హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / రెండు సంవత్సరములలో అను సూచిత జాతి మరియు వెనుక బడిన విద్యార్ధుల కు 7465 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రెండు సంవత్సరములలో అను సూచిత జాతి మరియు వెనుక బడిన విద్యార్ధుల కు 7465 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లు

3,30,64,900 అను సూచిత జాతి మరియు వెనుక బడిన విద్యార్ధులు 7465/- కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లు గడిచిన రెండు సంవత్సరములలో పొందారు.

అను సూచిత జాతి, వెనుకబడిన జాతుల వారు ,గౌరవనీయమైన తగినంత సపోర్ట్ తో రక్షణ తో  వారి పురోభి వ్రు ధ్ధికి, పెరుగుదలకు దోహదపడే ఒక సమాజనిర్మాణానికి మినిష్ట్రీఆఫ్ సోషల్ జస్టిస్&ఎంపవర్మెంట్  చాలా స్కీములను ప్రవేశ పెట్టినది.  ఈ స్కీములు ఈ టార్గెటగ్రూపులవారఆర్ధిక,విద్యా,సమాజస్తానమునుమెరుగుపరచే దిశా రీతిలో వున్నవి.

అనుసూచిత జాతి వారి విద్యాఎంప వర్మెంట్  కొసరముచేసిన వి :

అనుసూచిత జాతి విద్యార్ధులువారి పొస్ట్ మెట్రిక్యులేషను, ,పోస్ట్ సెకండరీ స్టేజి విద్య పూర్తి చేసుకొనుటకు

మినిష్ట్రీఆఫ్ సోషల్ జస్టిస్&ఎంపవర్మెంట్   పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ రూపములో వారికి ఆర్దికసహాయము  అందచేస్తుంది  అను సూచిత జాతి మొగ పిల్లలు, ఆడ పిల్లలు మిదడిల్స్కూలు, హయ్యర్ సెకండరీ స్కూలు, కళాశాలలు, యూనివర్సిటీలలో చదువు చున్నవారికి కూడా హాస్టలు సౌకర్యము కొరకు సహాయము చేయుచున్నది.

ప్రభుత్వము అనుసూచిత జాతి విద్యార్ధులకు వారి రీసర్చ్  స్టడీస్ ముందుకుకొనసాగి,    లేదా వాటిసమాన మైన యూనివర్సిటీ లో. రీసర్చ్ ఇంస్టిట్యూట్లు ,, సైంటిఫిక్ ఇంస్టిట్యూట్లు  ద్వారారీసర్చ్ డిగ్రీలు పొందుటకు ఆర్దికcక్సహాయముఅందచేస్తోన్ది.ఇవికాక  సెలక్ట్ అయిన అనుసూచిత జాతి వారికి నేషనల్ ఓవర్సీస్స్కాలర్షిప్ లు వారు ముందు చదువులు  Ph D,ప్రోగ్రాములు,మాస్టర్ లెవల్ కోర్సులు స్పెసిఫైడ్  ఫీల్డ్లలలోవిదేసములలో జరుపుటకు  అందచేస్తున్నది.

2014-15, 2015-16 ఆర్ధిక సంవత్సరములలో  డిపార్త్మెంట్  ఆఫ్ సోషల్ జస్టిస్&ఎంపవర్మెంట్  7465/- కోట్ల రూపాయలు అనేకస్కీముల ద్వారా వితరణ చేసినది.. ఉదా: ప్రీ మెట్రిక్, పొస్ట్  మెట్రిక్, నెషనల్ ఓవర్సీస్ నేషనల్ ఫెలోషిప్,, మరియు డాక్టర్  అంబేడ్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ఫర్ EBC, మొదలయినవి  అనుసూచితజాతి,మరియు ఇతర వెనుక బడిన తరగుతులు, ఆర్ధికముగావెనుకబడిన వారికొసరమని నడప  బడుతున్నవి. ఈ స్కాలర్ షిప్ లు దాదాపుగా 3,39,64,900 మంది విద్యార్ధులకు లాభదాయక మైనది.100% గ్రాంట్ల క్రింద  స్టేట్ లకు,యూనియన్ టెర్రిటరీలకు ఈ ఆర్ధిక సంవత్సరములో 38,832 కోట్ల రూపాయలు SC సబ్ ప్లాన్ కు వారి షె డ్యూల్ కాస్ట్   సబ్ ప్లాన్ కు తోడుగా ఎల్లకేట్ చేయటమైనది.దీని ముఖ్యఉద్దేశ్యము  పావర్టీ లాయిను  కంటె క్రింద ఉన్న షెడ్యూల్ కాస్ట్ కులాల కుటుంబాల కు సహాయ పడే  ఆర్ధిక  స్కీముల ద్వారా పురోగతికి.

మరియు, ప్రభుత్వము 2.5 లక్షల అనుసూచిత జాతి,అనుసూచిత జన జాతి, ఉమెన్ ఎన్ట్రప్రెన్యూర్స్ కు స్టాం డ్ అప్ ఇండియా కామ్ పైన్ క్రిందాఅర్ధికసహాయముచేయాలని నిర్ణయించింది

ఈ టార్గెట్ గ్రూప్ ల ఎకనామిక్ డెవలప్మెంట్ కొరకు చేసే ఇతర మెజర్స్ లో ఈ క్రిందవి ఉన్నాయి;

 

