మన శరీరానికి అవసరమైన అనేక మాంసకృత్తులను, ఖనిజ లవణాలను అపరాల ద్వారా పొందగలుగుతున్నాము. తెలుగు రాష్ట్రాలలో పండించే అపరాలలో పెసర మరియు మినుము ముఖ్యమైనది. ఈ పంట ఏక పంటగానే కాకుండా ప్రత్తి, కంది మరియు ఆముదం పైర్లలో అంతర పంటగా కూడా పండించవచ్చును. మినుము రకాలు, నేల తయారీ, నిల్వ పద్ధతి, సాగు పద్ధతులు, పంట యాజమాన్యం మరియు ఎరువుల యాజమాన్యం మొదలగునవి ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉంటాయి. పి.డి.ఎఫ్. ఫైల్స్ ని ఈ క్రింద చూడండి. మొదటి భాగం చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. రెండవ భాగం చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము : ఆంధ్రప్రదేశ్ ఉధ్యాన విశ్వవిద్యాలయము