హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణా కార్యక్రమం(ట్రైసం)
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణా కార్యక్రమం(ట్రైసం)

ఈ స్కీమ్‌ హరిజన, గిరిజన యువతకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందీ .

ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అనే జాతీయ పధకాన్ని 1979 లో ప్రారంభించారు. హరిజన, గిరిజన యువతకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందీ స్కీమ్‌.

ఆదాయం

వార్షిక ఆదాయం 3,500 రూపాయల కన్నా తక్కువ ఉండాలి.

వయసు

13-35 సంవత్సరాల మధ్యవారై ఉండాలి.

విద్యార్హత

కనీసం పదవ తరగతి చదివి ఉండాలి.

స్థానిక సర్వీసింగ్ యూనిట్‌లు, పారిశ్రామీక యూనిట్‌ల ద్వారానూ, వృత్తి పనివారు, నైపుణ్యం గల వారితోనూ శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ కాలంలో స్టైఫండ్, అనంతరం టూల్‌కిట్‌ను అందజేస్తారు.

చదువురాని వారికి సైకిల్ రిపేర్, పాదరక్షల తయారీ లాంటివి నేర్పిస్తారు.

కనీసం 10వ తరగతి చదివిన అభ్యర్హులకు రేడియో టెక్నాలజీ, ఎయిర్ కండిషనింగ్, ఫిట్లర్, ఫ్లంబర్, మోటార్ మెకానిజం, మోటార్ రీవైండింగ్, ముద్రణ లాంటివి ఎన్నో కోర్సుల్లో శిక్షణనిచ్చి, సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందిస్తారు.

పరిశ్రమను బట్టి ఋణం మంజూరవుతుంది.

కూల్‌డ్రింక్స్ షాపుకు 9 వేలు,

చిన్న బట్టల దుకాణం 10వేలు,

పుస్తకాల షాపు 10వేలు,

నోట్‌బుక్ తయారీ 6 వేలు,

తేనెటీగల పెంపకం 6 వేలు, సైకిల్ షాపు 8 వేలు,

లాండ్రీ షాపు 3 వేలు ఇలా ఋణం మంజూరవుతుంది. యూనిట్ విలువలో మూడో వంతు సబ్సిడీ లభిస్తుంది.

మరిన్ని వివరాలకు: సంబంధిత మండల కార్యాలయం.

ఆదారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01851851852
Saivamshi Jan 07, 2019 03:22 PM

Naku ee pathakam kavali vachinapudu naku chepandi

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు