పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీ.కే.వీ.వై) పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీ.కే.వీ.వై) లక్ష్యం: సేంద్రియ వ్యవసాయమంటే పర్యావరణ హిత, మిత వ్యయ టెక్నాలజీని ఉపయోగించి ఎటువంటి రసాయనాలు, క్రిమిసంహారక మందుల అవశేషాలు లేకుండా వ్యవసాయ ఉత్పాదనలను ఉత్పత్తి చేయడం. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పికేవీవై) సుస్థిర వ్యవసాయానికై జాతీయ మిషన్ (ఎన్ఎంఎస్ఏ) లో భాగమైన మట్టి ఆరోగ్య నిర్వహణ (సాయిల్ హెల్త్ మేనేజ్మంట్) లో ఒక అంతర్భాగం. ఈ పథకం కింది సేంద్రియగ్రామాల సముదాయాలను ప్రాతిపదికగా తీసుకొని భాగస్వామ్య హామీ వ్యవస్థ (పిజిఎస్) దృవీకరణను చేపట్టి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. సేంద్రియ ప్రాంత ఎంపికకు క్రైటీరియా ఏం చేయాలి? విభిన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన విభిన్న పంటలను/పంటల వ్యవస్థలను పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవై) ద్వారా ప్రోత్సహించాలి. సేంద్రియ వ్యవసాయంలో జీవ-రసాయనాలనూ,జీవ క్రిమి సంహారక మందులనూ,జీవ ఎరువులనూ అధికాధికంగా ఉపయోగించాలి. మీకేం లభిస్తుంది ? క్ర.సం భాగం సహాయ వివరాలు (రూ.) వ్యాఖ్యలు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం 1. సముదాయ వారైగా పిజిఎస్ ధృవీకరణ పొందటం పిజిఎస్ ధృవీకరణ కోసం ఎన్ని సముదాయాలు ఉండాలో దాని కార్యాచరణ పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్ట్ స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదిస్తుంది 1.1 పిజిఎస్ ధృవీకర్ణ కోసం 50 ఎకరాలలతో ఒక సముదాయాన్ని ఏర్పరచడానికి రైతులు/స్ధానిక ప్రజల సమీకరణ సముదాయా వారీగా పిజిఎస్ ధృవీకరణ ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టటానికి మూడేళ్ళ పాటు సహాయం చేస్తారు 1.1.1 లక్షిత ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయ సముదాయాన్ని ఏర్పరచటం కొస సమావేశాలు జరపటం రైతులతో చర్చలు జరపటం ప్రతి రైతుకు అందించే సాయం రూ. 200. 10000 0 0 రాష్ట్ర ప్రభుత్వం లక్షిత 50 ఎకరాల సాగుభూమిని గుర్తించి ఆ రైఃతులతో సమావేశం నిర్వహించి సముదాయాన్ని ఏర్పరచేందుకు ప్రోత్సహిస్తుంది. 1.1.2 రైతులు సేంద్రియవ్యవసాయ పొలాలను సందర్శించేందుకు ప్రతి రైతుకు అందించే సాయం రూ.200 10000 0 0 సముదాయాన్ని ఏర్పరచిన తరువాత సేంద్రీయవ్యవసాయాన్ని గురించిన అవగాహన ఆచరణాత్మక జ్ఞానం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సభ్యులందరికి ఒక సందర్శనను ఏర్పాటు చేస్తుంది. 1.1.3 సముదాయాన్ని ఏర్పరచటం పిజిఎస్ గురించి రైఃతుల ప్రతిజ్ఞ సముదాయంలో నుండి ఎల్ ఆర్ పి గుర్తింపు. 0 0 0 రాష్ట్ర ప్రభుత్వం నుండే నాయకత్వం వహించగలిగే వ్యక్తిని (లీడ్ రిసోర్స్ పూల్ పర్సన్ – ఎల్ ఆర్ పి) ఎంపిక చేస్తుంది. ఈ ఎల్ ఆర్ పి సముదాయానికి ప్రతినిధ్యం వహించడమే కాక శిక్షకులకు శిక్షణనిచ్చే వారీగా వ్యవహరిస్తారు (ట్రైనర్ ఆఫ్ ట్రైనర్ టిఓటి) 1.1.4 సముదాయాన్ని సభ్యులకు సేంద్రీయ వ్యవసాయంలో శిక్షణనివ్వటం (శిక్షణకు రూ. 20000 చొప్పున 3 శిక్షణలు.) 