హోమ్ / సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం / ఖోయా-పాయ – తప్పిపోయిన మరియు దొరికిన పిల్లల ట్రాకింగ్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఖోయా-పాయ – తప్పిపోయిన మరియు దొరికిన పిల్లల ట్రాకింగ్

ఖోయా-పాయ పోర్టల్( Khoya-Paya portal) తప్పిపోయిన చిన్న పిల్లల సమాచారాన్ని మార్పిడి చేయడానికి పౌర ఆధారమైన వెబ్ సైటు. ఇది మహిళా శీశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (DeitY) ద్వారా అభివృద్ధి చేయబడింది

The ఖోయా-పాయ పోర్టల్( Khoya-Paya portal) తప్పిపోయిన చిన్న పిల్లల సమాచారాన్ని మార్పిడి చేయడానికి పౌర ఆధారమైన వెబ్ సైటు. ఇది మహిళా శీశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (DeitY) ద్వారా అభివృద్ధి చేయబడింది

ఖోయా-పాయ లక్షణాలు

ఖోయా-పాయ వెబ్సైట్ భారతదేశంలోని ఏ పౌరుడైనా నివేదించడానికి ఇది ఒక ప్రారంభ వేదిక. కింది వాటిని ఈ పోర్టలు ద్వారా చేయవచ్చు

  • ఎక్కువ సమయం వృధా కాకుండా పిల్లలు, అలాగే వారి ఆచూకీ సూచించవచ్చు.
  • 'కనబడిన' పిల్లల వివరాలు కూడా ఈ వెబ్ పోర్టల్ లో తెలియచేయాలి.
  • రిపోర్టింగును టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు మరియు ఇతర మార్గాల ద్వారా చేయవచ్చు మరియు ఖోయా-పాయ సైటులో సమాచారాన్ని అప్లోడ్ చేయవచ్చు.
  • పోర్టల్ లో ఉంచిన రిపార్టులను ప్రాథమిక పరిశీలన తర్వాత మాత్రమే ప్రజలకు చూపాలి.

సంబంధిత వనరుల:

  1. FAQs on ఖోయా-పాయ పోర్టల్
  2. పోర్టల్ ఉపయోగించడానికి సూచనలు

ఆధారము : ఖోయా-పాయ పోర్టల్

2.95744680851
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు