హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / ఐ.ఆర్.డి.పి. (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం)
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఐ.ఆర్.డి.పి. (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం)

ఐ.ఆర్.డి.పి. (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కు మరి ఒక పేరు సమగ్ర గ్రామీణాభివృద్ధి పధకం

ఈ పధకాన్ని 1979 లో ప్రారంభించారు. గ్రామసభ, సర్పంచ్, సమితిస్థాయి అధికారుల సహాయంతో కుటుంబాలను ఎంపిక చేసి ఋణం అందజేస్తారు. జాతీయ బ్యాంకులు ఇచ్చే ఋణాలతో మూడింట ఒక వంతు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకుంటాయి. వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలకు ఈ ఋణాన్ని వినియోగించవచ్చు.

ఈ పధకానికి వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు ఆర్ధిక సహకారం అందించేలా ' రీఫైనాన్స్ ' అనే కొత్త పధకం ప్రారంభించారు. దీని వల్ల వ్యవసాయేతర వృత్తుల్లో ఉన్న గ్రామీణులు వస్తువును ఉత్పత్తి చేయడమే కాక, దీని పంపిణీని సైతం సులభంగా చేపడుతున్నారు.

ఐ.ఆర్.డి.పి. పధకంలో లభించిన ఋణంతో వ్యవసాయం, పశుసంవర్ధనకు చెందిన పనులు చేసుకోవచ్చు. పంపుసెట్లు, పాడి ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు కొనుగోలు చేయవచ్చు.పశుసంవర్ధన ఆధారంగా పాలు, పాల ఉత్పత్తుల అమ్మకం, గ్రుడ్లు, మాంసం వంటివి పరిశ్రమలుగా అభివృద్ధి చేయవచ్చు. ఇవే కాక మరెన్నో కుటీర పరిశ్రమలను నెలకొల్పవచ్చు.ముఖ్యంగా ఈ ఐ.ఆర్.డి.పి. పధకం మహిళల పాలిట ఆశాకిరణంగా చెప్పవచ్చును.

ఈ పధకం క్రింద ౠణాన్ని పొందగోరే వారు తమ గ్రామ సర్పంచ్ లేదా సమితిస్ధాయి అధికారులను కలవాలి.

మరిన్ని వివరాలకు:సంబంధిత మండల కార్యాలయంలో సంప్రదించాలి.

ఆదారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

2.96808510638
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు