హోమ్ / సామాజిక సంక్షేమం / వికలాంగుల సంక్షేమం / వికలాంగుల సంక్షేమం - పథకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వికలాంగుల సంక్షేమం - పథకాలు

2001 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో 2.13 శాతం వున్న 2 కోట్ల 19 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది.

వికలాంగుల సంక్షేమం

2011 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో  2 కోట్ల 68 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది. విభిన్న ప్రతిభావంతులైన గ్రుడ్డి,వినికిడి, మూగ, మానసిక వికలాంగత్వం లకు చెందిన వారి సాధికారత భాద్యతలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి.

ఇంకా.....

విధానాలు - చట్టాలు

పథకాలు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.02528735632
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
గూడురు జీవన్ వనంవారి కిష్టాపురం (గ్రామం)ముత్తరంముదిగోండ(మండలం)ఖమ్మం (జిల్లా)పిన్ నం-507158 May 02, 2018 09:16 AM

నేను బి.ఎడు చేశాను.
నాకు 50%వెకల్యం కలదు.నాకు ఎడమచెయ్యి ఎడమ కాలుకు నాకు పొలియె
వచ్చింది. నాకు ఏదేనా ప్రభుత్వం ఉద్యొగం చుపండి.

యస్. మస్తాన్ వలి Apr 30, 2018 08:07 PM

నా చదువు బీ.కామ్. బీఈడీ నాకు చిన్న ఊదొగ్య చూడండి ...Plz నా.నంబర్. 97*****27

మోహన్ యాదవ్ Mar 26, 2018 01:04 PM

నేను చేవి వినికిడితో భాధపడుతున్నాను.ఇలాంటి వారికి ప్రభుత్వ,ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఉంటే తెలియజేయగలరు.

srinivasarao Mar 18, 2018 06:56 PM

నేను శారీరక వైకల్యంతో బాధపడుచున్నాను .నాకు కుడికాలు కుడిచేయి ఎడమకాలు కు పోలియోవచ్చినది సదరం క్యాంపులో వైకల్యం పర్శంటేజ్ తక్కువగా వేసినారు (65% ) నాకు 90 % వరకు ఉన్నది దీనిని మార్చుటకు అవకాశం ఉన్నదా

వి.శంకర్ నాయక్ Jan 17, 2018 12:47 PM

బారతదేశం తెలంగాణ రాష్టం నాగర్ కరునుల్ తిమ్మాజిపేట్ మండల్ మరికల్ గ్రామం

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు