భారత ప్రభుత్వం (అల్లోకేషన్ ఆఫ్ బిజినెస్) నియమాలు, 1961, రెండవ షెడ్యూలు ప్రకారం ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించిన విధులు.
1989 సెప్టెంబర్ 11న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై... ఎస్సీ, ఎస్టీలు కానివారు చేసే వేధింపులు శిక్షార్హమైన చర్యగా పరిగణించారు. ఆ వివరాలు పూర్తిగా ఇక్కడ తెలుసుకోవచ్చు.
రాజ్యాంగంలో షెడ్యుల్డుతెగలు నిర్వచనము,భారతదేశంలోని గిరిజనులు
భారతరాజ్యాంగంలో గిరిజనులకు ప్రాథమికహక్కులు,అధికరణలు