వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగాలు సమయాన్ని ఆదా చేస్తూ సకాలంలో వ్యవసాయ పనులను పూర్తి చేయుటకు దోహదం చేస్తాయి. వ్యవసాయ సాగు ఖర్చులను తగ్గించుటలో సహాయపడతాయి. పంతల దిగుబడి మరియు ఉత్పాదకతను పెంచుతూ వ్యవసాయ పనుల సామర్ధ్యాన్ని పెంచుతాయి. వ్యవసాయ కూలీల శరీరక శ్రమను, కూలీల కొరత మరియు ఖర్చులను తగ్గించుటకు తోడ్పడతాయి. భూమిని వ్యవసాయానికి అనుగుణంగా తయారు చేయు పరికరములు. 1 పేరు : రోటావేటర్(3642బ్లేడ్స్) శక్తి : 45 అశ్వ శక్తి ట్రాక్టర్ ఖరీదు(సుమారు) : రూ” 80,000/-నుండి రూ” 1,25,000/- ఉపయోగము : దుక్కి మరియు దమ్ము సామర్ధ్యము : 0.52 హె/ గంటకు 2 విత్తు, మందు చల్లు అంతర సేద్య పరికరములు పేరు : వరినాటు యంత్రము(8 వరుసలు) శక్తి : స్వీయ చోదక శక్తిఖరీదు : రూ” 2,20,000/- ఉపయోగము : వరినాటు వేయడం మర్ధ్యము : 0.13 -0.20 హె/గంటకు 3 పేరు : వరినాటు యంత్రము (6 వరుసలు) శక్తి : స్వీయ చోదక శక్తి(14-18 అశ్వశక్తి)ఖరీదు : రూ” 11,00,000/- ఉపయోగము : వరినాటు వేయడం సామర్ధ్యము : 2.5 -3.5 హె/రోజుకి 4 పేరు : వరినాటు యంత్రము (4వరుసలు)శక్తి : స్వీయ చోదక శక్తి (వెనుక నుండి నడిచే రకం)ఖరీదు (సుమారు) : రూ.2,50,000/- ఉపయోగము : వరినాటు వేయడం సామర్థ్యము : 1.6 హె/రోజుకి 5 పేరు : వరి డ్రమ్ సీడర్ శక్తి : మ్యానువల్ గా నడుపు ఖరీదు (సుమారు) : రూ.4,400/- ఉపయోగము : మొలకెత్తిన విత్తనములు వేయుట 12-15 కిలోలు/ఎకరాకు సామర్థ్యము : 0.8 హె/రోజుకి 6 పేరు : దుక్కిలేకుండా విత్తనము మరియు ఎరువు వేయు సాధనము(9టైన్స్శక్తి : 35 అశ్వశక్తి ట్రాక్టర్ ఖరీదు (సుమారు) : రూ.45,,000/- ఉపయోగము : వరికోత తర్వాత మొక్కజొన్న విత్తుటసామర్థ్యము : 3.5-4.5 హె/రోజుకి 7 పేరు : పవర్ వీడర్ (వెట్ ల్యాండ్ ) శక్తి : స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ.45,000/- ఉపయోగము : కలుపు తీయుట సామర్థ్యము : 0.15 హె/గంటకు 8 పేరు : పవర్ వీడర్ (డ్రై ల్యాండ్ ) శక్తి : స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ.50,000/- నుండి60,000/- ఉపయోగము : కలుపు తీయుట సామర్థ్యము : 0.15 హె/గంటకు 9 పేరు : కోనో వీడర్ (వెట్ ల్యాండ్ ) శక్తి : స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ.1400/- ఉపయోగము : కలుపు తీయుట సామర్థ్యము : 0.15 హె/గంటకు పెంపకం మరియు నూర్పిడి పరికరాలు 10 పేరు : కంబైన్ హార్వెస్టర్ (వరి) శక్తి : 55,60 మరియు 80 అశ్వశక్తి స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ.18,00,000/-నుండిరూ. 22,00,000/- ఉపయోగము : వరికోత మరియు నూర్చుట సామర్థ్యము : 1 హె/గంటకి 11 పేరు : మేజ్ కంబైన్ హార్వస్టర్ శక్తి : 55,60 మరియు 80 అశ్వశక్తి స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ.18,00,000/-నుండి. 22,00,000/- ఉపయోగము : మొక్కజొన్న కోత మరియు నూర్చుట 12 సామర్థ్యము : 1 హె/గంటకిపేరు : వరి కోత యంత్రము శక్తి : స్వీయ చోదక శక్తిఖరీదు (సుమారు) : రూ.1,00,000/- ఉపయోగము : వరి కోయడానికి సామర్థ్యము : 0.25 హె/గంటకి 13 పేరు : రీపర్ బైండర్ శక్తి : స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ. 3,00,000/- ఉపయోగము : కోత మరియు కట్టలు కట్టడానికి సామర్థ్యము : 0.4 హె/గంటకు 14 పేరు : ఫౌడరు హార్వెస్టర్ శక్తి : స్వీయ చోదక శక్తి ఖరీదు : రూ.60,000/- ఉపయోగము : పశుగ్రాసం కోయడానికి సామర్థ్యము : 0.4 హె/గంటకు 15 పేరు : వేరుశనగ డిగ్గర్ స్జేకర్ శక్తి : 35-45 అశ్వశక్తి ట్రాక్టర్ ఖరీదు (సుమారు) : రూ.1,70,000/- ఉపయోగము : వేరుశనగ తీయడానికి సామర్థ్యము : 0.27 హె/గంటకు 16 పేరు : పసుపు డిగ్గర్ శక్తి : 35-45 అశ్వశక్తి ట్రాక్టర్ ఖరీదు (సుమారు) : రూ.8,000/-నుండి 10,000/- ఉపయోగము : పసుపు తీయడానికి సామర్థ్యము : 0.4 హె/గంటకు 17 పేరు : మల్లిక్రాఫ్ త్రెషర్ శక్తి : 8-10 అశ్వశక్తి మోటార్ ఖరీదు (సుమారు) : రూ.81,000-నుండి .1,33,000/-ఉపయోగము : అన్ని రకాల పంటలు నూర్పిడి యంత్ర్రం సామర్థ్యము : 3-4 క్విటాళ్ళ/గంటకు 18 పేరు : ప్యాడీ త్రెషర్ శక్తి : 35-45 అశ్వశక్తి ట్రాక్టర్ ఖరీదు (సుమారు) : రూ.1,20,000/- నుండి రూ.1,50,000/- ఉపయోగము : వేరుశనగ తీయడానికి సామర్థ్యము : 4-5 క్విటాళ్ళ/గంటకు 19 పేరు : మొక్కజొన్న డిహస్కర్ కం షెల్లర్ శక్తి : 35-45 అశ్వశక్తి ట్రాక్టర్ ఖరీదు (సుమారు) : రూ.1,20,000/- నుండి రూ.1,40,000/- ఉపయోగము : మొక్కజొన్న ఒలుచుటకు మరియు శుద్ధి చేయుటసామర్థ్యము : 35-40 క్విటాళ్ళ/గంటకు మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447