హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక చైతన్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సామాజిక చైతన్యం

సామాజిక స్పృహ అనేది అభివృద్ధి చెందే విప్లవ చైతన్యం అని గుర్తించాక దానిని నిత్య నూతనం చేసుకునే బాధ్యత కూడా మన మీద పడుతుంది. అత్యధికంగా ప్రభావితం గావించే. చారిత్రక, సామాజిక, ఆర్థిక,. రాజకీయ, సాంస్కృతిక అంశాలనేకం. సమాజపు గమనాన్ని, గమ్యాన్ని. నిర్దేశిస్తాయి. వీటి మధ్య పరస్పర. సమన్వయం సాధించి సుహృద్భావం. పెంచడమే సామాజిక చైతన్యం.

మహిళా సాధికారత
ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా స్త్రీలను బలోపేతం చేయడమనే విషయాలు మహిళాసాధికారతలో ప్రస్తావింపబడ్డాయి . స్వశక్తి పై విశ్వాసాన్ని ఆభివృద్ధిపరచడం కూడ సాధికారతలో కలిసి ఉంటుంది. సాధికారత దాదాపుగా కింది అంశాలతో లేదా అదే సామర్ధ్యాలతో ఉంటుంది.
బాల్య వివాహాలు
భారతదేశంలోని కొన్ని సామాజిక వర్గాలలో బాల్య వివాహాలు సాంఘిక విషయంగా గోచరమౌతోంది. ఇందులో మనకు రెండు ఆచారాలు కనిపిస్తాయి. మొదటిది చిన్న వయస్సు బాలిక ( ఎక్కువగా పదిహేనేండ్ల లోపు వయస్సుగల బాలిక) కు పెద్ద వయసుగల వ్యక్తితో వివాహం చేస్తున్నారు.
స్త్రీ భ్రూణ హత్య
ఆడ శిశువుల హత్య అనేది ఆడ సంతానంకన్నా మగ సంతానానికి విలువనెక్కువ ఇవ్వడమనే కారణంగా, కావాలనే పుట్టబోయే ఆడ గర్భస్థపిండాన్ని చంపివేయడం. సాంస్కృతిక కట్టుబాట్లు గల ప్రాంతాలలో మగ పిల్లలకిచ్చే విలువ వల్ల ఇలాం టి దురాచారాలు జరుగుతున్నాయి.
అందరూ సమానులే
భారతీయ సమాజంలో కుల వ్యవస్థ వినాశ హేతువవుతోంది. ఈ కుల వ్యవస్థలో భారతీయ సమాజం వర్గ సమూహాలుగా, తరగతులుగా విభజింపబడుతోంది.సంస్కృతిపరంగా , నాగరికత ఎంతగా ఎదిగినప్పటికినీ ఇంకను మన సమాజంలోకుల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
బాలల అక్రమ వ్యాపారం
రహస్య అక్రమ వ్యాపారం అంటే వ్యభిచారం అని అర్థం కాదు. అవి రెండూ పర్యాయ పదాలు కాదు. రహస్య అక్రమ వ్యాపారం అనే పదాన్ని అర్థం చేసు కోవాలంటే, వ్యభిచారాన్ని దాని నుండి వేరు చేయాలి.
వరకట్న నిషేధం
సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. సమాజంలోగల అన్నివర్గాల స్త్రీల జీవితాలపై, అంటే వారు పేదవారుగాని, మధ్యతరగతివారు గాని, సంపన్న స్త్రీలుగాని ఇది దుష్ప్రభావాన్ని చూపుతోంది.అయినప్పటికినీ అవగాహన రాహిత్యం, చదువు లేక పోవడంవల్ల వరకట్నమనేది ఎక్కువగా బీద కుటుంబాలలోగల స్త్రీలను బలిగొంటోంది.
మద్యపాన నిషేధం
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1992వ సంవత్సరంలో, దాదాపుగా, తాగే అన్ని మద్యం రకాల అమ్మకం, కొనుగోళ్ళను శిక్షింపదగిన నేరంగా, సారాయికి వ్యతిరేకంగా స్త్రీలు చేపట్టిన ఉద్యమం ద్వారా సారాయి నిషేధం వచ్చింది.
పొగాకు మానండి
పొగాకు తినడం లేదా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని చాలా మందికి తెలిసినప్పటికినీ అది ఎంత మేరకు హానికలిగించగలదో చాలా మందికి తెలియదు. పొగాకు కంపెనీలు వారి ప్యా కేజీలలో మరియు ఇతర బహిరంగ ప్రకటనలద్వారా పొగాకు వాడకాన్ని మరింత ఆకర్షణీయంగా చూపుతూ, వాడుకదార్లను దీని వల్ల ఆరోగ్యపరంగా కలిగే హాని గూర్చిన కఠిన సత్యాల నుండి వారి చూపు మరల్చుతున్నారు.
సాంఘిక మరియు వైద్యపరంగా దుష్ట మంత్ర విద్యాప్రయోగం - వశీకరణ ప్రయోగాలు
దుష్టశక్తులను పొంది, భూత శక్తి(సైతాను)తో కలిసి అసాంఘిక వైఖరులతో చేసే హానికర కార్యక్రమాలు.
ఆడపిల్లల్ని బ్రతకనీయండి
తల్లిదండ్రులు, స్వచ్చంద కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ – ప్రభుత్వేతర అధికారులు సమాజాన్ని చైతన్యవంతం చేయడం.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు