హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / కులాంతర వివాహాలకు ప్రోత్సాహ పథకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కులాంతర వివాహాలకు ప్రోత్సాహ పథకం

కులాంతర వివాహం చేసుకున్న నవదంపతులకు ఆర్థిక సహాయం అందించే డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్‌కాస్ట్ మ్యారేజెస్‌ను ప్రకటించారు.

కులాంతర వివాహం చేసుకున్న నవదంపతులకు ఆర్థిక సహాయం అందించే డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్‌కాస్ట్ మ్యారేజెస్‌ను ప్రకటించారు. అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా కేంద్ర సామాజిక, న్యాయ, సాధికార శాఖ ఏటా 500 జంటలు (తెలంగాణ, ఏపీల్లో 34 )లకు 2.5 లక్షలు అందజేస్తుంది. ఇందులో 50 శాతం ఐదేండ్ల కాలానికి ఎఫ్‌డీ చేస్తారు. నవ దంపతుల్లో ఒకరు ఎస్సీ, ఎస్టీ అయి ఉండి ఇరువురి వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటనివారు ఈ పథకానికి అర్హులు.

అర్హత

  • ఈ పథకం క్రింద జీవిత భాగస్వాములు ఒకరు షెడ్యూల్డ్ కులం చెందిన మరియు ఇతరులు  నాన్-షెడ్యూల్డ్ కులానికి చెందినవారు ఐ ఉండాలి
  • హిందూ మతం వివాహ చట్టం  1955 క్రింద నమోదు అయ్యే ఉండాలి
  • వివాహం ఐన ఒక సంవత్సరం లోపల సమర్పించిన ప్రతిపాదన నే చెల్లుబాటులో పరిగణిస్తుంది
  • కొత్తగా పెళ్లయిన జంట  మొత్తం వార్షిక ఆదాయం  రూ . 5 లక్షలకంటే ఎక్కువ ఉండకూడదు
  • ద్వితీయ లేదా తదుపరి వివాహానికి ఎలాంటి ప్రోత్సాహకం అందుబాటులో లేదు

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయంది

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.10869565217
కార్తికమున్నంగి Sep 05, 2019 10:53 AM

గుడ్ మార్నోయింగ్ సర్,
ఐ రెక్కుస్టింగ్ యు , నేను కొత్తగా కులాంతర విహహం చేసుకున్నాను , నేను కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రోత్సహం ఎలా పొందాలి
నా పెళ్లి ఐన తేదీ ఆగష్టు 20 2019

జి.ఉచ్ఛీరప్ప Jan 27, 2019 08:33 AM

ఈ పథకం SC.ST కె కాకుండా BC లో కూడా వెనుకబడిన వర్గాలు ఉన్నాయి కావున ఈ పథకాన్ని BC లకు కూడా అమలు చేయాలనీ కోరుతున్నాము

Jagadish Babu May 29, 2018 09:41 AM

మరింత సమాచారం కొరకు పైన క్లిక్ చేస్తే మీకు ఆప్లికేషన్ ఫారం వస్తుంది. దాని ద్వార అప్లేయ్ చేయవచ్చు.

Raja May 28, 2018 09:43 PM

How to apply

Satish Jan 22, 2018 09:03 PM

సార్ దీనికొఱకు ఎలా అప్లై చేయాలి.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు