విత్తన నాణ్యత ప్రమాణాలు క్రమ.సంఖ్య మూల విత్తనం సర్టిఫైడ్ విత్తనం విత్తన స్వచ్ఛత 98% 98% భౌతిక ఇతర పదార్థాలు (అత్యధికంగా) 2% 2% ఇతర పంటల విత్తనాలు (అత్యధికంగా) 0.1% 0.20% కలుపు మొక్కల విత్తనాలు (అత్యధికంగా) 0.05% 0.10% మొలక శాతం 75 75 తేమశాతం 9 9 తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే రైతులు తమ పూర్తి ఫలితాలను రైతులు పొంది ఆర్ధికంగా అభివృద్ధి విత్తనాన్ని తామే తయారు చేసుకుంటే విత్తనం పై చేసే ఖర్చును సాధించవచ్చు. శాస్త్రవేత్తల సలహా మేరకు జాగ్రత్తలు పాటించుతూ తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైన విత్తనాన్ని సకాలంలో ఉత్పత్తి చేసు కుంటే ఒకే రకాన్ని 3-4 సంవత్సరాల వరకు తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చి అభివృద్ధి చెందిన వంగడాల విని యోగించుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. 040-24018447