గుంటూరు జిల్లాలో అక్టోబర్ నెలలో 130 .5 మిల్లీమీటర్ల సాధారణ నమోదు కావలసి వుంది. ఈ శాన్య రుతుపవనాల బలంగా ఉండటం , ఆలపిపీడనం వలన జిల్లాలోని అన్ని మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అక్టోబర్ 27 వరకు 348 . 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనిది. 22 -27 వరకు వరహాసాలు కూర్చుస్తూనే వున్నాయి. అక్టోబర్ 165 శాతం ఆర్థికంగా వర్షపాతం నమోదైంది. ఆర్థిక వర్షాల వలన వివిధ పంటలు దెబ్బతినకుండా రైతులు సరైన యజమాని పద్దతులు పాటించాలి. వరి 1ప్రస్తుతం జిల్లాలో వరి పిలకదశలో నుంచి అంకురం దశలో వుంది. ఆర్థిక వర్షాల వలన అగ్గితెగులు, పాము పొడ తెగులు ఆశించే అవకాశం వుంది . అగ్గితెగులు నివారణకు ట్రీసైక్లోజా 0 .6 గ్రాములు లీటరు నీటికి, పాము పొడ తెగులు నివారణకు హెక్సాకోనజోల్ 2 మిల్లి మీటర్లు, లేదా ప్రొపికొనకుల్ ఒక మిల్లీమీటరు నీటికి కలిపి చల్లాలి. పత్తి వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా మురుగునీరు తొలగించాలి. నీటి ముంపునకు గురైన మొక్కలు సమర్థవంతంగా భూమి నుంచి పోషకాలు తీసుకోలేవు అందువలనే యూరియా రెండు శాతం లేక పొటాషియం నైట్రేట్ రెండు శాతం ద్రావణాన్ని పైరుపై చల్లాలి. వీటితో పటు మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఒక శాతం కలపాలి. ఎకరానికి 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట పోటాష్ కలిపి మొక్కలాల్ మొదలు దగ్గర వేయాలి. మొక్క పూత దశలో ఉండి, పూత పిందె దశలో రాలడం ఉంటే 10 పి పి ఎమ్ నఫ్తాలిన్ ఎసిటిక్ అమలు ద్రావణాన్ని 4 -5 రోజుల్లో రెండు సార్లు చల్లాలి. దీని వలన మొక్కలోని హార్మోనులను సమతుల్యతకు తీసుకురావడం ద్వారా పూత, పిండేరాలకుండా నివారించుకోవచ్చు. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన తెగుళ్లు పెరగడానికి అవకాశం వుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తెగుళ్ళ నివారణకు సూచనలు: ఆకు ఎండు లేదా కయ కుళ్ళు తెగులు నివారణకు 30 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్, ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ ను 10 లీటర్లు నీటిలో కలిపి 15 రోజుల్లో మూడు సార్లు చల్లాలి. ఆకు మచ్చ తెగుళ్ళ నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 .5 గ్రాముల మాంకోజాల ఒక గ్రాము ప్రొపికోనజోల్ ఒక లీటరు నీటిలో కలిపి 10 -15 రోజుల్లో మూడు సార్లు పిచికారీ చేయాలి. మజ్జిగ తెగుళ్ళ నివారణకు మూడు గ్రాముల గంధకం లేదా ఒక గ్రాము కార్బన్ డిజమ్లీటరు నీటిలో కలిపి 5 -7 రోజుల్లో చల్లుకోవాలి. ( ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్తానం మరియు ఏరువాక, లాం ఫారం, గుంటూరు వరి సహకారముతో...) ఆర్థిక వర్షపాతం ఉన్న ప్రాంతాలల్లో ఉదయాన పంటలకు తీసుకోవలసిన జాగ్రత్తలు వర్షాలు ఆర్థికంగా కురవడం వలన లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలబడి మిరప, పసుపు, కూరగాయల వంటి ఉద్యాన పంటలు ముంపునకు గురై నష్టం వాటిల్లుతుంది. ఈ పరిస్థితులలో ఆర్థిక తేమ వలన వేర్ల ద్వారా మొక్క అవసరమైన పోషకాలను తీసుకోలేదు, మొక్కలు ఉరకెత్తి తలలు వాల్చుతాయి. పంటలను తెగుళ్ళ ఆశించడమే కాకుండా, సూక్ష్మ ధాతు లోపాలు కూడా ఎక్కువగా కనబడే అవకాశముంది. ఈ పరిస్థితులలో పంట దశ మరియు ముంపు ఉదృతిని