హోమ్ / సామాజిక సంక్షేమం / వికలాంగుల సంక్షేమం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వికలాంగుల సంక్షేమం

రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో ఉన్న వికలాంగులను గుర్తించి వారిలో అర్హులైన వారికి అంత్యోదయ కార్డులను అందించి వారికి ప్రతినెల చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.

వికలాంగుల సంక్షేమం - పథకాలు
2001 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో 2.13 శాతం వున్న 2 కోట్ల 19 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది.
వికలాంగుల సంక్షేమం గాలికి బడ్జెట్‌ లో చాలీచాలని నిధులు కేటాయింపు
ఏ పని చేయాలన్నా సహకరించిని శరీరంతో వికలాంగులు ఏదో ఒక చోట నిత్యం నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. దీంతో వీరి సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రభుత్వమే వీరి సంక్షేమాన్ని గాలిలో దీపంలా చేసింది.
వికలాంగుల పునరావాసానికి ప్రభుత్వం అందించే సౌకార్యాలు, రాయితీలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికలాంగుల పునరావసం మరియు వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.
వికలాంగుల సామర్ధ్య శిక్షణ కోసం ఆర్థిక సహాయం
వికలాంగుల నైపుణ్యాన్ని పెంపొందిచటానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం
నావిగేషన్
పైకి వెళ్ళుటకు