నల్ల మిరియాలు 15 రోజులు రుతుపవనాల ఆలస్యం. పెరిగిన తోటలు * మధ్యలో పచ్చ ఆకులు & గడ్డి మల్చ్ వేయండి. ట్రాన్స్పిరేషన్ అలానే ఉష్ణ లోడ్ తగ్గించడానికి నిమ్మ 1% లేదా కయోలినైటును ఆకులుపై చల్లండి. కొత్తవి నాటడం / ఖాళీని నింపటాన్ని వాయిదా వేయండి. 8-10 లీటర్లు / రోజు / తీగ (బిందు సేద్యం) లేదా 50 లీటర్ల / వారం / తీగ (గొట్టం నీటిపారుదల) పంట సాగు నీరును ఇవ్వండి. చెదల దాడి నిరోధించడానికి, క్లోరిఫోన్ 0,075% తో మట్టి తడపండి మరియు 1 m ఎత్తు వరకు చల్లండి; అవసరమైతే, 21 రోజుల తరువాత తిరిగి చల్లండి. చెట్టు చిన్నవిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ ఆకులు / పీచులోని మెత్తని భాగము కంపోస్ట్ తో బేసిను మరియు ఖాలీలను మూయండి. తగిన నీడ అందించడం ద్వారా చిన్న తీగలు రక్షించండి. 30 రోజుల రుతుపవనాల ఆలస్యం పెరిగిన తోటలు * మధ్యలో పచ్చ ఆకులు & గడ్డి మల్చ్ వేయండి. ట్రాన్స్పిరేషన్ అలానే ఉష్ణ లోడ్ తగ్గించడానికి నిమ్మ 1% లేదా కయోలినైటును ఆకులుపై చల్లండి. కొత్తవి నాటడం / ఖాళీని నింపటాన్ని వాయిదా వేయండి 8-10 లీటర్లు / రోజు / తీగ (బిందు సేద్యం) లేదా 50 లీటర్ల / వారం / తీగ (గొట్టం నీటిపారుదల) పంట సాగు నీరు ఇవ్వండి. చెదల దాడి నిరోధించడానికి, క్లోరిఫోన్ 0,075% తో మట్టి తడపండి మరియు 1 m ఎత్తు వరకు చల్లండి; అవసరమైతే, 21 రోజుల తరువాత తిరిగి చల్లండి. చెట్టు చిన్నవిగా ఉన్నప్పుడు * ఆకుపచ్చ ఆకులు / పీచులోని మెత్తని భాగము కంపోస్ట్ తో బేసిను మరియు ఖాలీలను మూయండి. తగిన నీడ అందించడం ద్వారా చిన్న తీగలు రక్షించండి. * 8-10 లీటర్లు / రోజు / తీగ (బిందు సేద్యం) లేదా 50 లీటర్ల / వారం / తీగ (గొట్టం నీటిపారుదల) పంట సాగు నీరును ఇవ్వండి. ఏపు / పునరుత్పత్తి దశలో కరువు 35-40 లీటర్లు /వేన్ / వారానికి లేదా 8-10 లీటర్లు /వేన్/ రోజు (బిందు సేద్యం) ను రుతుపవనాలు పునరుద్ధరణ అయ్యో వరకు గొట్టం నీటిపారుదల అందించండి. ఎఫ్.వై.ఎమ్ వంటి సేంద్రియ ఎరువులను 10 కిలో /వేన్ అందించండి మరియు ఆకుపచ్చ ఆకులు (10 కిలోలు / తీగ) రక్షక కవచం / పీచు మెత్తని భాగము కంపోస్ట్ (2 కిలోల / తీగ)తో బేసిన్ న్ను కప్పండి. కొత్తవి నాటడం / ఖాళీలు నింపడం వాయిదా వేసుకోవాలి. చెదల దాడి నిరోధించడానికి, క్లోరిఫోన్ 0,075% తో మట్టి తడపండి మరియు 1 m ఎత్తు వరకు చల్లండి; అవసరమైతే, 21 రోజుల తరువాత తిరిగి చల్లండి. టెర్మినల్ కరువు ఆకుపచ్చ ఆకులు / పీచు మెత్తని భాగపు కంపోస్ట్ తో బేసను మరియు ఖాలీ ప్రాంతాలను నింపండి. చిన్న తీగలను రక్షించడానికి తగిన నీడ అందించండి. 5-8 లీటర్లు/ రోజు/తీగ నీటిని పంటకు అదించు. చెదల దాడి నిరోధించడానికి, క్లోరిఫోన్ 0,075% తో మట్టి తడపండి మరియు 1 m ఎత్తు వరకు చల్లండి; అవసరమైతే, 21 రోజుల తరువాత తిరిగి చల్లండి. ఏలకుల 15 రోజులు రుతుపవనాల ఆలస్యం. కలుపును స్లాష్ చేసి రక్షక కవచంగా వాడు. రుతుపవనాలు వచ్చేవరకు కొత్తవి నాటకండి. 