నిషేధింపబడిన క్రిమి సంహారక మందుల జాబితా ఈ దిగువ పేర్కొన్న క్రిమి సంహారక మందులు రాష్ట్రంలోని పురుగు మందుల పరీక్షా కేంద్రాలలో నాసిరకంగా నమోదు అయ్యాయి. అందువలన కింద సూచించిన తయారీ కంపెనీల బ్యాచ్ నెంబర్లు గల క్రిమి సంహారక మందులు నిల్వ చేయడం, అమ్మడం నిషేధించాం. రైతులు ఈ విషయాలను గమనించాలి. క్ర.సం. కంపెనీ పేరు నాసిరకంగా గుర్తించిన పురుగుమందు బ్యాచ్ నెం. 1. జె.యు. అగ్రీ సైన్స్ ప్రై.లిమిటెడ్ బిన్ ఫైరిబాక్ సోడియం 10 శాతం ఎస్.సి. (రిబాక్ గోల్డ్) జె.యు./ఎ.111/051 2. అదామా ఇండియా ప్రై. లిమిటెడ్ బిన్ ఫైరిబాక్ సోడియం 10 శాతం ఎస్.సి. (నార్కిస్) ఎ.ఐ.బి.ఎస్.503008 3. బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ బీటాసైపత్రిన్ 8.49 శాతం + ఇమిడాక్లోప్రిడ్ 19.81 శాతం ఒ.డి (సోలమన్) పి.జి.ఒ.డి. 001539 ఆధారం: వ్యవసాయ పాడిపంటలు