పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

చట్టాలు

ఈ పేజి లో రెవిన్యూ పాలనా కు సంబందించిన వివిధ చట్టాలు, నిబంధనలు, ఉత్తర్వులు అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అమలులో ఉన్న వివిధ చట్టాలు ఈ క్రింద పొందుపరచబడినవి.

 • ప్రభుత్వ భూములు మంజూరు చేయు విధానం చట్టం
 • ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భుముల బదలాయింపు నిషేధ చట్టం 1977
 • ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905
 • ఆంధ్రప్రదేశ్ భూ కబ్జా నిషేధ చట్టం 1982

పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 • ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ మరియు పట్టాదారు పాస్ బుక్స్ చట్టం 1971
 • ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు చట్టం 1973
 • ఆంధ్రప్రదేశ్ ఆంద్ర ప్రాంతం ఇనాముల రద్దు చట్టం 1956

పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 • ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం ఇనాముల రద్దు చట్టం 1955
 • ఆంధ్రప్రదేశ్ ఆంద్ర ప్రాంతం కౌలుదారీ చట్టం 1956
 • ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం కౌలుదారీ చట్టం 1950
 • ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ప్రాంతాల భూమి బదిలీ నిషేధ నిబంధన చట్టం 1959
 • ఆంధ్రప్రదేశ్ అక్యుపెంట్స్ అఫ్ హోం స్టేడ్స్ కన్ఫోర్మెంట్ అఫ్ ఓనర్షిప్ చట్టం 1976

పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 • ఆంధ్రప్రదేశ్ ఎచ్చిట్స్ మరియు బొనా వేకేమ్సియ చట్టం 1974
 • ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు చట్టం 2006
 • ఆంధ్రప్రదేశ్ నీటి పన్ను చట్టం 1988
 • ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్ల చట్టం 2002

పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 • ఎ.పి. రెవిన్యూ రికవరీ చట్టం 1864
 • ప్రకృతి వైపరిత్యాలలో చేపట్టవలసిన చర్యలు
 • వ్యవసాయ గణాంకాలు
 • ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులముల, షెడ్యూల్డ్ తెగల మరియు వెనుకబడిన తరగతుల కుల దృవీకరణ పత్రము జారీ విధాన చట్టం 1993
 • షెడ్యూల్డ్ కులాల తెగల చట్టం (అత్యాచార నిరోధక చట్టం) 1989
 • వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం 1976
 • ఆంధ్రప్రదేశ్ ఋణ విముక్తి చట్టం 1977

పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 • కనీస వేతనాల చెల్లింపుకు సంబందించిన చట్టం 1948
 • ఇండియన్ ట్రెజర్ – ట్రోప్ చట్టం 1878
 • శాంతి భద్రతలు
 • యఫ్.ఐ.ఆర్.
 • అరెస్ట్ - బెయిల్ హక్కులు

పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అపార్డ్

3.08219178082
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు