ఏమి చేయాలి? వ్యవసాయ వాతావరణమును బట్టి పంటల సరళినిప్రమోట్ చేయాలి. పంటమార్పిడి / పంటల సరళిని, పశువులు, చేపలు, ఉద్యాన వనము, పాడి పరిశ్రమ, వ్యవసాయ అడవులు మొదలగు వానితో కలుపుకొని చేయవలెను. చెక్ డ్యామ్‌లు, చెరువులు, వ్యవసాయ కుంటలు, లోతులేని/మధ్యస్థ గొట్టపు బావులు, బావులు తవ్వుట మొదలగు వానితో రక్షిత వ్యవసాయము చేయుట. పరిజ్ఞానము ఉపయోగించి, నీరు,తేమ నిలుపుకొను, పొదుపు పద్దతులు అనగా సామర్థ్యముగా నీటిని ఉపయోగించుట, భూమి చదును, పొలము గట్లు, కాంటూర్ గట్లు, కందకములు, మల్చింగ్ కాలువలు మొదలగు పద్దతులు అనుసరించ వలెను. నేను ఏమి పొందుదును? స్థిరమైన వ్యవసాయమునకు జాతీయ మిషన్ క్రింద సహాయము. క్రమసంఖ్య సహాయ విధానము సహాయ పరిమాణము పథకం ఎ) సమీకృత వ్యవసాయ వ్యవస్థ 1 రెండు పంటల ఆధారిత వరి, గోధుమలు, ముతక తృణధాన్యాలు, నూనెవిత్తనములు /పీసు/పప్పులతో పంటల పద్దతి (సి.యస్) ఇన్ పుట్ ధరలో 50 శాతము, పరిమితము హెక్టారుకు రూ. 10,000/- లు అనుమతించ బడిన సహాయము, లబ్దిదారునకు 2 ఎకరములు గరిష్టము. స్థిరమైన వ్యవసాయము నకు జాతీయ మిషన్ (యన్.యం.యస్.ఏ) 2 ఉధ్యానవన ఆధారిత వ్యవసాయ పద్దతి (మొక్కలు నాటుట – పంటలు—పంటల సరళి) ఇన్ పుట్ ధరలో 50 శాతము, పరిమితము హెక్టారుకు రూ. 25,000/- లు అనుమతించ బడిన సహాయము, లబ్దిదారునకు 2 ఎకరములు గరిష్టము. స్థిరమైన వ్యవసాయమునకు జాతీయ మిషన్ (యన్.యం.యస్.ఏ) 3 3) చెట్లు/సిల్వి – ప్యాశ్యురల్ / ఇన్ స్యూటు/ఎక్స్ సిటూ కంజర్వేషన్ ఆఫ్ నాన్ టింబర్ అడవి ఉత్పత్తులు యన్ .టి.యఫ్ . పి.) (ప్లాంటేషన్ – గడ్డి / పంటలు—పంటల సరళి) ఇన్ పుట్ ధరలో 50 శాతము, పరిమితము హెక్టారుకు రూ. 15,000/- లు అనుమతించ బడిన సహాయము, లబ్దిదారునకు 2 ఎకరములు గరిష్టము. స్థిరమైన వ్యవసాయమునకు జాతీయ మిషన్ (యన్.యం.యస్.ఏ) 4 పశువుల ఆధారిత వ్యవసాయ పద్దతి. 4.1 సిబి ఆవులు + మిక్సిడ్ ఫామింగ్ + పశుగ్రాసలు + మిక్సిడ్ ఫామింగ + పశుగ్రాసం + బర్రెలు + డైరీ + ఆవుల మేత + బర్రెలు + మేకలు గొర్రెలు ఇన్ పుట్ ధరలో 50 శాతము, పంటల సరళి లో పశువుల ధరతో కలుపుకొని ఒక సంవత్సరము మేతతో పరిమితి రూ.40,000/-ఒక హెక్టారుకు(2 పాలిచ్చే పశువులు + 1 హె. క్రాపింగ్ సిస్టమ్) లబ్దిదారునకు 2 ఎకరములు గరిష్టము. స్థిరమైన వ్యవసాయమునకు జాతీయ మిషన్ (యన్.యం.యస్.ఏ) 4.2 గొర్రెలు మేకలు + మిక్సిడ్ ఫార్మింగ్ + పచ్చగడ్డి. కోళ్ళు/బాతులు+మిక్స్ డ్ ఫార్మింగ్ క్రాపింగ్ సిస్టమ్ ఇన్ పుట్ ధరలో 50 శాతము, జంతువులు / పక్షుల (ధరతో+ ఒక సం.మేత తో కలుపుకొని) పరిమితము హెక్టారుకు రూ.25,000/- లు అనుమతించ బడిన సహాయము (10 పశువులు+50 పక్షులు+1హె.క్రాపింగ్ సిస్టమ్ ) లబ్దిదారునకు 2 ఎకరములు గరిష్టము. స్థిరమైన వ్యవసాయమునకు జాతీయ మిషన్ (యన్.యం.యస్.ఏ) ఎ) సమీకృత వ్యవసాయ వ్యవస్థ 5 చేపల అధారిత వ్యవసాయ పద్దతి ధరలో 50 శాతము క్రాపింగ్ / కూరగాయల వ్యవస్థ, చేపల పెంపకంతో కలిపి పరిమితి రూ .25,000/- హెచ్ ఏ.సి.యస్) హెక్టారుకు అనుమతించ బడిన సహాయము లబ్దిదారునకు 2 ఎకరములు గరిష్టము. స్థిరమైన వ్యవసాయమునకు జాతీయ మిషన్ (యన్.యం.యస్.ఏ) 6 వానపాముల ఎరువు యూనిట్/సేంద్రయ దిగుబడి ఉత్పత్తి యూనిట్ . పచ్చరొట్ట ఎరువులు. ధరలో 50 శాతము, పరిమిత్ రూ.125/-క్యూబిక్ ఫీట్ , గరిష్ట సహాయము అనుమతి రూ. 50,000/- యూనిట్‌కు, శాశ్వత నిర్మాణమునకు రూ.8,000/- ఒక యూనిట్‌కు. హెడి.పి.ఇ.వర్మి బెడ్ ధరలో 50 శాతము, పరిమితి రూ.2,000/- హెక్టారుకు మరియు పరిమితి 2 హెక్టారులు / లబ్దిదారునకు పచ్చరొట్ట ఎరువునకు. స్థిరమైన వ్యవసాయమునకు జాతీయ మిషన్ (యన్.యం.యస్.ఏ) 7 సంవత్సరము మొత్తం గడ్డి అందుబాటులో నుంచుటకు సైలేజ్ మేకింగ్ 2100 – 2500 క్యూబిక్ అడుగులు, ఇటుకలు మరియ్ సిమెంటు అడుసుతో గొయ్యి నిర్మాణము (భూమిలోనికి లేక భూమి పైన) చాఫ్ కట్టర్ మరియు బరువు తూకముతో కలుపుకొని. 100 శాతము సహాయము సైలేజ్ చేసే యూనిట్టుకు అనగా సైలేజ్ గుంట చాఫ్ కట్టర్ ,మరియు బరువు తూకము త్రాసు, రొ.1.25 లక్ష, ఒక రైతు కుటుంబమునకు. 8 వానపాములు ఎరుపు యూనిట్ / సేంద్రియ దిగుబడి ఉత్పత్తి యూనిట్, పచ్చ రొట్టఎరువులు. వర్మి కంపోస్టు యూనిట్ల ఆర్గానిక్ ఇన్పుల్ ఉత్పత్తి యూనిట్లు మరియు పచ్చ రొట్టఎరువుల యూనిట్ల నిర్మామునకు. ధరలో 50% శాతము పరిమితి క్యూబిక్ ఫీట్ కు రూ.125 లు, గరిష్ట అనుమతి రూ. 50,000/-, శాశ్వత నిర్మామునకు యూనిట్టుకు రు. 8000/- వర్మి బెడ్ లకు హెచ్ ఈడిపి. ధరలో 50 శాతము పరిమితి రు.2000/- హెక్టారుకు మరియు పరిమితి 2 హెక్టారులు లబ్దిదారునకు పచ్చరొట్ట ఎరువులకు. 9 పంట తరువాత నిల్వ/విలువ ఆధారిత యన్ .టి.యఫ్ పి. చిన్న గ్రామాల స్థాయిలో నిల్వ /ప్యాకేజి / ప్రొసెసింగ్ యూనిట్ కొరకు విలువ ఆధారిత మరియు మంచి ఆదాయం కొరకు. ధరలో 50% శాతము పెట్టుబడిలో పరిమితి రు.4000/- చదరపు మీటరు నిల్వకు/ ప్రొసెసింగ్ యూనిట్టుకు గరిష్ట అనుమతించదగిన సహాయ పరిమితి రు.200 లక్షలు యూనిట్టుకు. ఎవరిని సంప్రదించాలి? జిల్లా వ్యవసాయ అధికారి / జిల్లా ఉద్యానవన అధికారి/ ప్రాజెక్టు డైరక్టరు, ఆత్మా. ఆదారము: వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం