పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శిక్షణా కరదీపికలు

ఈ పేజి లో వివిధ అంశాలపై శిక్షణా కరదీపికలు అందుబాటులో ఉంటాయి.

గ్రామ పంచాయితీ సమగ్ర సహజ వనరుల యాజమాన్యం

ప్రణాళిక తయారీ పద్ధతిపై శిక్షణా కరదీపిక

ఈ కరదీపిక యొక్క ముఖ్య లక్ష్యం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరిధిలోని ఎం.డి.టి., డబ్ల్యు.డి.టి. సభ్యులను, అన్ని గ్రామ పంచాయితీల స్థాయి సమగ్ర సహజ వనరుల యాజమాన్యం ప్రణాళిక తయారీ విధానం గురించి శిక్షకులుగా తయారు చేయడం.

కరదీపికను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సమగ్ర వాటర్ షెడ్ పై శిక్షణ కరదీపిక

సమగ్ర వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమంపై సర్పంచులకు, రైతులకు అవగాహన శిక్షణ కరదీపిక

ఈ కరదీపిక యొక్క ముఖ్య లక్ష్యం సర్పంచులకు మరియు రైతులకు సమగ్ర వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమం గురించి అవగాహన కలిగించడం.

కరదీపికను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వాటర్ షెడ్ పథకాల ఉమ్మడి మార్గదర్శక సూత్రాల శిక్షణ కరదీపిక

ఈ కరదీపిక యొక్క ముఖ్య లక్ష్యం వాటర్ షెడ్ పథకాల ఉమ్మడి మార్గదర్శక సూత్రాలపై జిల్లా స్థాయిలో వాటర్ షెడ్ కార్యక్రమాలు అమలు చేస్తున్నవారిలో భాగస్వాములైన సెకండరీ స్టేక్ హోల్డర్స్ కి అవగాహన కల్పించడం.

కరదీపికను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

3.06306306306
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు