హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / 4 వీలర్ టిప్పర్ డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

4 వీలర్ టిప్పర్ డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్

4 వీలర్ టిప్పర్ డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్

తెలంగాణా ప్రభుత్వము హైదరాబాద్ పట్టణమును ప్రపంచములో ఒక సుభ్రమైన సిటీ గా చేయుటకు నిశ్చయించినది. ఈ క్రమములో స్వచ్ఛతెలంగాణా స్వచ్ఛ హైదరాబాద్ అనే నినాదాన్ని చేపట్టింది.MLA/MP లతో కూడినకమిటీ – ఇంటింటి నుంచి చత్తను సేకరణ చేయ వలెనని, 25 ఆధునిక ట్రాంస్ఫ ర్  కేన్ద్రములను, 2500ల నాలుగు వీలర్ల టిప్పర్లను డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ ద్వారా చత్త సేకరణచేయుటకు, ప్రతిఇంటికి రెండు డస్ట్ బిన్లను సమకూర్చుటకు  ఏకాభిప్రాయం వ్యక్తపరచినది.

ఇచ్చుకులైన తెలంగాణా యువతనుంచి స్వచ్ఛ డ్రైవెర్ కమ్ ఓనర్ స్కీముకు జి ఎచ్ మ్ సి  దరకాస్తులను ఆహ్వానించుచున్నది.ఈ స్వచ్ఛ డ్రైవర్ కమ్ ఓనర్ ప్రతి ఇంటీనుంచి రెండు డస్ట్ బిన్నులనుంచి చత్త సేకరించి ట్రాంస్ఫర్ కేన్ద్ర ములకు తరలించవలసి ఉంటుంది.

స్వచ్ఛ డ్రైవర్ కమ్ ఓనర్ దాదాపుగా 25000/-ఇండ్లవద్దనుంచి ఫేజు రూపములొపొందే అవకాశము మరియు రీ సైకబిల్స్ను అమ్ముకొనుటకు ప్రోత్సాహించబడుతుంది. ప్రతీనెలా సక్రమముగా చత్త సేకరణ చేసిన పిదప నెలవారి లోన్ రీ పేమెంట్కు జి ఎచ్ మ్ సి  కంట్రిబ్యుట్  చేస్తుంది.

కావలసిన అర్హతలు :

వాలీడ్ డ్రైవింగ్  లైసెంసు ఉండవలెను.

వయస్సు21నుంచి50 వరకు.

డ్రైవర్ కమ్ ఓనర్ మో డల్ లో ఇంటింటీ నుంచి నెల వారి పేమెంట్ తొ చత్త సేకరణకు సంసిద్దులై ఉండాలి.

బెనిఫిషరీ కంట్రిబ్యూషన్(10%SC/STలు)  ఇతరులు ( 20% SC/STకాని వారు)  చెల్లించుటకు తయారై ఉండాలి.

ఎవరయితే చత్తసేకరణలొ రిక్షాపుల్లర్లుగాను, డ్రైవర్లుగానుఎంగేజి  అయివున్నారో వారికిప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

జి ఎచ్ మ్ సి  పాత్ర:

సెలక్టయిన అప్లికెంట్కు లోన్ ఇప్పించుటలోను,అర్హతగలసబ్సిడి లోను,లోన్ రీపేమెంట్ లొను, EMI కంట్రిబ్యూషన్ లోను, ఇంటింటీనుంచి చత్త సేకరణకొరకు ఏరియా ఎలాట్ చేయుటలోను, ఒక ట్రాంస్ఫర్ కేఁద్రము ఇయర్ మార్క్ చేయుటలోను, ట్రైనింగ్, మానిటరింగ్ వగయిరాలలో  జి ఎచ్ మ్ సి  సహాయము చేస్తుంది.

RWA/ బస్తీకమిటీల పాత్ర:

వారి సొంత ఆటో టిప్పర్లనువాడితె వారికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

వారు చెత్త సేకరణ కా ర్యాన్ని  మానిటరింగ్,సపొర్ట్ కూడా చేస్తారు.

అప్లయి చేయుటకు విధానము:

ఇచ్చుకులయినవారు సంబంధిత జి ఎచ్ మ్ సి  డెప్యుటి  కమిషనర్ ఆఫీస్ సిటిజన్ సర్వీస్ సెంటర్ (CSC) లో రేపటినుంచి ఈ క్రింద ఉదహరించిన కాపీలతో అప్లై చేయగలరు.

వాలీడ్ డ్రైవింగ్  లైసెంసు

ఆధార్ కార్డ్

లేటెస్ట్ పాస్ పోర్ట్ కలర్ ఫొటొ

ఓటర్ ID

రెసిడెంస్ ప్రూఫ్

అప్లికేషన్ ఫారములు CSC లో ఉపలబ్ధమయితాయి లేదా జి ఎచ్ మ్ సి  వెబ్ సైటునుంచి డౌన్ లోడ్ చేసుకోగలరు.

ఆధారము: www.ghmc.gov.in

3.0641025641
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు