హోమ్ / సామాజిక సంక్షేమం / వికలాంగుల సంక్షేమం / వికలాంగుల సంక్షేమం - పథకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వికలాంగుల సంక్షేమం - పథకాలు

2001 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో 2.13 శాతం వున్న 2 కోట్ల 19 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది.

వికలాంగుల సంక్షేమం

2011 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో  2 కోట్ల 68 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది. విభిన్న ప్రతిభావంతులైన గ్రుడ్డి,వినికిడి, మూగ, మానసిక వికలాంగత్వం లకు చెందిన వారి సాధికారత భాద్యతలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి.

ఇంకా.....

విధానాలు - చట్టాలు

పథకాలు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.02528735632
లక్కారం విష్ణువర్ధన్ Sep 16, 2017 07:03 AM

నేను సెరిబ్రల్ పాల్సి 90% .నాకు పెన్షన్ రావడం లేదు.మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి.నెలకు మందుల ఖర్చు 4000/- .గతంలో నాకు 5 సర్జరీ లు అయినవి.నా వయసు 13 సం!!లు .

లక్కారం విష్ణువర్ధన్ Sep 16, 2017 06:54 AM

నాకు పెన్షన్ రావడం లేదు.నేను సెర్రిబ్రల్ పాల్సి తో బాధపడుతున్న. పుట్టుకతో.మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి .ప్రతి నెల 3000/ మందులు వాడుతున్నాను.నాకు 5 సర్జిరీలు అయినవి.చాలా ఖర్చులు అయినవి.నాకు పెన్షన్ ఎందుకు ఇవ్వరు.90% వికలాంగుని గవర్నామెంటు సర్టిఫికేట్ ఇచ్చారు.

బి బానుమతి Aug 23, 2017 09:20 PM

నేను శారీరక వికలంగురలిని తెలంగాణా ప్రబుత్వ ఉపాద్యాయురాలిని నేను గత వరం కారు కొనుగోలు చేయడం జరిగింది.. వికాలన్గులకు లైఫ్ టక్స్ మినహాయింపు వుందని తెలిసింది.. దానికి సంబందించిన వివరాలు తెలియజేయ గలరు.

ధరావత్ భద్రు Jul 22, 2017 05:24 PM

సర్ నేనుశారీరకవికలాంగుడిని. వయస్సు36.షె.తె.చెందినవాణ్ణి. నేను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీచేశాను.నాకుప్రభుత్వం ద్వారా ఉపాదికానీ,ఆర్దికసహాయంకానీ,దొరుకుతుందా! మంచి
పథకాల గురించితెలియజేయగలరు.నాయెక్కమెయిల్*****@gmail.comకుఏమైనాసమాచారాన్ని తెలుగులో ఇవ్వగలరని మనవి‌

Anilkumar May 18, 2017 09:41 PM

Iam physical handicap person i want certificate iam what are do

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు