অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వస్తువులు మరియు సేవల పన్ను (GST) పై తరచుగా అడుగు ప్రశ్నలు

వస్తువులు మరియు సేవల పన్ను (GST) పై తరచుగా అడుగు ప్రశ్నలు

  • వస్తు మరియు సేవల పన్ను (GST) నమోదు
  • వస్తుసేవల పన్ను (GST) వ్యవస్థలో నమోదువల్ల వ్యాపారానికి కింది విధమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి

  • అభ్యర్థనలు - వసూళ్లు
  • అభ్యర్థనలు - వసూళ్లు

  • అసెస్ మెంట్ మరియు ఆడిట్
  • ఒక పన్ను వ్యవధిలో ఎంత పన్ను చెల్లించాలో చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి తనకు తానే అంచనా వేసుకుని, సదరు అంచనాపై సెకన్ 27 ప్రకారం రిటర్న్ సమర్పించాలి.

  • ఇన్పుట్ టాక్స్ క్రెడిట్
  • ఉత్పాదక పన్ను అంటే.... నమోదిత వ్యక్తికి సరఫరా చేసే వస్తువలు, సేవలు లేదా రెండింటిపైనా విధించే కేంద్ర పన్ను (సీజీఎస్టీ), రాష్ట్ర పన్ను (ఎస్టీఎస్టీ), సమీకృత పన్ను (ఐజీఎస్టీ) లేదా కేంద్రపాలిత ప్రాంత (యూటీజీఎస్టీ) పన్ను. ఎదురు చెల్లింపు ప్రాతిపదికన చెల్లించిన పన్ను, దిగుమతులపై విధించే సమీకృత వస్తుసేవల పన్ను కూడా ఇందులో అంతర్భాగమే. అయితే, మిశ్రమ విధింపు కింద చెల్లించిన పన్ను ఇందులో చేరదు.

  • ఎలక్ట్రానిక్ కామర్స్
  • ఎలక్ట్రానిక్ వర్తకం (ఈ-కామర్స్) అంటే... డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చట్రం (నెట్వర్క్)ద్వారా డిజిటల్ ఉత్పత్తులుసహా వస్తువులు, సేవలు లేదా రెండూ సరఫరా చేసే వ్యాపారంగా నిర్వచించబడింది.

  • ఐజీఎస్టీ చట్టం -స్థూల పరిశీలన
  • ఐజీఎస్టీ చట్టం -స్థూల పరిశీలన

  • జాబ్ వర్క్
  • పన్ను విధించదగిన నమోదిత వ్యక్తికి చెందిన వస్తువుల అభివృద్ధి లేదా ప్రవర్ణన ప్రక్రియ చేపట్టడమే చిరు ఉపాధి పని (జాబ్ వర్క్). అలాంటి పనులు చేసే వ్యక్తినే ‘చిరుద్యోగ శ్రామికుడు' (జాబ్ వర్కర్)గా వ్యవహరిస్తారు.

  • జీ.ఎస్.టీ పన్ను చెల్లింపు
  • సాధారణంగా వస్తువులు లేదా సేవలు సరఫరా చేసేవారు జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు

  • జీఎస్టీ కింద విలువ లెక్కింపు
  • సాధారాణ వస్తూ సేవల పన్ను

  • జీఎస్టీ పోర్టల్లో ప్రాథమిక వ్యాపార ప్రక్రియ
  • జీఎస్టీ పోర్టల్లో ప్రాథమిక వ్యాపార ప్రక్రియ

  • జీఎస్టీలో పునర్విచారణలు, సమీక్ష – సవరణ
  • జీఎస్టీలో పునర్విచారణలు, సమీక్ష – సవరణ

  • తనిఖీ, శోధన, స్వాధీనం, నిర్బంధం
  • తనిఖీ, శోధన, స్వాధీనం, నిర్బంధం

  • నేరాలు, జరిమానాలు, విచారణ, నివృత్తి
  • నేరాలు, జరిమానాలు, విచారణ, నివృత్తి

  • పన్ను వాపసు (రిఫండ్స్)
  • పన్ను వాపసు (రిఫండ్స్)

  • పన్ను విధింపు మరియు పన్ను నుండి మినహాయింపు
  • వస్తువులు, సేవలు లేదా రెండింటి సరఫరాలు జీఎస్టీ కింద పన్ను విధింపు పరిధిలోకి వస్తాయి

  • మధ్యంతర నిబంధనలు
  • మధ్యంతర నిబంధనలు

  • ముందస్తు ఆదేశం
  • ముందస్తు ఆదేశం

  • రిటర్న్స్ సమర్పించే విధానం మరియు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను సరిపోల్చడం
  • ఈ అంశం రిటర్న్స్ సమర్పించే విధానం మరియు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను సరిపోల్చడం గురించి సమాచారాన్ని అందిస్తుంది.

  • వస్తు, సేవల పన్ను స్థూల పరిశీలన (GST)
  • వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను ఇది. క్లుప్తంగా చెప్పాలంటే విలువ జోడింపు పైన మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది.

  • వస్తుసేవల సరఫరా ప్రదేశం
  • ఈ అంశం వస్తుసేవల సరఫరా ప్రదేశం గురించి సమాచారాన్ని అందిస్తుంది.

  • సరఫరా అర్థం మరియు దాని పరిధి
  • ‘సరఫరా’ అనే పదానికి విస్తృత అర్థం ఉంది. అన్నిరూపాల్లోని వస్తువులు, సేవలు లేదా రెండూ దీని పరిధిలోకి వస్తాయి.

  • సరఫరా సమయం
  • సరపరా సమయం అనేది పన్ను విధింపు లయబిలిటీ ఎప్పుడు చోటుచేసుకొన్నదో తెలుపుతుంది

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate