కొబ్బరి పండించే ముఖ్య రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలలో ఉన్నది. ఉత్పాదకలో రాష్ట్రం ముందు ఉన్నా దిగుబడి ఇంకా పెంచడానికి చాలా అవకాశం ఉన్నది. శాస్త్రీయమైన ఆధునిక పద్ధతులు పాటిస్తే, కొబ్బరి రైతులు దిగుబడితో పాటు వారి ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. కొబ్బరి రకములు, సేద్య పద్ధతులు, నారుమడి తయారీ, నాటు పద్ధతి, పోషకాలు, కొబ్బరి తోటలలో సేంద్రియ ఎరువులు, కొబ్బరిలో అంతరపంటలు మొదలగు వివరాలు ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉంటాయి. పి.డి.ఎఫ్. ఫైల్ ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము : ఆంధ్రప్రదేశ్ ఉధ్యాన విశ్వవిద్యాలయము