బట్టి తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే పంటను రక్షించుకొని నష్టాన్ని కొంతవరకు తగ్గించుకొనే అవకాశం ఉండి. ఇందులో భాగంగా, ప్రధానంగా పొలం నుండి అధికమైన నీటిని వెంటనే బయటకు పంపించే ఏర్పాటు చేయాలి. మిరప ఉరకెత్తిన పొలాల్లో మొక్కలు వెంటనే తేరుకోవడానికి లీటరు నీటికి 10 గ్రా, యూరియా మరియు 10 గ్రా, పంచదార కలిపిపనం ద్రావణాన్ని వరం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. మొక్కలు వడబడి, తలలు వాల్చినట్లయితే లీటరు నీటికి 5 గ్రా మేగ్నెసియం సల్ఫేట్ కలిపినా ద్రావణం పిచ్చివారి చేయాలి. ఇనుప ధాతులోపంలో మొక్కలు పాలిపోయినట్లు కనబడితే 10 లీటర్లల్ నీటికి 50 గ్రా అన్నభేదితో పటు ఒక నిమ్మచెక్కరసమ్ కలిపి పిచికారీ చేయాలి. కాపుతో ఉండి, వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మోడళ్ల చుట్టూ మట్టిని ఎదగదోయాలి. నెల ఏడుపోవునకు వచ్చిన వెంటనెన్ గొఱువేసి అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతోంది. పై పాటుగా ఎకరానికి అదనంగా 30 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్, 200 కిలోల వేపప్పింది వేయాలి. మొక్కలు తేరుకున్నం తరువాత స్థూల పోషకాల మిశ్రమాన్ని (5 గ్రా /లీటరు నీటికి ) మరియు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని (2 .5 గ్రా /లీటరు నీటికి ) ఒకదాన్ని తరువాత ఒకటి వరం రోజుల వ్యవధిలో 2 -3 సార్లు పిచికారీ చేయాలి. పంటను బాక్టీరియా ఆకుమచ్చకనోఫోరా వంటి తెగుళ్ళ ఆశించే అవకాశం వుంది కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా 10 లీటర్ల నీటికి 30 గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు 1 గ్రా. స్ట్రైప్టోసైక్లిన్ మందులను కలిపినా ద్రావణం పిచికారీ చేసి నీటికి వ్యాప్తిని అరికట్టాలి. వేరుకుళ్లు ఆశించిన చేలల్లో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా లేదా కార్బండిజమ్ 10 గ్రా . చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపినా ద్రావణాన్ని మొక్కల మోడళ్లలో పోయాలి. కాయకుల్లు, కొమ్మ ఎండు తెగులు వ్యాప్తి చెందకుండా 1 మీ.లి. ప్రొపికోనజోల్ లేదా 0 .5 మీ.లి దైఫెంకోనజోల్ లేదా 2 .5 గ్రా. కాపర్ హైడ్రాక్సిడ్ లేదా 2 .5 గ్రా సాఫ్ మందులను లీటరు నీటికి కలిపి మందులను ఒకటి మర్చి ఒకటి వరం రోజుల వ్యవధిలో 2 -3 సార్లు పిచికారీ చేయాలి. పంట నశించే వివిధ రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిపైరిపాస్ 2 .5 మీ.లి. లేదా ఆసి ఫిట్ 1 .5 గ్రా . లేదా నోవాల్యురం 0 .75 మీ.లి. వంటి కీటక నాశిని మందులను పిచికారీ చేయాలి. కూరగాయ పంటలు ముంపుకు గురయి, వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మోడళ్ల చుట్టూ మట్టిని ఎగదోయాలి. ఉరకెత్తిన పొలాల్లో మొక్కలు వెంటనే తేరుకోవడానికి లీటరు నీటికి 10 గ్రా, యూరియా కలిపినా ద్రావణాన్ని వరం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పెద్ద మొక్కలపై 2 శాతం యూరియా (20 గ్రా . /లీటరు నీటికి ) పిచికారీ చేయవచ్చును. పంట బాగా ముంపుకు గురై ఆర్థిక శాతం మొక్కలు చనిపోయినట్లైతే పంటను పూర్తిగా తొలగించి వేళా అదునుకు వచ్చిన తరువాత బెండ , ధనియలు వంటి నేరుగా విత్తుకునేం పంటలను వేసుకోవాలి. నరు అందుబాటులో ఉన్నట్లయితే లేత తోటల్లో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటుకోవాలి. నెల అరుణకు వచ్చిన వెంటనే గొఱువేసి అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతోంది. పై పాటుగా యూరియా, పోటాష్, వేపపిండి అదనంగా వేయాలి. మొక్కలు తేరుకున్న తరువాత స్థూల పోషకాల మిశ్రమాన్ని (5 గ్రా ./లీటరు నీటికి ) మరియు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని (2 .5 గ్రా /లీటరు నీటికి ) ఒకదాని తరువాత ఒకటి వరం రోజుల వ్యవధిలో 2 -3 సార్లు పిచికారీ చేయాలి. పంటకు ఆకుమచ్చ, కాయకుల్లు , బూజు తగుళ్ల ఉదృతి ఆర్థికంగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా లీటరు నీటికి 2 .5 గ్రా . సాఫ్ మందును కలిపి రెండు సార్లు పిచికారీ చేయాలి. వేరుకుళ్లు ఆశించిన చేలల్లో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా . లేదా కారబండిజం 10 గ్రా . చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపినా ద్రావణాన్ని మొక్కలు మోడళ్ళల్లో పోయాలి. పంటల నశించే వివిధ రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిపైరిపాస్ 2 .5 మిలి. లేదా ఆసిఫ్ట్ 1 .5 గ్రా .లేదా నోవాల్యురం 0 .75 మీ.లిల్ వంటి కీటకానికి మందులను పైచికారీ చేయాలి. పసుపు వర్షాలు ఆగిన వెంటనే పంటపై లీటరు నీటికి 5 గ్రా , పాటసియం నైట్రేట్ కలిపినా ద్రావణాన్ని వరం రోజుల వ్యవధిలో 2 -3 సార్లు పిచికారీ చేయాలి. పంటలో ఇనుప ధాతులోపం ఏర్పడి లేత ఆకులు పాలిపోయినట్లు కనబడితే ,10 లీటర్లు నీటిలో 50 గ్రా , అన్నభేది ఒక నిమ్మచెక్కరసం, జిగురు మందులతో కలిపి 15 రోజుల వ్యవద్ఫీలో 2 సార్లు పిచికారీ చేయాలి. నెల అదునుకు వచ్చిన వెంటనే అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతోంది. పై పాటుగా ఎకరానికి 50 కిలోల యూరియా ,40 కిలోల పోటాష్ తో పటు 200 కిలోల వేపపిండి వేయాలి. నెల అరుణకు వచ్చిన వెంటనే అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతోంది, పై పాటుగా ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పోటాష్ తో పటు 200 కిలోల వేపపిండి వేయాలి. ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ప్రొపికోనజోల్ 1 మీ.లి. కలిపినా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. దుంపకులు ఆశించినట్లైతే పొదల్లో మొక్కలు చుటూ నేలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లీటరు నీటికి కలిపినా ద్రావణంతో తడపాలి. తెగులు ఉధృతి ఆర్థికంగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2 .5 గ్రా. రిదోమిల్ మందును కలిపినం ద్రావణంతో తడపాలి. (ఉద్యాన పరిశోధన స్తానం, లాం ఫారం , గుంటూరు వరి సహకారములుతో ) ఆత్మ హత్యలు ఆపండి ! (ఒక ఆభ్యదయ రైతు విజ్ఞాన..) న తోటి రైతు సోదర ! ఒక్క క్షణం ఆలోచించు ! నీవు లేని నీ కుటుంబాన్ని ఊహించ గలవా ! నీ చిన్నారుల చిరునవ్వులు గుర్తుచేసుకో ! నీ అర్థం స్థెర్యామీ నీ కుటుంబానికి రక్ష! నీ బలహీన ఆలోచనలను జయించు ! నీతోనే నీ కుటుంబ సంతోమని గ్రహించు ! నీ కుటుంబ సంతోషం కోసం ఆత్మహత్యలు వద్దు . నీ నిర్ణయం కాకూడదు నీ కుటుంబానికి అంధకారం . మరొక్కసారి ఆలోచించు....... ప్రభుత్వ చేయూతను అందుకోండి ఆత్మా స్థెర్యాన్ని పెంచుకోండి!ఆత్మా హత్యలను మానండి! ఆధారము : వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