8 లీటర్లు/మట్టిముద్ద /రోజు (10-12 రోజుల్లో ఒకసారి) బిందు సేద్యాన్ని అందిచండి లేదా పిచికారీ సేద్యం (రోజు 4 గంటలు, 25 మి.మీ వర్షానికి సమానమైనం) . చిన్న మొక్కలకు తగిన నీడను అందించండి. 30 రోజుల రుతుపవనాల ఆలస్యం కలుపును స్లాష్ చేసి రక్షక కవచంగా వాడు. రుతుపవనాలు వచ్చేవరకు కొత్తవి నాటకండి. 8 లీటర్లు/మట్టిముద్ద /రోజు (10-12 రోజుల్లో ఒకసారి) బిందు సేద్యాన్ని అందిచండి. లేదా పిచికారీ సేద్యం (రోజు 4 గంటలు, 25 మి.మీ వర్షానికి సమానమైనం) అందించండి. * చిన్న మొక్కలకు తగిన నీడను అందించండి. ఏపు / పునరుత్పత్తి దశలో కరువు (ఏలకులు ఒక శాశ్వత పంట, మరియు ఏపు మరియు పునరుత్పత్తి దశలు ఏకకాలంలో సంభవించవచ్చు) 8 లీటర్లు/మట్టిముద్ద/రోజు (10-12 రోజులకు ఒకసారి) బిందు సేద్యం అందించండి లేదా పిచికారీ సేద్యం (ప్రతి రోజు 4 గంటలు, 25 మి.మీ సమానమైనది) అందించండి. ఆకుపచ్చ మల్చును ఉపయోగించండి. చిన్న మొక్కలుకు తగిన నీడ అందించండి. పాత మరియు ఫలితమివ్వని సక్కర్లను తొలగించండి. టెర్మినల్ కరువు 8 లీటర్లు/మట్టిముద్ద/రోజు (10-12 రోజులకు ఒకసారి) బిందు సేద్యం అందించండి లేదా పిచికారీ సేద్యం (ప్రతి రోజు 4 గంటలు, 25 మి.మీ సమానమైనది) అందించండి. ఆకుపచ్చ మల్చును ఉపయోగించండి. చిన్న మొక్కలుకు తగిన నీడ అందించండి. పాత మరియు ఫలితమివ్వని సక్కర్లను తొలగించండి. అల్లం మరియు పసుపు 15 రోజులు రుతుపవనాల ఆలస్యం. ఆకుపచ్చ ఆకులు/పీచు మెత్తని భాగపు కంపోస్ట్ తో మందపాటి రక్షక కవచం ఏర్పాటు చేయండి. నీడ కోసం తగిన ఇంటర్ క్రాప్ లను పెంచండి. 30 రోజుల రుతుపవనాల ఆలస్యం తక్కువ నిడివి రకాలు పెంచండి నీడ కోసం తగిన ఇంటర్ క్రాప్ లను పెంచండి ఏపు / పునరుత్పత్తి దశలో కరువు 5 - 10 మిమీ సమానమైన నీటిని చల్లండి ఆకుపచ్చ ఆకు/పీచు మెత్తని భాగపు కంపోస్ట్ ను రక్షక కవచంగా వాడండి. బెండు ఏర్పాటు మరియు అభివృద్ధి సమయంలో కరువు 5 - 10 మిమీ సమానమైన నీటిని చల్లండి ఆకుపచ్చ ఆకు/పీచు మెత్తని భాగపు కంపోస్ట్ ను రక్షక కవచంగా వాడండి అల్లం కోసి కూరగాయలలో ఉపయోగించవచ్చు. టెర్మినల్ కరువు పంటను కోయండి జాజికాయ 15 రోజులు రుతుపవనాల ఆలస్యం. ఆకుపచ్చ ఆకులు / పీచు మెత్తని భాగపు కంపోస్ట్ తో బేసను చుట్టు మందపాటి రక్షక కవచం ఏర్పాటు చేయండి. చిన్న మొక్కలుకు తగిన నీడ అందించండి 30 రోజుల రుతుపవనాల ఆలస్యం 50 నుండి 100 లీటర్లు/మొక్క/వారం నీడిని సేద్యానికి వాడండి మరియు ఆకుపచ్చ గడ్డి మల్చ్ చేయండి. * చిన్న మొక్కలుకు తగిన నీడ అందించండి ఏపు / పునరుత్పత్తి దశలో కరువు (జిజికాయ ఒక శాశ్వత పంట, మరియు ఏపుగా మరియు పునరుత్పత్తి దశలు ఏకకాలంలో సంభవించవచ్చు) 50 నుండి 100 లీటర్లు/మొక్క/వారం నీటిని సేద్యానికి వాడండి మరియు ఆకుపచ్చ గడ్డి మల్చ్ చేయండి. * చిన్న మొక్కలుకు తగిన నీడ అందించండి. టెర్మినల్ కరువు 50 నుండి 100 లీటర్లు/మొక్క/వారం నీడిని సేద్యానికి వాడండి మరియు ఆకుపచ్చ గడ్డి మల్చ్ చేయండి. * చిన్న మొక్కలుకు తగిన నీడ అందించండి మూలం: NHM