పెసర సాగు తెలుగు రాష్ట్రాలలో పండించే అపరాలలో పెసర మరియు మినుము ముఖ్యమైనది. తెలంగాణా లో దీని విస్తీర్ణం ఎక్కువ. పెసర అన్ని కాలాలలోనూ అన్ని పంటల సరళిలోనూ, పంట మార్పిడిగా మరియు అంతర పంటగా కూడా పండించవచ్చును. పెసర తక్కువ కాలంలో కోతకు వస్తుంది. పెసల సాగులో సమస్యలు, పెసర రకాలు, నేల తయారీ, నిల్వ పద్ధతి, సాగు పద్ధతులు, పంట యాజమాన్యం మరియు ఎరువుల యాజమాన్యం మొదలగునవి ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉంటాయి. పి.డి.ఎఫ్. ఫైల్స్ ని ఈ క్రింద చూడండి. మొదటి భాగం చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. రెండవ భాగం చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము: ఆంధ్రప్రదేశ్ ఉధ్యాన విశ్వవిద్యాలయము