  • 500 కో ట్ల వ్యయము తో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఎంటర్ ప్రేన్యూర్స్కొరకు హబ్స్  తయారీ చేయబడు చున్నవి.
  • ముద్ర యోజన క్రింద, 3.22 కోట్ల రుణములను వితరణ చేయబడినవి. అందులో 72.89 లక్షల రుణములు షె డ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఎంటర్ప్రెన్యుర్స్.
  • భారత ప్రభుత్వము, PSU లకు స్మాల్, మైక్రో ఇండస్ట్రీ లనుంచి సామాన్లు కొనుతకు ప్రత్యేక ప్రొవిజన్ ఉన్నది.వారిని కనీసము  4%  షెడ్యూల్ కాస్ట్,   మరియు షెడ్యూల్ ట్రైబ్ ఎంటర్ప్రెన్యూర్స్నుంచి కొనమని అడగటమయినది  దీనిని ముందు ఫాలొఅప్ చేయబడుతుంది.
  • వెంచర్ కాపిటల్ ఫండ్ స్కీం క్రింద షెద్యూల్ కాస్ట్, ఎంటర్ప్రెన్యూర్స్ కొరకు  135.91 కోట్ల రూపాయల విలువ గల 36  ప్రొపోజల్ లను అప్రూవ్ చేయటమైనది. ఇందులో 64.86 కోట్ల రూపాయలు వితరణ చేయబడినది .
  • నేషనల్ కర్మచారీస్ ఫైనాంస్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సఫాయి కర్మచారులుగా పనిచేస్తున్న స్త్రీలకు,వారిమీద ఆధారపడిన వారికి మోటార్ డ్రైవింగ్ త్రైనింగ్ ఇప్పించింది  అందులో 60 మంది స్త్రీ లకు ఉద్యోగములువచ్చినవి.
  • SC  వార్కి సెల్ఫ్ ఎప్లాయిమెంట్  కై  రుణములు ఇచ్చటకు NSFDC యొక్క ఆధరైజెడ్ షేర్ కాపిటల్ ను   1000 కోట్ల నుంచి1500 కోట్లకు పెంచటమైనది.
  • మొట్టమొదటి నేషనల్ కాంఫరెంస్ ఆఫ్ దలిత్ ఎంటర్ప్రెన్యూర్స్ దలిత్ ఇంటర్నేషనల్ చేమ్బర్ అండ్ ఇండస్ట్రీ న్యూ డిల్లీ ద్వారా 29-12-2015న ఈ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆవస్యకత గురించి చర్చించుటకు ఆర్గనై జ్ చేయబడినది.

సోషల్ ఎంపవర్మెంట్  ఆఫ్ షెడ్యూల్ కాస్ట్( Social Empowerment of Schedule caste)

షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ లమీద ఎట్రాసిటీస్  చెక్ చేయుటకు , ఉన్న ప్రొవిజన్లను బల పరచుటకు షెడ్యూల్  కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ (ప్రివెంషన్ ఆఫ్ అట్రాసిటీస్) చట్టములో  లో సవరణలు చేయబడినవి. ఈ సవరణ చేసిన  కొత్త చట్టము 26-01-2016 నుంచి లాగూ అయినది. ఈ క్రొత్తప్రొవిజన్లు షెడ్యూల్ కాస్ట్ వారి సోషల్ ఎంపవర్మెంట్కు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి

క్రిందటి సంవత్సరము పార్లమెంటు కాంస్టిట్యుషన్ (షెడ్యూల్ కాస్ట్) ఆర్డరు  (ఎమెండ్మెంట్) ఎక్ట్ 2015ను పాస్ చేసినది.  దీనిమూలముగా హర్యానా, కర్నాటక, ఒడిషా మరియు దాద్రా&నగర్ హవేలీ ల కొత్తకమ్యూనిటీలుషెద్యూల్ కాస్ట్ లిస్ట్ లో చేర్చబడినవి.ఇప్పుడు వీరు కూడా ఎపవర్మెంట్ ఆఫ్ SCs   కొరకు నడప బదుచున్నస్కీముల ద్వారా. లాభాలనుపొందగలుగుతారు..

సొసైటీలో హార్మొనీ క్రియేట్ చేయటానికి, ప్రజలను,ఎంపవర్మెంట్ ఆఫ్ షెద్యూల్ కాస్ట్ ను గురించి సెంసిటైజ్  చేయటానికి ప్రభుత్వము  ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 వ తారీకున” సమ్రస్తదివస్” గా(Samrasta దివస్) అబ్జర్వ్ చేయటానికి నిర్ణయించినది. డాక్టర్  అంబేడ్కర్  జీవితానికి, పనికి సంబంధించిన అన్ని స్తలములను మెమోరియల్స్ క్రింద డెవలప్  చేయబడుతున్నవి.  ప్రధాన మంత్రి  నరేన్ద్ర మోడీ 220-04-2015 న 15, జనపత్ ,న్యూదిల్లీ లో  డాక్క్తర్ అంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ కు, 21-03-2016న డాక్తర్ అంబేడ్కర్  మెమోరియల్ కు ఫౌం డేషన్ స్టోన్  వేశారు. డాక్టర్ అంబేడ్కర్ కమ్మెమొరేటివ్ పోస్టల్స్టాంపు, నాణేములు రిలీజ్ చేయబడినవి.  సీతా కాలపు పార్లమెంటు సెషనులో మొదటిరెండు రోజులు డాక్టర్అంబేడ్కర్కుడెడికేట్  చేయబడినవి. 26-1-2016 రిపబ్లిక్ డే రోజున మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్  డాక్టర్ బి. ఆర్  అంబేడ్కర్  టాబ్లూ ను ప్రదర్సించినది.

ఈ అన్ని ప్రయత్నములు తప్పకుండాSC, OBC ల ఆర్ఢిక , సామాజిక,విద్యారంగాలలో అభివ్రుద్ధికి తోడ్పడ తాయి.

2.94805194805
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు