ఏమి చేయాలి? స్థానిక వాతవరణ పరిస్థితులకు అనుకూలంగా సిఫారసు చేసిన విత్తన రకాలనువినియోగించాలి.సిఫారసు చేసిన విధంగా విత్తన మోతాదును, మరియు యాజమాన్య పద్దతులను పాటించాలి. గోధుమ, వరి, బార్లీ, పప్పుధాన్యాలు, నూనెగింజల విత్తనాలను (ఆవాలు,పొద్దుతిరుగుడు మినహాయించి),మూడేళ్లకొకసారి మార్చాలి, మొక్కజొన్న, జొన్న,సజ్జలు,కందులు, కుసుమ,ఆవాలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలను రెండు సంవత్సారముల కొకసారి మరియు హైబ్రిడ్ /బెటి విత్తనాలను సంవత్సారమునకు ఒకసారి మార్చాలి. ఎల్లప్పుడు ధృవీకరించిన విత్తనాలను అనుమతించబడిన సంస్థల నుండే కొనుగోలు చేయాలి. విత్తనాలను పొడి, శుభ్రమైన, చల్లని ప్రదేశాలలో నిల్వ చేసుకోవాలి. విత్తన శుద్దిని విధిగా పాటించాలి. విత్తే మొందు స్వచ్చత, నాణ్యత, ,మొలక శాతాలను పరీక్షించు కోవాలి. నీవు ఏమి పొందుదువు? క్రమ సంఖ్య పంట ధృవీకరణ విత్తనములు సరఫరాపై సహాయము పధకం /భాగం ఎ . విత్తనములు పంపిణీ సహాయము 1 1) గోధుమలు మరియు వరి అధికోత్పత్తి విత్తనములు (2) హైబ్రీడ్ వరి విత్తనములు 1) కిలో రూ.10/-లు లేక ధరలో 50 శాతము, మించకుండా 2) కిలో రూ.50/- లు లేక ధరలో 50 శాతము, మించకుండా (యన్.యం.ఓ.ఓ.పి) 2 ముతక తృణ ధాన్యాలు (1) హైబ్రీడ్ విత్తనములు (2) అధికోత్పత్తి విత్తనములు 1) కిలో రూ.50/-లు లేక ధరలో 50 శాతము, మించకుండా 2) కిలో రూ/15/- లు లేక ధరలో 50 శాతము, మించకుండా (యన్.యం.ఓ.ఓ.పి) 3 పప్పుధాన్యాలు, (కందులు,పెసలు, మినుములు, పప్పులు,అడవి బఠాణి, రాజ్మా మరియు చిమ్మటలు) అధికోత్పత్తి విత్తనములు ) కిలో రూ.25/-లు లేక ధరలో 50 శాతము, మించకుండా (యన్.యం.ఓ.ఓ.పి) 4 పప్పుధాన్యాలు, కందులు,పెసలు, మినుములు, పప్పులు,అడవి బఠాణి, రాజ్మా మరియు చిమ్మటలు)నూనెగింజలు (వేరుశనగ,పొడ్దుతిరుగుడు,టోరి, కుసుమ, ఆవాలు/రేప్ సీడ్ , నువ్వులు మరియు ఆముదము) ధరలో 50 శాతము లేక కిలో రూ.12/-లు మించకుండా. అవి పది సంవత్సరములు కన్నా పైబడని రకరములైన విత్తనములు. హైబ్రీడ్ :- ధరలో 50శాతము,పరిమితి,కిలోకు రూ.25/-లుహైబ్రీడ్ లకు. అవి పది సంవత్సరములు కన్నా పైబడని రకరము. (యన్.యం.ఓ.ఓ.పి) 5 ఆయిల్ పామ్ మొలకలు రైతుకువన్నభూమి మొత్తం లో నాటే మొక్కల ధరలో 85 శాతము, రూ.8000/-లు హెక్టారుకు పరిమితి. (యన్.యం.ఓ.ఓ.పి) 6 అన్ని పంటలకు:- నాణ్యమైన విత్తనములు ఉత్పత్తి చేయుటకు మూల /ధృవీకరణ విత్తనములను పంపిణీ చెయుటకు తృణ ధాన్యాల విత్తనముల ధరలో 50 శాతము, నూనె విత్తనములు,పప్పుధాన్యాలు, పశువుల మేత, పచ్చి రొట్ట ఎరువు విత్తనములు మొదలగువాని ధరలో 60 శాతము, రైతుకు ఒక ఎకర భూమికి పరిమితము . జాతీయ వ్యవసాయ విస్తరణ మరియు సాంకేతిక మిషన్ (యన్.యం.ఏ.ఇ.టి.), విత్తనము మరియు నాటు మొక్కల (యస్.యం.యస్ .పి.) మరియు గ్రామ విత్తన కార్యక్రమములపైన ఉప మిషన్ . 7 మూల విత్తనములు/ధృవీకరణ నూనె గింజలు, పప్పు ధాన్యాలు,పశువుల మేత, పచ్చి రొట్టఎరువు పంటల మొదలగునవి రైతులకు,యస్.హెచ్.జిలు,యఫ్..పి.ఓలుకు పంపిణి (భారత ప్రభూత్వ భాగము 75 శాతము మరియు రాష్ట్ర భాగము 25 శాతము) ధరలో 75 శాతము, నూనె విత్తనములు,పప్పుధాన్యాలు, పశువుల మేత,పచ్చి రొట్ట ఎరువు మొదలగు పంటలకు. జాతీయ వ్యవసాయ విస్తరణ మరియు సాంకేతిక మిషన్ (యన్.యం.ఏ.ఇ.టి.), విత్తనము మరియు నాటు మొక్కల (యస్.యం.యస్ .పి.) మరియు గ్రామ విత్తన కార్యక్రమములపైన ఉప మిషన్ . 8 ఆయిల్ పామ్ ల పెరుగుదలకు సాగు ఖర్చు కంకివచ్చిన సమయము, మూడుసంవరత్సరమునకు, ధరలో 50 శాతము పరిమితి రూ.14,000/- లు హెక్టారుకు యన్.యం.ఓ.ఓ.పి 9 జనుము మరియు మెస్థా గ్రామ విత్తన కార్యక్రమములు ధృవీకరణ విత్తనముల ఉత్పత్తి రూ. 5500/- లు ఒక క్వింటాలుకు. యన్.యఫ్.యస్.యం. 10 ఐసిఏఆర్ /రాష్ట్ర వ్యవసాయ విద్యాలయముల నుండి తయారగుచున్న ఫౌండేషన్ బ్రీడర్ విత్తనములు కొనుగోలు చేయుట. డి.ఏ.సి విత్తనవిభాగము నిర్ణయించిన పూర్తిధర ఫౌండేషన్ విత్తనములకు. యన్.యం.ఓ.ఓ.పి బి.మూల మరియు ధృవీకరణ విత్తనముల ఉత్పత్తికి సహాయము 11 ఐసిఏఆర్ / రాష్ట్ర వ్యవసాయ విద్యాలయముల నుండి తయారగుచున్న పప్పుధాన్యముల బ్రీడర్ విత్తనములు కొనుగోలు చేయుట విత్తన విభాగము నిర్ణయించిన బ్రీడర్ విత్తనములకు పూర్తి ధర. యన్.యఫ్.యస్.యం. 12 విత్తన ఉత్పత్తి పెంచుటకు విత్తనము ఉత్పత్తి చేసే ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు / స్వయం సహాయ సంఘాలుకు సహాయము చేయుటకు. సాధారణ ప్రాంతములలో ప్రాజెక్టు ధరలో 40 శాతము అనగా పరపతి సంబందములో అంతమయ్యే రాయితీలకు, కొండ ప్రాంతములకు, షెడ్యూలు ప్రాంతములకు 50 శాతము, ఒక ప్రాజెక్టుకు గరిష్ట పరిమితి రూ.150 లక్షలు. జాతీయ వ్యవసాయ విస్తరణ మరియు సాంకేతిక మిషన్ (యన్.యం.ఏ.ఇ.టి.), విత్తనము మరియు మొక్కలు నాటు ప్రైవేట్ రంగం ద్వారా విత్తన అభ్జివృద్ది చేయుటకు సహకారము కొరకు (యన్.యం.ఏ.ఇ.టి.), ఉప మిషన్. సి. అన్ని నూనె విత్తనముల పంటలకు. 13 మూల విత్తనముల ఉత్పత్తికి సహాయము. గత 10 సంవత్సరములలో విడుదలైన రకములు / హైబ్రీడ్లకు క్వింటాలుకు రూ.1000/-లు మరియు గత 5 సంవత్సరము లలో విడుదలైన రకములు / హైబ్రీడ్లకు క్వింటాలుకు రూ.100/-లు అధికము. 75 శాతము రాయితీ సొమ్ము అనగా రైతుకు మరియు 25 శాతము విత్తన ఉత్పత్తి సంస్థలకు, వారి ఖర్చులుకు అనగ ధృవీకరణ మరియు ఉత్పత్తికి (ఎస్.డి.ఏ /యన్.యస్..యఫ్సి/నాఫెడ్/క్రిబ్ కో/ ఇఫ్కో/హెచ్ఐఎల్/ ఇఫ్డిసి మొదలగునవి. కేంద్ర అనేక రాష్ట్ర సహాకారములు అనగా యన్.సి.సి.యఫ్ ) యన్.యం.ఓ.ఓ.పి 14 ధృవీకరణ విత్తనముల ఉత్పత్తికి పైన చెప్పినదే యన్.యం.ఓ.ఓ.పి 15 విత్తన మౌళిక అభివృద్ది విత్తన మౌళిక వసతులకు ఇసోఫామ్ క్రింద రాష్ట్రాలకు / సంస్థలకు 11వ పంచవర్ష ప్రణాళిక కాలములో మద్దతు కొన సాగింపునకు అనుమతి పొందినది. కేటాయింపులు 1 శాతము మొత్తం ఖర్చులో మిని మిషన్ 1 నూనె విత్తనముల ఎన్ ఎంఓబిసి క్రింద 100 శాతము ఆధారంగా అమలు జరుగును 12వ పంచవర్ష ప్రణాళికలో యన్.యం.ఓ.ఓ.పి 16 వివిధ రకాల నిర్ధిష్ట లక్ష్యంగా విత్తన ఉత్పత్తి (వి.యస్ టి.యస్ .పి) యన్.యస్.సి/యస్.యఫ్.సి.ఈ/ ఎన్నుకున్నయస్.యస్.సి.లు/రాష్ట్ర ప్రభుత్వసంస్థలు /సంస్థలు ఐ.సి.ఆర్/ఎస్.ఏ.యూ మరియు వాని కెవికె ఫారములు, అంతర్జాతీయ సంస్థలు మొదలగు వానికి, ప్రాజెక్టు పద్దతిలో ఫెడరేషన్ ధృవీకరణ విత్తన ఉత్పత్తి ధరలో 75 శాతము 5 సంవత్సరములు కాని విత్తనములు, ధృవీకరణ తో కావలసినవి. యన్.యం.ఓ.ఓ.పి ఎవరిని సంప్రదించాలి? జిల్లా వ్యవసాయ అధికారి/ జిల్లా ఉద్యానవన అధికారి/ ప్రాజెక్టు డైరక్టరు, ఆత్మా. ఆదారము: వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం