অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మహిళా మరియు శిశు సంక్షేమం

మహిళా మరియు శిశు సంక్షేమం

  • అంతర్జాలంతో కొత్త మానసిక సమస్యలు
  • ఈ విభాగంలోనెట్‌తో కొత్త మానసిక సమస్యలు మరియు ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్‌ యుగవు నూతన వ్యసనం గురించి వివరించబడింది

  • ఆడపిల్లల రక్షణ పథకం ఆంధ్ర ప్రదేశ్
  • ఈ పథకం ద్వారా ఆడ పిల్లల హక్కులను రక్షించడంలో ప్రభుత్వాలు ప్రత్యక్ష పెట్టుబడులను పెడతాయి.

  • ఏకీకృత శిశు అభివృద్ధి పథకము
  • ఏకీకృత శిశు అభివృద్ధి పథకము

  • కార్మిక చట్టాలు
  • ఈ విబాగం లో వెట్టిచాకిరి, వెట్టి చాకిరిపై అపెక్స్ కోర్టు చెప్పినవి/నిర్ణయాలు,బాల కార్మికులు, గురించి వివరించటం జరిగినది

  • క్రిమినల్ లా చట్టాలు మరియు మహిళలు
  • 'నేరం' అంటే ఒక చర్య లేదా లోపము, అది చట్టం ద్వారా శిక్షార్హమైంది అని అర్థం.

  • ఖోయా-పాయ – తప్పిపోయిన మరియు దొరికిన పిల్లల ట్రాకింగ్
  • ఖోయా-పాయ పోర్టల్( Khoya-Paya portal) తప్పిపోయిన చిన్న పిల్లల సమాచారాన్ని మార్పిడి చేయడానికి పౌర ఆధారమైన వెబ్ సైటు. ఇది మహిళా శీశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (DeitY) ద్వారా అభివృద్ధి చేయబడింది

  • గృహ హింస చట్టం - 2005
  • ఈ విభాగంలో గృహ హింస చట్టం - 2005 గురించి వివరించడం జరిగింది.

  • గ్రామ మహిళా కేంద్రాలు
  • జాతీయ మహిళా సాధికారతా మిషన్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు, కార్యక్రమాల పట్ల ప్రజలను చైతన్యపరచి, ఆ కార్యక్రమాలను బాలికలు, మహిళలు అందిపుచ్చుకునేలా సమన్వయం చేస్తుంది.

  • పైలట్ కన్వర్జెన్స్ ప్రాజెక్టు – పూర్ణ శక్తి కేంద్ర
  • జాతీయ మహిళా సాధికారత మిషన్ ముఖ్యమైన అంశాలలో అతి ముఖ్యమైన అంశము ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ మంత్రీత్వశాఖల పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటాయి. వాటిని ఒకే చోటకు చేర్చటం.

  • ప్రవాస భారతీయుల వివాహాలు
  • కొన్ని రాష్రాలలో ప్రవాస భారతీయులతో తమ కూతురు పెళ్లి జరిపిస్తే తమ కూతురు అన్ని రకాల సుఖాలతో జీవితాంతం గడుపుతుందని, దీనితో పాటు తమ కుటుంబాలకు ఈ వివాహాలు ఆర్థికంగా ఉపయోగ పడతాయని మరియు ఒక కొత్త అవకాశాలను మార్గాలను తెరుస్తాయని భావిస్తారు.

  • బలాత్కారం
  • ఈ విభాగంలో బలాత్కారం గురించి వివరించడం జరిగింది.

  • బాల్య వివాహం
  • ఈ విభాగంలో బాల్య వివాహం గురించి వివరించడం జరిగింది.

  • భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు మరియు నిర్వహణ
  • భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు మరియు నిర్వహణ

  • భేటి బచావో భేటి పడావో పథకం
  • ఆడపిల్లల మనుగడ, రక్షణ మరియు సాధికారత నిర్ధారించడానికి సమన్వయం మరియు అభిసరణ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో (బాలికను రక్షించు – చదివించు, బి బి.బి.పి.) పథకం ప్రకటించింది.

  • మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు - అభివృద్ధి పథకాలు
  • అన్ని రంగాలలోను స్త్రీలు ముందంజ వేస్తున్న రోజులివి. ఒకప్పుడయితే స్త్రీలకు వంటిల్లే చాలుననుకునేవారు. వారిని చదవనిచ్చి, ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధిపధం వైపు పయనించగలరని గుర్తించారు.

  • మహిళా భద్రతకు “షి టీమ్స్”
  • తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తర్వాత మహిళల భద్రత కోసం తెలంగాణా ప్రభుత్వం “షి టీమ్స్” పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది

  • మహిళా స్వయం సహాయక బృందాలు
  • సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం ద్వారా రైతు మహిళల స్వశక్తీకరణ

  • మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం
  • మహిళా, శిశు సమగ్రాభివృద్దికి దోహదం చేయడంకోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను 1985లో ఏర్పాటుచేశారు. అనంతరం, 30.01.2006 నుంచి ఈ శాఖను స్థాయి పెంచి మంత్రిత్వశాఖగా రూపొందించారు.

  • మాతృత్వ ప్ర‌యోజ‌నాల చ‌ట్టం, 1961 కి స‌వ‌ర‌ణ‌లు
  • మాతృత్వ ప్ర‌యోజ‌నాల చ‌ట్టం ,1961లో అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌ల‌తో మాతృత్వ ప్ర‌యోజ‌నాల (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2016ని పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

  • వరకట్నం
  • ఈ విభాగంలో వరకట్నం గురించి వివరించడం జరిగింది.

  • సుకన్య సమృద్ధి యోజన పథకం
  • ఈ పేజి లో సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క వివరాలు మరియు దరఖాస్తు విధానం అందుబాటులో ఉంటుంది.

    © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate