హోమ్ / సామాజిక సంక్షేమం / జీవనోపాధులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీవనోపాధులు

ఈ విభాగంలో వివిధ జీవనోపాధులు మరియు వాటి వివరాల గురించి చర్చించబడ్డాయి.

ప్రొడ్యూసర్ కంపెనీని ప్రారంభించడం

ఒక వ్యాపారాన్ని ప్రారంభిచాలంటే మనం ఏ రకమైన వ్యాపారం ప్రారంభించాలో మొదట నిర్ణయించుకోవాలి. మన దేశం లో వ్యాపారం చేయాలంటే ఐదు రకాలైన చట్టబద్దమైన అంశాల నుండి ఎన్నిక చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీడియా లో జీవనోపాధులు

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆధారము: అక్షర

జీవనోపాధుల వనరుల కేంద్రాలు

జీవనోపాధుల వనరుల కేంద్ర సేవలు మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళిక

జీవనోపాధుల వనరుల కేంద్రాలు సుస్థిరంగా, విజయవంతంగా పని చేయటానికి మంచి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు నిర్ణయించుకోవడంతో పాటు వివిధ వనరులను సమకూర్చుకునే దిశగా వారి సేవల మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళికలను తయారుచేసుకోవడం ఎంతైనా అవసరం. వనరుల కేంద్రంలో ఉన్న సిబ్బంది ఇటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకునే దిశలో అవలంభించవలసిన పద్ధతులు, పరిస్థితులను అర్థం చేసుకొని ఉండడం ముఖ్యం. ఈ క్రింద గల కరదీపికలో ఆయా వనరుల కేంద్రాల నిర్వహణ అంటే, వాటి కార్యనిర్వాహణలో భాగంగా ఉండే కీలక అంశాలు, అవలంభించవలసిన విధి విధానాలను గురించి రూపొందించడం జరిగింది.

జీవనోపాధుల వనరుల కేంద్ర ఉద్దేశ్యము, సేవలు మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళిక ఆవశ్యకత, జీవనోపాధుల వనరుల కేంద్రాలకు బి.డి.పి. ఆవశ్యకత, జీవనోపాధుల వనరుల కేంద్ర సేవలు మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళిక (తయారీ) లో అంశాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

బహిర్గత పరిస్థితుల విశ్లేషణ, జీవనోపాధుల వనరుల కేంద్రాలకు విజన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

జీవనోపాధుల వనరుల కేంద్రం మిషన్ మరియు విలువలు, జీవనోపాధుల వనరుల కేంద్రం – మానవ వనరుల ప్రణాళిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

జీవనోపాధుల వనరుల కేంద్రాల ఆర్థిక వనరుల సమకూర్పు, నిర్వహణ, జీవనోపాధుల వనరుల కేంద్రాల అంతర్గత విశ్లేషణ మరియు వ్యూహరచన, మార్కెట్ విశ్లేషణ డిమాండ్ అనాలిసిస్ / సప్లయ్ అనాలిసిస్, లాజికల్ ఫ్రేమ్ వర్క్ తో బి.డి.పి. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అపార్డ్

3.02222222222
కందుల పాపారావు Jul 16, 2019 04:09 PM

నేను డైరీ ఫామ్ గేదలు పెట్టాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ నీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను

Jayaram Feb 25, 2018 10:00 AM

నేను డిగ్రీ వరకు చదివినాను నాకు జేసీబీ మరియు ప్రొక్లెయిన్ స్పెర్ పార్ట్స్ షాప్ పెట్టాలని వుంది కాని తగినంత అమౌంట్ కోసం ప్రభుత్వం నుండి సహాయం పొందడం ఎలా తెలియచేయగలరు

Nenavath Ramesh Dec 13, 2017 06:02 AM

Menu deenasari koolivadini nenu 10th class chadivanu naaku arthikasahayam cheyagalaru

Venkateswarlu Mar 07, 2017 04:16 PM

ప్లీజ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గివె అస్ ఆఫ్టర్ ౧౦ ది కంప్లీట్.

నీళ్ళ బుచ్చయ్య Jan 30, 2017 04:56 PM

నమస్కారం
నేను ఇంటర్ వరకు చదివాను. ఇంటర్ నెట్ కేఫ్ నడుపుతున్నా. మా ఊరిలో వ్యవసాయం తప్పా ఏ ఊపాది లేదు. అందుకే ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ పెట్టాలని ఉంది. ఇరవై వేల ఖర్చుతో ఏది సాద్యం. సహాయం చేయండి.

91*****34

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు