ఏం చేయాలి? పంట ఆధారంగా – కమతాల పరిమాణానికి తగిన యంత్రాలను/ పరికరాలను వినియోగించుకోవాలి. ఖరీదైన పరికరాలను రైతులు గ్రూపులుగా అద్దెకు తెచ్చుకోవడం, వినియోగించుకోవడం చేయాలి. వనరులు పరిరక్షించుకోవాలి – జిరో టిల్ సీడ్ డ్రిల్, లేజర్ లెవలర్, హ్యాపీ సీడర్, రోటవేటర్ మొదలగు పరికరాలను వినియోగించాలి. కృషి విజ్ఞాన యంత్రాలు, శిక్షణా సంస్థల ద్వారా వ్యవసాయ పరికరాలు పరీక్షీంచడం, యంత్ర పరికరాల నిర్వహణా, సర్వీసింగ్, సరిగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. మీకేం లభిస్తుంది? ఎ. వ్యవసాయ యాంత్రీకరణ పై ఉప-మిషన్ వ్యవసాయ యంత్రాలూ పరికరాల కొరకు ఆర్థిక సహాయం: వ్యవసాయ పరికరాల వివరాలు షె.కు; షె.తె; చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్ధిదారులకు ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి 1 ఎ. ట్రాక్టర్లు ట్రాక్టర్లు (08 నుండి 20 PTOHP) రూ. 1,00,000/- 35% రూ. 75,000/- 25% ట్రాక్టర్లు (21 నుండి 70 PTOHP) రూ. 1,25,000/- 35% రూ. 1,00,000/- 25% 1 బి. పవర్ టిల్లర్లు 8 BHP కన్నా తక్కువ పవర్ టిల్లర్లు రూ. 50,000/- 50% రూ. 40,000/- 40% 8 BHP కన్నా ఎక్కువ పవర్ టిల్లర్లు రూ. 75,000/- 50% రూ. 60,000/- 40% 1 సి. రైస్ ట్రాన్స్ ప్లాంటర్ సెల్ఫ్ ప్రొపెల్డ్ రైస్ ట్రాన్స్ ప్లాంటర్ (వనరులు) రూ. 94,000/- 50% రూ. 75,000/- 40% సెల్ఫ్ ప్రొపెల్డ్ రైస్ ట్రాన్స్ ప్లాంటర్ 4-8 వరుసల పైన 8-16 వరుసల పైన రూ. 2,00,000/- 40% రూ. 2,00,000/- 40% 1 డి. సెల్ఫ్ ప్రొపెల్డ్ యంత్రాలు సెల్ఫ్ ప్రొపెల్డ్ యంత్రాలు రీపర్-కం-బైంబర్ రూ. 1,25,000/- 50% రూ. 1,00,000/- 40% ఆటోమెటిక్ యూరియా బ్రిక్కెటింగ్ డిప్ ప్లేస్మెంట్/యూరియా అప్లికేషన్ మెషీన్ రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% 1 ఈ. స్పెషలైజ్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ యంత్రాలు రీవర్ పోస్ట్ హోల్ డిగ్గర్/ ఆగర్ న్యూమాటిక్/ ఇతరప్లాంటర్ రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% 1 ఎఫ్. సెల్ఫ్ ప్రొపెల్డ్ ఉద్యాన యంత్రాలు ఫ్రూట్ ప్లక్కర్స్ ట్రీ ప్రూనర్స్ ఫ్రూట్ హార్వెస్టర్స్ ఫ్రూట్ గ్రేడర్స్ ట్రాక్ ట్రాలీ నర్సరీ మీడియా ఫిల్లింగ్ మెషిన్ మల్టీ పర్సన్ హైడ్రాలిక్ సిస్టమ్ ప్రూనింగ్, బడ్డింగ్, గ్రేడింగ్, శియరింగ్ మొదలగు వాటికోసం కరెంటు పరికరాలు రూ. 1,25,000/- 50% రూ. 1,00,000/- 40% ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ తో నడిచే పరికరాలు 2 ఎ. భూ అభివృద్ధి, దుక్కి తయారీ, నారు మళ్ళ తయారీ పరికరాలు MB ప్లవ్ డిస్క్ ప్లవ్ కల్టివేటర్ హోరో లెవెలర్ బ్లేడ్ కేజ్ వీల్ ఫర్రో ఓవెనర్ రిడ్జర్ వీడ్ శ్లాషర్ లేజర్ ల్యాండ్ లెవెలర్ రివర్సిబుల్ మెకానికల్ ప్లవ్ 20BHP కన్నా తక్కువ రూ. 15,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 19,000/- 50% 50% 20 BHP కన్నా తక్కువ రూ. 12,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 15,000/- 40% 40% రోటవేటర్ రోటో పడ్లర్ రివర్సిబుల్ హైడ్రాలిక్ ప్లవ్ పవర్ హారో క్రస్ట్ బ్రేకర్ రోబో కల్టివేటర్ 20BHP కన్నా తక్కువ రూ. 35,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 44,000/- 50% 50% 20 BHP కన్నా తక్కువ రూ. 28,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 35,000/- 40% 40% ఛిజెల్ ప్లవ్ 20BHP కన్నా తక్కువ రూ. 8,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 10,000/- 50% 50% 20 BHP కన్నా తక్కువ రూ. 6,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 8,000/- 40% 40% ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ తో నడిచే పరికరాలు 2 బి. విత్తడానికి, నాట్లు వేయడానికి, పంట కోయడానికి, తవ్వకానికి, తవ్వకానికి పరికరాలు పోస్ట్ హోల్ డిగ్గర్ పొటాటో ప్లాంటర్ పొటాటో డిగ్గర్ గ్రౌండ్ నట్ డిగ్గర్ (వేరుశనగ తవ్వే పరికరం) స్ట్రివ్ ట్రిల్ డ్రిల్ ట్రాక్టర్ ఆధారిత కోత యంత్రం ఆనియన్ హార్వెస్టర్ (ఉల్లి తవ్వక యంత్రం) రైస్ స్ట్రా చోపర్ (గడ్డిని ముక్కులు చేసే పరికరం) జీరో టిల్ సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ రైస్డ్ బెడ్ ప్లాంటర్ చెరకు కట్టర్/స్ట్రిప్పర్ ప్లాంటర్ (నాట్లు వేసే యంత్రం) సీడ్ డ్రిల్ మల్టీ క్రాప్ ప్లాంటర్ జీరో-టిల్ మల్టీ క్రాప్ ప్లాంటర్ రిడ్జ్ ఫర్రో ప్లాంటర్ 20BHP కన్నా తక్కువ రూ. 15,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 19,000/- 50% 50% 20 BHP కన్నా తక్కువ రూ. 12,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 15,000/- 40% 40% టర్బో సీడర్ న్యూమాటిక్ ప్లాంటర్ న్యూమాటిక్ వెజిటేబుల్ ట్రాన్స్ ప్లాంటర్ న్యూమాటిక్ వెజిటబుల్ సీడర్ హ్యాపీ సీడర్ ప్లాస్టిక్ మల్చ్ లేయింగ్ మెషీన్ ఆక్వా ఫర్టీ సీడ్ డ్రిల్ రైస్డ్ బెడ్ ప్లాంటర్ (ఎత్తు నారుమడిలో నాట్లు వేసే పరికరం) దీనితో పాటు ఇంక్లైన్డ్ ప్లేట్ ప్లాంటర్ అండ్ పేపర్ అటాచ్మెంట్ మల్చర్ విత్తనాలను ట్రీట్ చేసే డ్రమ్ సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ (గొర్రు) 20BHP కన్నా తక్కువ రూ. 35,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 44,000/- 50% 50% 20 BHP కన్నా తక్కువ రూ. 28,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 35,000/- 40% 40% 2 సి. అంతర పంట సేద్య పరికరాలు గ్రాస్ వీడ్ శ్లాషర్ (కలుపు తీత పరికరం) రైస్ స్ట్రా చోపర్ (వరి గడ్డి కోసి పరికరం) ఇంజన్ తో పనిచేసే కరెంట్ కలుపు తీత పరికరం 2 bhp కన్నా తక్కువ 2 bhp కన్నా ఎక్కువ 20BHP కన్నా తక్కువ రూ. 15,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 19,000/- రూ. 15,000/- రూ. 19,000/- 50% 50% 50% 20 BHP కన్నా తక్కువ రూ. 12,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 15,000/- రూ. 12,000/- రూ. 15,000/- 40% 40% 40% 2 డి. అవశేషాల నిర్వహణకు/ఎండుగడ్డి, పశుగ్రాసాలకు అవసరమగు పరికరాలు) చెరకు (ద్రాష్ కట్టర్) కోత పరికరం కొబ్బరి మట్టల కోత పరికరం (ప్రాండ్ చాపర్) రేక్ బేలర్స్ స్ట్రా రీవర్ (గడ్డి కోత పరికరం) ఫీడ్ బ్లాక్ మెషీన్ స్టిల్లర్ షేపర్ 20BHP కన్నా తక్కువ రూ. 15,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 19,000/- 50% 50% 20 BHP కన్నా తక్కువ రూ. 12,000/- 20-35 BHP డ్రివెన్ రూ. 15,000/- 40% 40% ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ పరికరాలు 2 ఈ. పంట కోత, నూర్పిడి పరికరాలు వేరుశనగ వలుచు పరికరం ద్రెషర్ మల్టీ కాప్ ద్రెషర్ ధాన్యం ద్రెషర్ బ్రష్ కల్టర్ విన్నోయింగ్ ఫ్యాన్ (తూర్పార బట్టే ఫ్యాన్) ఇంజన్ తో పనిచేసే కరెంటు మోటార్ 3 HP కన్నా తక్కువ, ట్రాక్టర్ 20 BHP కన్నా తక్కువ రూ. 20,000/- 50% ఇంజన్ తో పనిచేసే కరెంటు మోటార్ 3 HP కన్నా తక్కువ, ట్రాక్టర్ 20 BHP కన్నా తక్కువ రూ. 16,000/- 40% రీపర్ మెవర్ (గడ్డి కోసే యంత్రం) మెయిన్ ఫెల్లర్ (మొక్కజొన్న గింజలు తీసే పరికరం) స్పైరల్ గ్రైడర్ ప్లేయిన్ హార్వెస్టర్ ఇన్ ఫీల్డర్ మోవర్ ప్రెడ్జర్ (బహుళ ప్రయోజన/బహుళ పంటలు) ఇంజన్ తో పనిచేసే కరెంటు మోటార్ 3 – 5 HP, ట్రాక్టర్ 20 BHP నుండి 35 BHP రూ. 25,000/- 50% ఇంజన్ తో పనిచేసే కరెంటు మోటార్ 3 – 5 HP, ట్రాక్టర్ 20 BHP నుండి 35 BHP రూ. 20,000/- 40% 2 ఎఫ్. ఛాఫ్ కల్చర్ ఇంజన్ తో పనిచేసే/కరెంటు మోటార్ 3HPకన్నా తక్కువ పవర్ టిల్లర్, ట్రాక్టర్ 20 BHP కన్నా తక్కువ రూ. 20,000/- 50% ఇంజన్ తో పనిచేసే/కరెంటు మోటార్ 3HPకన్నా తక్కువ పవర్ టిల్లర్, ట్రాక్టర్ 20 BHP కన్నా తక్కువ రూ. 16,000/- 40% ఇంజన్ తో పనిచేసే కరెంట్ మోటార్ 3-5 HP, ట్రాక్టర్ 20 BHP నుండి 35 BHP రూ. 25,000/- 50% ఇంజన్ తో పనిచేసే కరెంట్ మోటార్ 3-5 HP, ట్రాక్టర్ 20 BHP నుండి 35 BHP రూ. 20,000/- 40% ట్రాక్టర్ (35 BHPకంటే ఎక్కువ)తో నడిచే పరికరాలు 3 ఎ. దుక్కి తయారీ, నారు మళ్ళ తయారీ పరికరాలు MB ప్లవ్ డిస్క్ ప్లవ్ కల్టివేటర్ హోరో లెవెలర్ బ్లేడ్ కేజ్ వీల్ ఫర్రో ఓపెనర్ రిడ్జర్ రివర్సిబుల్ మెకానికల్ ప్లవ్ రూ. 44,000/- 50% రూ. 35,000/- 40% వీడ్ శ్లాషర్ లేజర్ ల్యాండ్ లెవెలర్ రోటావేటర్ రివర్సిబుల్ హైడ్రాలిక్ ప్లవ్ సబ్-సాయిలర్ బ్రెంచ్ మేకర్ (PTO తో నడిచేది) బండ్ ఫార్మర్ (PTO తో నడిచేది) పవర్ హోరో (PTO తో నడిచేది) బాక్ హో లోడర్ డోజర్ (PTO తో నడిచేది) పవర్ హారో బండ్ ఫార్మర్ క్రస్ట్ బ్రేకర్ ఫెర్రో ఓపెనర్ రోబో కల్టివేటర్ రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% ట్రాక్టర్ (35BHP కంటే ఎక్కువ) తో నడిచే పరికరాలు 3 బి. విత్తడానికి, నాట్లు వేయడానికి, పంట కోయడానికి, తవ్వకానికి పరికరాలు జీరో టిల్ సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ రైస్డ్ బెడ్ ప్లాంటర్ సీడ్ డ్రిల్ పోటాటో డిగ్గర్ ట్రాక్టర్ ఆధారిత కోత యంత్రం ఆనియన్ హార్వెస్టర్ (ఉల్లి తవ్వక యంత్రం) సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ (గొర్రు) విత్తనాలను ట్రీట్ చేసే డ్రమ్ రూ. 44,000/- 50% రూ. 35,000/- 40% పోస్ట్ హోల్ డిగ్గర్ పొటాటో ప్లాంబర్ గ్రౌండ్ నట్ డిగ్గర్ (వేరు శనగ తవ్వే పరికరం) స్ట్రెవ్ ట్రిల్ డ్రిల్ రైజ్డ్ బెడ్ ప్లాంబర్ (ఎత్తు నారుమడి లో నాట్లు వేసే పరికరం) దీనితో పాటు ఇంక్లైన్డ్ ప్లేట్ ప్లాంబర్ అండ్ పేపర్ రైస్ స్ట్రా చోపర్ (గడ్డిని ముక్కలు చేసే పరకరం) చెరకు కల్టర్/ స్ట్రిప్పర్/ ప్లాంబర్ మల్టీ క్రాప్ ప్లాంబర్ జీరో-టిల్ మల్టీ క్రాప్ ప్లాంబర్ రిడ్జ్ ఫర్రో ప్లాంబర్ టర్బో సీడర్ న్యూమాటిక్ ప్లాంబర్ న్యూమాటిక్ వెజిటేబుల్ ట్రాన్స్ ప్లాంటర్ న్యూమాటిక్ వెజిటేబుల్ సీడర్ హ్యాపీ సీడర్ కస్సావా ప్లాంబర్ మెన్యూర్ స్ప్రేడర్ (ఎరువులు చల్లే యంత్రం) ఫర్టిలైజర్ స్ప్రేడర్ (PTO తో నడిచేది) ప్లాస్టిక్ మల్చ్ లేయింగ్ మెషీన్ ఆటోమెటిక్ రైస్ నర్సరీ సోయింగ్ మెషనరీ ఆక్వా ఫర్టీ సీడ్ డ్రిల్ మల్చర్ రూ. 63,000/- (అన్ని పంటలకు) 50% రూ. 50,000/- 40% 3 సి. అంతర పంట సేద్య పరికరాలు గ్రాస్ వీడ్ శ్లాషర్ (కలుపుతీత పరికరం) రైస్ స్ట్రా చోపర్ (వరి గడ్డి కోసే పరికరం) కరెంట్ కలుపుతీత పరికరం (PTO తో పనిచేసే) రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% 3 డి. పంట కోత, నూర్పిడి పరికరాలు (5 HP కన్నా ఎక్కువ ఇంజన్/కరెంటు మోటారుతో పనిచేసే, 35 BHP కన్నా ఎక్కువ ట్రాక్టర్ తో పనిచేసే) వేరుశనగ వలుచు పరికరం ద్రెషర్/మల్టీ క్రాప్ ద్రెషర్ ధాన్యం ద్రెషర్ మెయిజ్ ఫెల్లర్ (మొక్కజొన్న గింజలు తీసే పరికరం) ఛాఫ్ కల్టర్ ఫోరేజ్ హార్వెస్టర్/ఫైల్ హార్వెస్టర్ బర్డ్ స్కేరర్ (పక్షులను పారదోలే పరికరాలు) ఇన్ఫీల్డర్ రీఫర్ మోవర్ (గడ్డి కోసే యంత్రం) మోవర్ ష్రెడ్డర్ (బహుళ ప్రయోజన/బహుళ పంటలు) స్పైరల్ గ్రేడర్ రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% 3.ఈ. అవశేషాల నిర్వహణ/ఎండుగడ్డి, పశుగ్రాసాలకు అవసరమగు పరికరాలు చెరకు (ద్రాష్ కట్టర్) కోత పరికరం కొబ్బరి మట్టల కోత పరికరం (ప్రాండ్ చాపర్) హే రేక్ బేలర్స్ (గుండ్రని) రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% బేలర్స్ (చదరపు) ఉడ్ చిప్పర్స్ చెరకు కొయ్యె (రాటూన్) మేనేజర్ పత్తి కాండాలను పెకిలించే పరికరం స్ట్రా రీవర్ (గడ్డి కోత పరికరం) ఫీడ్ బ్లాక్ మెషీన్ స్టబ్లర్ షేవర్ రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% మానవ శ్రమతో/పశువులతో లాగే పరికరాలు, ఉపకరణాలు, సాధనాలు వ్యవసాయ పరికరాల వివరాలు షె.కు; షె.తె; చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్ధిదారులకు ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి 4.ఎ. దుక్కి తయారీ, నారు మళ్ళ తయారీ పరికరాలు MB ప్లవ్ (రెక్క నాగలి) డిస్క్ ప్లవ్ (పళ్లెపు నాగలి) కల్టివేటర్ హోరో (పళ్ళ గుంటక) లెవెలర్ బ్లేడ్ (దమ్ము చదును పరికరం) ఫర్రో ఓపెనర్ రిడ్జర్ పడ్లర్ రూ. 10,000/- 50% రూ. 8,000/- 40% 4 బి. విత్తడానికి, నాట్లు వేయడానికి పరికరాలు వరి నాట్ల యంత్రం సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ (గొర్రు) రైజ్డ్ బెడ్ ప్లాంబర్ (ఎత్తు నారుమడి లో నాట్లు వేసే పరికరం) ప్లాంబర్ డిల్లర్ వరి నారు తయారీ పరికరాలు విత్తన శుద్ధి డ్రమ్ము శ్రీ సాగు కోసం మార్కర్ రూ. 10,000/- 50% రూ. 8,000/- 40% డ్రమ్ సీడర్ (నాలుగు వరుసల లోపు) రూ. 1,500/- 50% రూ. 1,200/- 40% డ్రమ్ సీడర్ (నాలుగు వరసల పైన) రూ. 1,900/- 50% రూ. 1,500/- 40% 4సి. పంట కోత, నూర్పిడి పరికరాలు i. వేరుశనగ వలుచు పరికరం ద్రెషర్ విన్నోయింగ్ ఫ్యాన్ ట్రీ క్లెంబర్ ఉద్యాన చేతి పనిముట్లు మొక్కజొన్న గింజలు రాల్చే పరికరం ఫీడ్ బ్లాక్ మెషీన్ స్పైరల్ గ్రేడర్ రూ. 10,000/- 50% రూ. 8,000/- 40% ఛాఫ్ కట్టర్ (3” లోపు) రూ. 5,000/- 50% రూ. 4,000/- 40% ఛాఫ్ కట్టర్ (3” పైన) రూ. 6,300/- 50% రూ. 5,000/- 40% 4 డి. అంతర పంట సేద్య పరికరాలు గ్రాస్ వీడ్ శ్లాషర్ (కలుపు తీత పరికరం) వీడర్ కోనో వీడర్ తొలపని కోసం చేతి పనిముట్టు రూ. 600/- 50% రూ. 500/- 40% ఉద్యాన పరికరాలు, పంట కోతల అనంతర టెక్నాలజీ పరికరాలు వ్యవసాయ పరికరాల వివరాలు షె.కు; షె.తె; చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్ధిదారులకు ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి సెల్ఫ్ ప్రొఫెల్డ్/ శక్తితో నడిచే ఇతర ఉద్యాన యంత్రాలు చెయిన్ సా/వీల్ బారో/మ్యాంగో గ్రేడర్/ప్లాంటర్ తదితర స్వచాలిత ఉద్యాన యంత్రాలు, సాధనాలు రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% మానవ శ్రమ తో నడిచే ఉద్యాన పరికరాలు అల్యూమినియం నిచ్చెన/నిచ్చెన అల్యూమినియం స్తంభం ప్లక్కర్ రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% ఆహార ధాన్యాలకూ, నూనె గింజలకూ కోతల-అనంతరం పరికరాలు, ఉద్యాన పరికరాలు ఉత్పత్తి ప్రాంతాల్లో ప్రాథమిక ప్రాసెసింగ్ టెక్నాలజీ బదిలీ చేయటానికి, విలువ చేర్చుకు, తక్కువ ఖర్చుతో వైజ్ఞానికంగా నిలువ చేయటం కోసం పి.హెచ్.టి. యూనిట్లనూ, ప్యాకేజింగ్ యూనిట్లనూ, నెలకొల్పటం, ఉప-ఉత్పాదనల నిర్వహణకు టెక్నాలజీని వాడటం రూ. 1,60,000/- 60% రూ. 1,50,000/- 40% మినీ బియ్యం మర మినీ పప్పు మర చిరు ధాన్యాల మర నూనె మర(ఫిల్టర్ ప్రెస్ కలిగినది)(అన్ని రకాల ఉద్యాన పంటలకూ/ఆహార ధాన్యాలకూ/నూనె పంటలకూ) ఎక్స్ట్రాక్టర్ (అన్ని రకాల ఉద్యాన పంటలకూ/ఆహార ధాన్యాలకు/నూనె పంటలకూ) దానిమ్మ గింజల ఎక్స్ట్రాక్టర్ సీతాఫలాల గుజ్జు తీసే యంత్రం (పల్పర్) డిహైడ్రేషన్ యూనిట్/ ప్రిక్కింగ్ యంత్రం/తేమను పెంచే యంత్రం (హ్యూమిడిఫయర్) (అన్ని రకాల ఉద్యాన పంటలకూ/ఆహార ధాన్యాలకు/ నూనె పంటలకు) ప్యాకింగ్ మిషన్లు (అన్ని రకాల ఉద్యాన పంటలకూ/ఆహార ధాన్యాలకు/ నూనె పంటలకు) రూ. 1,50,000/- 60% రూ. 1,25,000/- 40% శక్తితో నడిచే అన్ని రకాల పొట్టు తీసే మిషన్లు (డిహస్కర్/షెల్లర్/ద్రెషర్/హార్వెస్టర్/డి-కోనింగ్ మిషన్/పీలర్/స్ప్లిట్టర్/స్టిప్పర్ (అన్ని రకాల ఉద్యాన పంటలకూ/ఆహార ధాన్యాలకు/ నూనె పంటలకు) అన్ని రకాల బాయిలర్లు/స్టీమర్లు/డ్రైయర్లు-సోలార్ (అన్ని రకాల ఉద్యాన పంటలకూ/ఆహార ధాన్యాలకు/ నూనె పంటలకు) రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% ఆన్ని రకాల వాషింగ్ మిషన్లు (అన్ని రకాల ఉద్యాన పంటలకూ/ఆహార ధాన్యాలకు/ నూనె పంటలకు) అన్ని రకాల గ్రైండర్లు/పల్వరైజర్లు/పాలిషర్లు (అన్ని రకాల ఉద్యాన పంటలకూ/ఆహార ధాన్యాలకు/ నూనె పంటలకు) అన్ని రకాల క్లీనర్ కమ్ గ్రేడర్/గ్రేడియేట్ సెపరేటర్/స్పెసిఫిక్ గ్రావిటీ సెపరేటర్ (అన్ని రకాల ఉద్యాన పంటలకూ/ఆహార ధాన్యాలకు/ నూనె పంటలకు) రూ. 44,000/- 50% రూ. 35,000/- 40% ఎస్.ఎం.ఏ.ఎం. పథకం కింద సస్యరక్షణా పరికరాలు వ్యవసాయ పరికరాల వివరాలు షె.కు; షె.తె; చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్ధిదారులకు ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి 6 ఎ. మానవ శ్రమతో నడిచే స్ప్రేయర్లు వీపున మోసేవి/కాలితో నడిపేవి రూ. 600/- 50% రూ. 500/- 40% 6 బి. శక్తితో నడిచేవి న్యాప్ స్యాక్ స్ప్రేయర్లు (8-12 లీ.) రూ. 3,100/- 50% రూ. 2,500/- 40% న్యాప్ స్యాక్ స్ప్రేయర్లు (12-16 లీ.) రూ. 3,800/- 50% రూ. 3,000/- 40% న్యాప్ స్యాక్ స్ప్రేయర్లు (16 లీ. నుంచి) రూ. 10,000/- 50% రూ. 8,000/- 40% 6 సి. ట్రాక్టర్ మౌంటెడ్/ఆపరేటెడ్ స్ప్రేయర్లు పవర్ టిల్లర్ స్ర్పేయర్లు 20 BHP కంటే ఎక్కువ రూ. 10,000/- 50% రూ. 8,000/- 40% 20-35 BHP రూ. 13,000/- 50% రూ. 10,000/- 40% 35 BHP కంటే ఎక్కువ రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% 6 డి. పర్యావరణహిత లైట్ ట్రాప్ లు రూ. 1,400/- 50% రూ. 1,200/- 40% 6 ఇ. ఎలెక్రోస్టాటిక్ స్ప్రేయర్లు రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% ప్రత్యేకమైన వ్యవసాయ పరికరాలు వ్యవసాయ పరికరాల వివరాలు షె.కు; షె.తె; చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్ధిదారులకు ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి ఎ. సౌర/కరెంట్ ఆపరేటెడ్ పశు నిరోధక బయో అకౌస్టిక్స్ ఎక్విప్మెంట్ (సోలార్ పానెల్ తో) రూ. 25,000/- 50% రూ. 20,000/- 40% బి. సౌర/కరెంట్ ఆపరేటెడ్ పశు నిరోధక బయో అకౌస్టిక్స్ ఎక్విప్మెంట్ (సోలార్ పానెల్ లేకుండా) రూ. 19,000/- 50% రూ. 15,000/- 40% సి. పంటల నారు పెంచేందుకు సౌర/కరెంట్ ఆపరేటెడ్ హైడ్రోపోనిక్ మిషన్ రూ. 63,000/- 50% రూ. 50,000/- 40% సోలార్ ఫోటోవోల్డాయిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్ వ్యవసాయ పరికరాల వివరాలు షె.కు; షె.తె; చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్ధిదారులకు ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి సోలార్ ఫోటోవోల్డాయిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ఏసి పంపులతో సబ్ మెర్సిబుల్, తక్కువ లోతు బావి ఎస్.పి.వి. సిస్టమ్, 2 హెచ్.పి. వరకు హెచ్.పి. కి రూ. 55,440/- హెచ్.పి. కి రూ. 50,400/- ఏసి పంపులతో సబ్ మెర్సిబుల్, తక్కువ లోతు బావి ఎస్.పి.వి. సిస్టమ్, >2 హెచ్.పి. నుండి 5 హెచ్.పి. వరకు హెచ్.పి. కి రూ. 47,520/- హెచ్.పి. కి రూ. 43,200/- ఏసి పంపులతో సబ్ మెర్సిబుల్, తక్కువ లోతు బావి ఎస్.పి.వి. సిస్టమ్, 2 హెచ్.పి. వరకు హెచ్.పి. కి రూ. 63,360/- హెచ్.పి. కి రూ. 57,600/- ఏసి పంపులతో సబ్ మెర్సిబుల్, తక్కువ లోతు బావి ఎస్.పి.వి. సిస్టమ్, >2 హెచ్.పి. నుండి 5 హెచ్.పి. వరకు హెచ్.పి. కి రూ. 59,400/- హెచ్.పి. కి రూ. 54,000/- ఎస్.ఎం.ఏ.ఎం. కింద అవసరమైన పరికరాలను అద్దెకు తీసుకునేందుకు వ్యవసాయ పరికరాల బ్యాంకులను నెలకొల్పడం ప్రాంతాలకు, పంటలకూ అనుగుణమైన పరికరాలను అద్దెకు తీసుకునేందుకు వ్యవసాయ పరికరాల బ్యాంకులను నెలకొల్పడానికి తగిన సహాయం అందిస్తుంది. క్ర. సం. అంశం ప్రాజెక్టును అనుమతించే గరిష్ట ఖర్చు సహాయ సరళి 1. అవసరమైన పరికరాలు దొరికే బాడుగ కేంద్రాలను నెలకొల్పటానికి పరికరాలను కొనేందుకు రాయతీ రూ. 10 లక్షల వరకూ. (ప్రాజెక్టు ఆధారంగా) రూ. 4.0 లక్షలు 40% 2. అవసరమైన పరికరాలు దొరికే బాడుగ కేంద్రాలను నెలకొల్పటానికి పరికరాలను కొనేందుకు రాయతీ రూ. 25 లక్షల వరకూ. (ప్రాజెక్టు ఆధారంగా) రూ. 10.0 లక్షలు 40% 3. అవసరమైన పరికరాలు దొరికే బాడుగ కేంద్రాలను నెలకొల్పటానికి పరికరాలను కొనేందుకు రాయతీ రూ. 40 లక్షల వరకూ. (ప్రాజెక్టు ఆధారంగా) రూ. 16.0 లక్షలు 40% 4. అవసరమైన పరికరాలు దొరికే బాడుగ కేంద్రాలను నెలకొల్పటానికి పరికరాలను కొనేందుకు రాయతీ రూ. 60 లక్షల వరకూ. (ప్రాజెక్టు ఆధారంగా) రూ. 24.0 లక్షలు 40% అవసరమైన పరికరాలను అద్దెకు తీసుకునేందుకు హై-టెక్, అధిక ఉత్పాదక వ్యవసాయ పరికరాల కేంద్రాలకు (హబ్)లను నెలకొల్పడం చెరకు, పత్తి తదితర అధిక విలువ గల పంటలకు అవసరమైన హై-టెక్ వ్యవసాయ పరికరాల హబ్ లను నెలకొల్పటానికి అర్థిక సహాయం అందిస్తుంది. క్ర. సం. అంశం ప్రాజెక్టును అనుమతించే గరిష్ట ఖర్చు సహాయ సరళి 1. అవసరమైన పరికరాలు దొరికే బాడుగ కేంద్రాలను నెలకొల్పటానికి పరికరాలను కొనేందుకు రాయతీ రూ. 100 లక్షల వరకూ. (ప్రాజెక్టు ఆధారంగా) రూ. 40 లక్షలు 40% 2. అవసరమైన పరికరాలు దొరికే బాడుగ కేంద్రాలను నెలకొల్పటానికి పరికరాలను కొనేందుకు రాయతీ రూ. 150 లక్షల వరకూ. (ప్రాజెక్టు ఆధారంగా) రూ. 60 లక్షలు 40% 3. అవసరమైన పరికరాలు దొరికే బాడుగ కేంద్రాలను నెలకొల్పటానికి పరికరాలను కొనేందుకు రాయతీ రూ. 200 లక్షల వరకూ. (ప్రాజెక్టు ఆధారంగా) రూ. 80 లక్షలు 40% 4. అవసరమైన పరికరాలు దొరికే బాడుగ కేంద్రాలను నెలకొల్పటానికి పరికరాలను కొనేందుకు రాయతీ రూ. 250 లక్షల వరకూ. (ప్రాజెక్టు ఆధారంగా) రూ. 100 లక్షలు 40% ఎంపిక చేసిన గ్రామాలలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సాహం తక్కువ యాంత్రీకరణ జరిగిన రాష్ట్రాల్లో గుర్తించిన గ్రామాల్లో సరిపడే టెక్నాలజీని ప్రోత్సహించడానికి, వ్యవసాయ యంత్రాల బ్యాంకులను నెలకొల్పడానికి ఆర్థిక సాయం. క్ర. సం. అంశం ప్రాజెక్టును అనుమతించే గరిష్ట ఖర్చు సహాయ సరళి 1. వ్యవసాయ యంత్రాల బ్యాంకులను నెలకొల్పడానికి ఆర్ధిక సాయం, ప్రతి బ్యాంకుకు కనీసం 8 మంది రైతులు ప్రతి వ్యవసాయ యంత్రాల బ్యాంకుకు రూ. 10 లక్షల వరకు వ్యవసాయ యంత్రాల బ్యాంకుకు అయ్యే ఖర్చులో 80% యంత్రాల బాడుగ కేంద్రాల ద్వారా ప్రతి హెక్టారుకు వ్యవసాయ సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ఆర్థిక సాయం తక్కువ యాంత్రీకరణ జరిగిన రాష్ట్రాలలో హెక్టారు లెక్కన బాడుగ కేంద్రాల నుండి యంత్రాలనూ, పరికరాలను అద్దెకు తీసుకోవడానికి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేయటం. క్ర. సం. అంశం ప్రాజెక్టును అనుమతించే గరిష్ట ఖర్చు సహాయ సరళి జోక్యం చేసుకోవడానికి నియమాలు 1. పైన పేర్కొన్న 11వ అంశం కింద నెలకొల్పిన వ్యవసాయ యంత్రాల బ్యాంకుల సభ్యులకు అద్దె ఛార్జీలు ప్రతి రైతుకు సంవత్సరానికి హెక్టారుకు రూ. 2000/1000/750 చొప్పున వరుసగా పవర్ ఆపరేటెడ్/పశువులు లాగే/మానవ శ్రమతో నడిచే ఆపరేషన్ల కోసం హెక్టారుకు అయ్యే ఖర్చులో 80% ఆహార ధాన్యాల్లో, పప్పు ధాన్యాల్లో, నూనె పంటల్లో తక్కువ ఉత్పాదక ఉన్న గ్రామాలుగా ఇతర మిషన్లలో గుర్తించిన గ్రామాలు. పైన పేర్కొన 10వ అంశం కింద నెలకొల్పిన వ్యవసాయ యంత్రాల బ్యాంకుల రైతు సభ్యులకు ఒకసారి అద్దె ఛార్జీలు 2. సి.హెచ్.సి ల ద్వారా క్షేత్ర ప్రదర్శన ప్రతి సీజన్ కు ప్రతి సి.హెచ్.సి.కి కనీసం 120 హె. రూ. 4000/హె. పైన పేర్కొన్న 9వ అంశం కింద నెలకొల్పిన వ్యవసాయ యంత్రాల బ్యాంకుల ప్రదర్శనా ఛార్జీలు కింద. ఒక్కో గ్రామానికి 120 హె. వరకే ఇది పరిమితం. ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ యంత్రాల, పరికరాల ప్రోత్సాహం కోసం తక్కువ యాంత్రీకరణ జరిగి ఎక్కువ అవకాశాలు ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోని లబ్దిదారులకు ఆర్థిక సహాయం క్ర. సం. అంశం ప్రాజెక్టును అనుమతించే గరిష్ట ఖర్చు సహాయ సరళి జోక్యం చేసుకోవడానికి నియమాలు 1. యంత్రాల/పరికరాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయం ప్రతి లబ్దిదారుకు రూ. 1.25 లక్షలు యంత్రాల/పరికరాల వెల మొత్తం - 100% నిర్థిష్టమైన ప్రాంతాల్లో, నిర్థిష్టమైన పంటలలో మంచి సాగు పద్దతులను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్ ఆధారంగా కనీసం 8-10 రైతులతో, గరిష్టంగా 150 రైతులతో 8 ఈశాన్య రాష్ట్రాలు దీనిని చేపడుతాయి. 2. వ్యవసాయ యంత్రాల బ్యాంకులను నెలకొల్పటానికి రైతు బృందాలకు ఆర్థిక సహాయం వ్యవసాయ యంత్రాలకు రూ. 10 లక్షల దాకా వ్యవసాయ యంత్రాల బ్యాంకులను నెలకొల్పే ఖర్చులో 95% పవర్ టెక్ ఆఫ్ – పిటిఓ ఎప్ఎంటిటిఐ తదితర గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ధృవీకరించబడిన పరికరాల పట్టిక ను http:\\farmech.dac.gov.in లో చూడవచ్చు. ప్రభుత్వ సాయం పొందే కార్యక్రమాలలో అన్ని రాష్ట్రాలలోనూ ఎఫ్.ఎం.టి.టి.ఐ. ద్వారా లేదా డి.ఏ.సి. & ఎఫ్.డబ్ల్యూ. ద్వారా పరీక్షించబడిన పరికరాలను మాత్రమే రాయితీ కి అర్హమైనవి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే ఏ ఇతర పరికరాలనైనా వ్యవసాయ, సహకార, కుటుంబ సంక్షేమ విభాగం పరిగణిస్తుంది. జాతీయ ఆహార భద్రతా పథకం కింద రాయితీకి అర్హమైన యంత్రాలు, పరికరాలు క్ర. సం. పరికరం పేరు సహాయ సరళి ఏయే పంటలకు ఆమోదించబడినవి వరి గోధుమ పప్పు ధాన్యాలు ముడి ధాన్యాలు వ్యవసాయ పరికరాలు 1 కోనోవీడర్ ప్రతి యంత్రానికి రూ. 600 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) 2 మానవ శ్రమతో నడిచే స్ప్రేయర్, న్యాప్ శ్యాక్ స్ప్రేయర్/కాలితో ఆపరేట్ చేసే స్ప్రేయర్ ప్రతి యంత్రానికి రూ. 600 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ ✔ 3 డ్రమ్ సీడర్ ప్రతి యంత్రానికి రూ. 1,500 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 4 పవర్ స్ప్రేయర్ ప్రతి యంత్రానికి రూ. 3.000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ ✔ 5 చిజ్లర్ (లోతగా తవ్వడానికి) ప్రతి యంత్రానికి రూ. 8,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ 6 ట్రాక్టర్ మీద మౌంట్ చేసిన స్ప్రేయర్ ప్రతి యంత్రానికి రూ. 10,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ 7 సీడ్ డ్రిల్ ప్రతి యంత్రానికి రూ. 15,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ ✔ 8 జీరో టిల్ సీడ్ డ్రిల్ ప్రతి యంత్రానికి రూ. 600 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ 9 మల్టీ క్రాప్ ప్లాంటర్ ప్రతి యంత్రానికి రూ. 15,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ ✔ 10 జీరో టిల్ మల్టీ క్రాప్ ప్లాంటర్ ప్రతి యంత్రానికి రూ. 15,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ ✔ 11 రిడ్జ్ ఫర్రో ప్లాంటర్ ప్రతి యంత్రానికి రూ. 15,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 12 పవర్ వీడర్ ప్రతి యంత్రానికి రూ. 15,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ 13 మొబైల్ రెయిన్ గన్ ప్రతి యంత్రానికి రూ. 15,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ 14 రోటవేటర్/టర్బో సీడర్ ప్రతి యంత్రానికి రూ. 35,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ ✔ 15 ప్యాడి ద్రెషర్ (వడ్లు నూర్పే యంత్రం) /మల్టీ క్రాప్ ద్రెషర్ ప్రతి యంత్రానికి రూ. 40,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ ✔ 16 లేజర్ లాండ్ లెవెలర్ ప్రతి యంత్రానికి రూ. 1.5 లక్షలు, 10 మంది రైతుల బృందానికి ✔ ✔ ✔ 17 సెల్ఫ్ ప్రొపెల్డ్ ప్యాడి ట్రాన్స్ ప్లాంటర్ ప్రతి యంత్రానికి రూ. 75,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ మినీ మిషన్-I, నూనె విత్తనాలు, ఆయిల్ పామ్ పై జాతీయ పథకం కింద యంత్రాలనూ, పరికరాలనూ కొనడానికి రాయితీ వ్యవసాయ పరికరాల వివరాలు షె.కు; షె.తె; చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్ధిదారులకు ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి ఒక్కొక్క యంత్రానికి/ పరికరానికి లభించే గరిష్ట రాయితీ సహాయ సరళి సస్యరక్షణ పరికరాలు 1.మానవ శ్రమతో నడిచే స్ప్రేయర్లు పర్యావరణ హిత లైట్ ట్రాప్ (ఎస్.సి.ఐ.పి.ఎం. మోడల్), న్యాప్ స్యాక్/కాలితో నడిపే స్ప్రేయర్లు రూ. 800/- 50% రూ. 600/- 40% 20-40 కిలోల విత్తన శుద్ధి డ్రమ్ రూ. 2,000/- 50% రూ. 1,750/- 40% 2.శక్తితో నడిచే యంత్రాలు న్యాప్ స్యాక్ స్ప్రేయర్లు/శక్తితో నడిచే తైవాన్ స్ప్రేయర్లు (16 లీ. కంటే తక్కువ సామర్థ్యం) రూ. 3,800/- 50% రూ. 3,000/- 40% న్యాప్ స్యాక్ స్ప్రేయర్లు/శక్తితో నడిచే తైవాన్ స్ప్రేయర్లు (16 లీ. కంటే ఎక్కువ సామర్థ్యం) రూ. 10,000/- 50% రూ. 8,000/- 40% 3.అభివృద్ధి చేసిన సాగు పరికరాల సప్లై మనుషుల శ్రమతో/పశువుల శ్రమతో లాగే పరికరాలు (చిజ్లర్ తో సహా) రూ. 10,000/- 50% రూ. 8,000/- 40% ట్రాక్టర్ తో నడిచే రోటావేటర్, సీడ్ డ్రిల్, జీరో టిల్ సీడ్ డ్రిల్, మల్టీ క్రాప్ ప్లాంటర్, రిడ్జ్ ఫర్రో ప్లాంటర్, రైజ్డ్ బెడ్ ప్లాంటర్, పవర్ సీడర్, వేరుశనగ తవ్వే యంత్రం, మల్టీ క్రాప్ ద్రెషర్ వంటి సాధనాలు రూ. 6,300/- 50% రూ. 50,000/- 40% మినీ మిషన్-II, నూనె విత్తనాలు, ఆయిల్ పామ్ పై జాతీయ పధకం కింద ఆయిల్ పామ్ క్ర. సం. భాగాలు సహాయ పద్ధతి 1. యంత్రాలు, పరికరాలు ధరలో 50% నుండి ఆయా పరికరాలకూ/సాధనాలకూ ఈ పథకం కింద రాష్ట్ర వ్యవసాయ/ఉద్యాన శాఖాలు అనుమతించే మొత్తం వరకు రాయితీ మానవ శ్రమతో పై దాకా కోయగలిగే ఆయిల్ పామ్ కట్టర్ – యునిట్ కు రూ. 1,500 ఆయిల్ పామ్ ను రక్షించే వైర్ జాలి – యూనిట్ కు రూ. 15,000 మోటార్ తో నడిచే చిజెల్ – యునిట్ కు రూ. 10,000 మోసుకెళ్లగలిగే అల్యూమినియం నిచ్చెన – యునిట్ కు రూ. 3,000 ఆయిల్ పామ్ ఆకులను నరకడానికి చాఫ్ కట్టర్ (ఆయిల్ పామ్ రైతులకు మాత్రమే) – యునిట్ కు రూ. 7,000 20 హెచ్.పి. సామర్థ్యం దాకా ఉండే చిన్న ట్రాక్టర్ (ట్రాలీతో సహా) – ధరలో 25% - గరిష్ట పరిమితి 75 వేలు. షె.కు, షె.తె, చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు, 5 గురి కంటే ఎక్కువ ఉన్న రైతులున్న ఎఫ్.పి.ఓ. లకు, ఈశాన్య రాష్ట్రాల లబ్దిదారులకు రూ. లక్ష గరిష్ట పరిమితి లోబడి అదనంగా మరో 10% సబ్సీడి. ఆయిల్ పామ్ ను పెంచె రైతులకు ఉపయోగపడుతాయని ఐ.సి.ఏ.ఆర్/రాష్ట్ర వ్యవాసాయ విశ్వ విద్యాలయాలు సిఫారసు చేసే పరికరాలను ఏ.ఏ.పి. కింద స్థానిక చొరవతో అత్యవసర నిధులతో కొనవచ్చు. ఎన్.ఎం.ఒ.ఒ.పి. స్టాండింగ్ కమిటీ ప్రత్యేక ఆమొదం పొంది యంత్రాలను దిగుమతి చెసుకోవచ్చు. ఉదా. చిన్న ఆయిల్ పామ్ పొలాల్లో వాడటానికి యాంత్రిక స్ప్రేయర్లు, ఆయిల్ పామ్ పంటను కొనేందుకు మెకానికల్ పంట కోత యంత్రం, కాంపాక్ట్ గా ఉండే ఎఫ్ఎప్బి. లు ట్రాన్స్పోర్టర్ లు/స్ప్రేయర్లు 12వ ప్రణాళికా కాలంలో ఉద్యాన సమగ్ర అభివృద్ధి పథకం (ఎం.ఐ.డి.హెచ్.) కింద యంత్రాలను, పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం పరికరం ధరల నియమాలు సహాయ సరళి 1.ట్రాక్టర్ (20 పి.టి.ఓ. హెచ్.పి. దాకా) రూ. 3 లక్షల యూనిట్ ధరలో 25% - గరిష్ట పరిమితి యునిట్ కు రూ. 75 వేలు. షె.కు, షె.తె, చిన్న సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్దిదారులకు రూ. లక్ష గరిష్ట పరిమితికి లోబడి ధరలో 35% రాయితీ 2. పవర్ టిల్లర్ పవర్ టిల్లర్ (8BHP కంటే తక్కువ) రూ. 1 లక్ష యూనిట్ ధరలో 25% - గరిష్ట పరిమితి యునిట్ కు రూ. 40 వేలు. షె.కు, షె.తె, చిన్న సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్దిదారులకు రూ. 50 వేల గరిష్ట పరిమితికి లోబడి పవర్ టిల్లర్ (8 BHP కంటే ఎక్కువ) రూ. 1.5 లక్షల యూనిట్ ధరలో 25% - గరిష్ట పరిమితి యునిట్ కు రూ. 60 వేలు. షె.కు, షె.తె, చిన్న సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్దిదారులకు రూ. 75 వేల గరిష్ట పరిమితికి లోబడి 3. ట్రాక్టర్/పవర్ టిల్లర్ (20 BHP కంటే తక్కువ) ద్వారా నడిచే పరికరాలు భూమి అభివృద్ధి, సాగు, నారుమళ్ళ తయారీ రూ. 0.30 లక్షల యూనిట్ ధరలో 25% - గరిష్ట పరిమితి యునిట్ కు రూ. 12 వేలు. షె.కు, షె.తె, చిన్న సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్దిదారులకు రూ. 15 వేల గరిష్ట పరిమితికి లోబడి విత్తనాలు వేసే, నారు నాటే, పంట కోసే, గుంతలు తీసే పరికరాలు రూ. 0.30 లక్షల యూనిట్ ధరలో 25% - గరిష్ట పరిమితి యునిట్ కు రూ. 12 వేలు. షె.కు, షె.తె, చిన్న సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్దిదారులకు రూ. 15 వేల గరిష్ట పరిమితికి లోబడి ప్లాస్టిక్ మల్చింగ్ మిషన్ రూ. 0.70 లక్షల యూనిట్ ధరలో 25% - గరిష్ట పరిమితి యునిట్ కు రూ. 28 వేలు. షె.కు, షె.తె, చిన్న సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్దిదారులకు రూ. 35 వేల గరిష్ట పరిమితికి లోబడి 4. సెల్ఫ్ ప్రొపెల్డ్ ఉద్యాన యంత్రాలు రూ. 2.50 లక్షల యూనిట్ ధరలో 25% - గరిష్ట పరిమితి యునిట్ కు రూ. 1 లక్ష. షె.కు, షె.తె, చిన్న సన్నకారు రైతులకు, మహిళలకు, ఈశాన్య రాష్ట్రాల లబ్దిదారులకు రూ. 1.25 లక్షల గరిష్ట పరిమితికి లోబడి ధరలు ఒక సూచిక మాత్రమే. ఇవి రాయితీ లెక్క వేయటానికి గరిష్ట పరిమితిని మాత్రమే సూచిస్తాయి. తూర్పు భారతానికి హరిత విప్లవాన్ని తేవటం: (బ్రింగింగ్ గ్రీన్ రెవెల్యూషన్ టు ఈస్ట్ ఇండియా – బి.జి.ఆర్.ఐ.ఇ.) క్ర. సం. పరికరం పేరు సహాయ సరళి ఏ పంటలకు? వరి గోధుమ 1. డ్రమ్ సీడర్ ప్రతి యంత్రానికి రూ. 1,500 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 2. జీరో టిల్ సీడ్ డ్రిల్ ప్రతి యంత్రానికి రూ. 15,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 3. సీడ్ డ్రిల్ ప్రతి యంత్రానికి రూ. 15,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ 4. రోటవేటర్ ప్రతి యంత్రానికి రూ. 35,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 5. సెల్ఫ్ ప్రొపెల్డ్ ప్యాడి ట్రాన్స్ ప్లాంటర్ ప్రతి యంత్రానికి రూ. 75,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 6. పంప్ సెట్ ప్రతి యంత్రానికి రూ. 10,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ 7. కోనోవీడర్ ప్రతి యంత్రానికి రూ. 600 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 8. మానవ శ్రమతో నడిచే స్ప్రేయర్ ప్రతి యంత్రానికి రూ. 600 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 9. పవర్ న్యాప్ శ్యాక్ స్ప్రేయర్ ప్రతి యంత్రానికి రూ. 3,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 10. పవర్ వీడర్ ప్రతి యంత్రానికి రూ. 15,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 11. ప్యాడి ద్రెషర్ (వడ్లు నూర్పె యంత్రం) ప్రతి యంత్రానికి రూ. 40,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ 12. మల్టీ క్రాప్ ద్రెషర్ ప్రతి యంత్రానికి రూ. 40,000 లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ✔ 13. లేజర్ లాండ్ లెవెలర్ (రైతుల బృందానికి) ప్రతి యంత్రానికి రూ. 1.5 లక్షలు లేదా 50% (ఏదీ తక్కువైతే అది) ✔ ఎవరిని సంప్రదించాలి? జిల్లా వ్యవసాయ అధికారి/ జిల్లా ఉద్యాన అధికారి/ ఎ.టి.ఎం.ఎ. (ఆత్మ) ప్రాజెక్ట్ సంచాలకులు