హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక భద్రత
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సామాజిక భద్రత

త్వరితంగా మారిపోతున్న జనాభాకు సంబంధించిన గణాంకాల సమాచారం, ముఖ్యంగా అందులోని వయోవర్గాల పొందిక లేబర్‌ మార్కెట్లకు, ప్రపంచ వ్యాపితంగా ఉన్న సామాజిక భద్రత వ్యవస్థలకు, అతి పెద్ద సవాలును తెచ్చిపెడుతున్నాయి. దీనిని సత్వరమే ఎదుర్కోవాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) చెబుతోంది.

ఆహార హక్కు
జాతీయ మధ్యాహ్న భోజన పథకం, పరిపూర్ణ బాలల వికాస సేవలు ( ఐ సి డి ఎస్ ), కిషోరి శక్తి యోజన ద్వారా పోషణ సంరక్షణ జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజన పథకం సుమారుగా మొత్తం అంతా అమలు చేసారు, ఐ సి డి ఎస్ మాత్రం అంచెలంచెలుగా అమలు చేయబడుతోం ది. 11 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికల ఆరోగ్య మరియు పోషణని పెంపొందించడానికి కిషోరి శక్తి యోజనని కూడ ప్రభుత్వం అమలు చేసింది.
గ్రామీణ గృహ పథకం
మానవ మనుగడకి గృహము ఒక కనీస అవసరము. గృహము, గ్రామీణ పేదలకి ఒక పెద్ద ప్రాముఖ్యతని సంతరిస్తుంది. దానితో గృహము లేదనే వ్యాకులతను పారద్రోలి మరియు స్పష్టమైన, సురక్షితమైన గుర్తింపు పొంది మర్యాదయైన జీవనానికి పునాది వేస్తుంది.
ఉపాధి
దారిద్ర్య నిర్మూలన వ్యూహరచన వివిధ రకాలైన పేదరికాన్ని తగ్గించే మరియు ఉపాధి కల్పనా కార్యక్రమాల్ని కలిగి ఉంది. ఇందులో చాలా వరకు చాలా సంవత్సరముల నుండి అమలులో ఉన్నాయి మరియు ఉపాధి కల్పించి, ఫలవంతమైన ఆస్తులను సృష్టించి, సాంకేతిక మరియు వ్యాపార నైపుణ్యాలను ఇచ్చి వాటిని పటిష్టం చేసి పేదవారి ఆదాయాన్ని పెంచారు.
ఫింఛను, కుటుంబ మరియు మాతృత్వ సహాకారం
1995 ఆగస్టు 15వ తేదీనుండి అమలులోకి వచ్చిన జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్ ఎస్ ఎ పి), రాజ్యాంగంలో ఆర్టికల్ 41 మరియు 42 లో ఉన్న ఆదేశిక సూత్రాలను నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన కార్యసాధనంగా తెలియ చేస్తుంది.
మానవాభివృద్ధి నివేదిక
అభివృద్ధి చెందుతున్న దేశాలు చైతన్యంతో కూడిన భారీ ఆర్థిక వ్యవస్థలుగా రూపాంతరం చెందే క్రమంలో మానవాభివృద్ధిలో ప్రగతి కనిపిస్తుందని మానవాభివృద్ధి నివేదిక అభిప్రాయపడింది.
ఆరోగ్య రక్షణ కోసం అందరికి మరుగుదొడ్లు
నూట ఇరవై కోట్ల భారత జనాభాలో 53 శాతానికి రోజువారీ కనీస అవసరమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. దాదాపు సగానికిపైగా అంటే 60 కోట్ల మందికిపైగా భారతీయులు రోజూ బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.
గ్రామీణులకు 2.95 కోట్ల ఇళ్లు
2022కల్లా నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం ప్రధాని అధ్యక్షతన భేటీ పలు తీర్మానాలు
ఋణం తీర్చలేని వారు తెలుసుకోవలసిన 5 హక్కులు
ఋణం తీర్చలేని వారు తెలుసుకోవలసిన 5 హక్కులు
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన
ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY - స్కీమ్ 1 - యాక్సిడెంటల్ డెత్ బీమా కోసం)
ఆర్ధిక వ్యవస్థ – పర్యావరణంపై తక్కువ ధరలకు విక్రయించే వస్తువుల ప్రభావం
మన పర్యావరణంపై తక్కువ ధరకు అమ్మే ఇతర దేశాలనుండి దిగుమతి అయిన బొమ్మలు, విద్యుత్ పరికరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన వాటి ప్రభావాన్ని తెలుసుకుందాం.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు