హోమ్ / సామాజిక సంక్షేమం / ఆర్థిక అక్షరాస్యత
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆర్థిక అక్షరాస్యత

ఆర్ధిక సంబంధమైన అవగాహన - ఆర్థిక అక్షరాస్యత- భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నగేట్ వే అందించే విధి విధానాలు.

ఆర్ధిక సంబంధ ప్రాధమిక అవగాహన
ఆర్ధిక సంబంధ ప్రాధమిక అవగాహన. గత తరంతో పోల్చి చూస్తే ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ యొక్క విధి విధానాలు కొంచెం క్లిష్ట భూయిష్టంగా ఉన్నాయి.
సూక్ష్మ ఆర్ధిక సహాయం - స్వయం సహాయక సంఘాలు
సూక్ష్మ ఋణాలు, సూక్ష్మ ఋణాలు ఆర్ధిక సహాయం. గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలు, పట్టణప్రాంతాలలోగల పేదలకి అతి తక్కువ సొమ్ము పొదుపు, ఋణము, ఇతర ఆర్ధిక సేవలు మరియు ఉత్పత్తులు కల్పించి, వారి ఆదాయాన్ని పెంచే మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడాన్ని సూక్ష్మ ఋణంగా నిర్వచిస్తారు. ఈ సౌకర్యాలను సూక్ష్మ ఋణాల సంస్థలు అందిస్తాయి.
భారత ప్రభుత్వ కార్యక్రమాలు
బ్యాంకులు విడివిడిగా కాని లేదా, సమీకృత వనరుల సహాయంతో కాని రుణాలకు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సలహా కేంద్రాల ఏర్పాటును కీలకాంశంగా పరిగణనలోకి తీసుకోవాలని శ్రీ సి.పి. స్వర్ణకర్ అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుచేసిన కార్యాచరణ బృందం ( వర్కింగ్ గ్రూప్ ) , తన నివేదికలో సిఫారసు చేసింది.
జమా ఖాతాలు
డబ్బు దాచుకోవడమనేది ఎప్పుడూ త్వరపడి చేసే పనికాదు. ఒకసారి పొదుపు చేసే అలవాటు కు లోబడితే, మీ ఆర్ధిక భద్రతకు కావలసిన ధృఢమైన పునాదిని నిర్మించుకోగలుగుతారు. అంతేకాక, ప్రణాళికా బద్ధమైన ఖర్చులకు, మరియు అనుకోని ఖర్చులకు కూడా పొదుపు మిమ్ములను సిద్ధంగా ఉంచుతుంది.
ఋణాలు
మీరు ఋణం కొరకు బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆర్ధికంగా మీరు ఎంత శక్తి మంతులో బ్యాంకు వారు చూస్తారు. ఋణం పొందుటకు కావలసిన అర్హత లోని ముఖ్యాంశాలలో ఇవి కొన్ని.
పెట్టుబడులు
భవిష్యత్ అవసరాల కోసం మీరు పొదుపు చేసే సొమ్మును బ్యాంకు పొదుపు ఖాతాతో బాటు నిల్వ లు(స్టాక్సు) వాటాలు లేదా పరస్పర నిధుల(షేర్స్ లేదామ్యూచువల్ ఫండ్స్)లో మూలధనంగా మదుపు చేయండి.
భీమా
ఒక నిరక్షరాస్యుని దృక్పధంలో, బీమా అంటే ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయినట్లైతే వచ్చే ఆర్ధిక నష్టానికి బదులుగా యిచ్చే భద్రత అని, అలాగే శాశ్వత వికలాంగుడిగాగాని, వ్యాపారంలో నష్టంగాగాని, ప్రమాదం మున్నగు వాటి నుంచి రక్షణగా భావిస్తాడు.
సూక్ష్మ ఆర్ధిక సహాయం
చాలా మందికి, సూక్ష్మ ఆర్ధిక సహాయమంటే ఉత్పాదక కార్యకలాపాలను చేసుకోవడానికి లేదా వారి చిన్న వ్యాపారాలను పెంచుకోవడానికిగాను నిరుపేద కుటుంబాలకు అతి తక్కువ ఋణాలను (సూక్ష్మ ఋణాల ను- మైక్రోక్రెడిట్‌) ఇవ్వడం.
భారతదేశంలో అక్షరాస్యత
భారతదేశంలో అక్షరాస్యత సామాజిక-ఆర్థిక పురోగతికి కీలకంగా ఉంది, భారత అక్షరాస్యత రేటు 2007లో 68%నికి పెరిగింది.
ఆర్థిక అక్షరాస్యత ఎంతో అవసరం!
బ్యాంకింగ్ రంగ సేవల్లో ఇటీవల కాలంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఎటీఎంలు, ప్రజల చేతుల్లో క్రిడెట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్...
నావిగేషన్
పైకి వెళ్ళుటకు