

 

6.80

 

7.08

రైలుమార్గాలు

 

 

 

 

7.30

టొవ్న్ శిప్ /కాలనీలు

 

 

6.00

 

6.60

గ్రీన్ పవర్

 

 

8.50

 

9.35

తాత్కాలిక వినుయొగము

 

 

 

 

 

అన్ని వొల్తేహజీలు

 

 

సంభబ్ధిత  క్యాటగిరి పై 1.5 సార్లు

 

12.00

సమానమైన ఏకధరల సూచిక సంవత్స్తరానికి

 

 

 

 

 

 

అన్ని ఇతర నియమ నిభంధనలు మరియు ధరలు సూచిక 2015-16 ధరల అద్యాయం 14 ప్రకారం వర్తిస్తాయి.

 

ఆధారము: దక్షిణ  తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ, హైదరాబాద్ వెబ్సైటు.

3.08421052632
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు