గ్యాస్ సబ్సిడీ రావట్లేదా..
ఈ పేజి లో రెవిన్యూ పాలనా కు సంబందించిన వివిధ చట్టాలు, నిబంధనలు, ఉత్తర్వులు అందుబాటులో ఉన్నాయి.
సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3,63,03,012గా తేలింది. రాష్ర్టంలోని పది జిల్లాల్లో మొత్తం 1,01 కోట్ల కుటుంబాల నుంచి సమగ్ర వివరాలను ప్రభుత్వం సేకరించింది.
ప్రణాళికా సంఘం స్థానంలో మరో కొత్త సంస్థ ఆవిర్భవించింది.
ఈ పేజి లో పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబందించిన వివిధ వివరాలు అందుబాటులో ఉంటాయి.
గోదావరి జలాలు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. చెప్పినట్లుగానే.. నేడు గోదావరి జలాలతో మల్లన్న పాదాలను అభిషేకం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ జీవనాడి మల్లన్నసాగర్ అనీ, ఇది రాష్ట్ర ప్ర‘జల’ హృదయమని, మన ప్రాంతాన్ని జలాలతో అభిషేకం చేసే సాగరమని సీఎం పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఈ రోజు సీఎం శ్రీ కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
షెడ్యూల్డ్ కులాల (యస్.సి.) ప్రజలు సమగ్రాభివృద్ధి సాధించడంలో, అంకితభావంతో తోడ్పాటు అందించడం ప్రధాన లక్ష్యంగా, సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటైంది. 2001 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 123.39 లక్షలు. రాష్ట్రం మొత్తం జనాభాలో వీరు 16.19 శాతం.