60000 0 0 ప్రాజెక్టు ప్రారంభమయిన తొలి ఆరు నెలల్లోనే ప్రభుత్వం ఎన్ సిఓఎఫ్ /ఆర్ సిఓఎఫ్/ఐసిఏఆర్/ఎస్ ఏయూ ల నిపుణులతో కలిసి సముదాయాల్లోని సభ్యులకు 3 విడివిడి శిక్షణలను ఏర్పాటు చేస్తుంది. a. మొదటి శిక్షణ ఈ కింది విషయాల పై ఇస్తుంది. నర్సరీల్లో మొక్కలను పెంచటం సేంద్రీయ పద్ధతిలో విత్తన ఉత్పాదన b. రెండవ శిక్షణ ఎరువుల పైనా కంపోస్ట్ పైనా పచ్చి రొట్ట; గట్ల పైన మొక్కలు నాటడం కంపోస్ట్ ను, వర్మి కంపోస్ట్ ను ఉత్పత్తి చేసి వాడే విధానం c. మూడవ శిక్షణ జీవ ఎరువులు జీవ క్రిమిసంహారక మందుల గురించి పంచగవ్య బీజామృతం జీవామృతాల ఉత్పాదన ఉపయోగం జీవ ఎరువుల వినియోగం (విత్తనాల మొలకల ట్రీట్ మెంట్, బిందు సేద్యం, స్ప్రెయింగ్), జీవ క్రిమిసంహారక మందుల వినియోగం మొత్తం 80000 0 0 80000 1.2 పీజీఎస్ ధృవీకరణ నాణ్యతా నియంత్రణ 1.2.1 పిజిఎస్ ధృవీకరణ పై రెండు రోజుల శిక్షణ ప్రతి ఎల్ ఆర్ పి కి రూ 200 చొప్పున 400 0 0 20 మంది ఎల్ ఆర్ పిలకు రెండు రోజుల పాటు ఈ కింది విషయాల పై శిక్షణ ఇస్తారు. రైతుల రిజిస్ట్రేషన్ సేంద్రీయ ఉత్పాదన, విధాన డాక్యుమెంటేషన్ వాస్తవ వార్షిక పధకం తయారీ సమావేశాల, శిక్షణాల రిజిస్టర్, డాటా మేనేజ్ మెంట్ పరిపాలన, పిజిఎస్ ధృవీకరణ పొందిన సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో సముదాయపు పాత్ర బాధ్యత 1.2.2 మూడు రౌజుల పాటు 20 మంది ఎల్ ఆర్ పి ల శిక్షణ ప్రతి సముదాయానికి ప్రతి రోజు రూ. 250 చొప్పున 0 750 0 రాష్ట్ర ప్రభుత్వం ఎన్ సిఓఎఫ్/ఆర్ సిఓఎఫ్/ఐసిఏఆర్/ఎస్ ఏయూ లతో కలిసి 3 రోజుల పాత్ ఎల్ ఆర్ పి లకు ఈ కింది విషయాల పై శిక్షణ ఏర్పాటు చేస్తుంది. మట్టి నమూనా సేకరణ నాణ్యతా నియంత్రణ సేంద్రీయ ఉత్పాదన ప్ర్యాకేజింగ్ బ్రాండింగ్ మర్కెంటింగ్ జీవ క్రిమిసంహారక మందుల జీవ ఎరువల తయారీకి అవసరమైన కమ్యూనిటీ మౌలిక సదుపాయాలు 1.2.3 రైతుల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్; సముదాయ సభ్యులందరికి రూ. 100 చొప్పున x 50 0 5000 5000 పొలం చరిత్ర పొలంలో అనుసరించిన పంటల విధానం ఉపయోగించిన ఉత్పాదకాలు రైతు ప్రతిజ్ఞ సమావేశాలు శిక్షణ తదితర వివరాలతో రైతులను పిజిఎస్ ధృవీకరణ వ్యవస్ధలో రిజిస్టర్ చేయాలి. డాటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతి సముదాయానికి ఉండే కన్సల్టెంట్ డాటా మెయింటెయిన్ చేయదాంకి బాధ్యులుగా ఉంటారు. 1.2.4 మట్టి నమూనా సేకరణ పరీక్ష (ప్రతి సముదాయానికి సంవత్సరానికి 21 నమూనాలు) మూడేళ్లకు నమూనాకు రూ. 190 చొప్పున. 3990 3990 3990 వ్యవసాయ భూముల నుండి ఉద్యాన భూముల నుండి మట్టి నమూనాలు సేకరించడానికి ఎల్ ఆర్ పి లు బాధ్యుత వహిస్తారు. మట్టి సమూనాలను రాష్ట్ర కేంద్ర భూ పరీక్షా కేంద్రాల్లోనూ, ఐసిఏఆర్/ఇస్ ఏయూ కేంద్రాల్లోనూ పరీక్షిస్తారు. భూ పరీక్ష ఫలితాలను బట్టి సముదాయ సభూలకు సేంద్రీయ వ్యవసాయానికి అనుకూలమైన సాగు పద్ధతులను వ్యకేజీని సిఫారసు చేస్తారు. 1.2.5 సేంద్రీయ పద్ధతుల్లోకి మారటానికి అవలంబించిన విధానాన్ని ఉపయోగించిన ఉత్పదకాలనూ సేంద్రీయ ఎరువులనూ అనుసరించిన పంటలసరళినీ పిజిఎస్ ధృవీకరణ కోసం డాక్యుమెంట్ చేయాలి. ఇందుకు సభ్యులందరికి రూ.100*50 5000 5000 5000 సముదాయం కార్యలయం లో డాటా ఎంట్రీ ఆపరేటర్ కన్సల్టెంట్ ప్రతి సభ్య రైతుకు సంబంధించిన సాగు పద్ధతులూ ప్యాకేజీల వివరాల హార్డ్ కాపీ, సాప్ట్ కాపీ రెండింటినీ ఉంచుకోవాలి. 1.2.6 సముదాయ సభ్యుల పొలాలను పర్యవేక్షించడం; 3 పర్యవేక్షణలు ప్రతిదానికి రూ. 400 (ప్రతి సముదాయానికి సంవత్సరానికి 3 పర్యవేక్షణలు) 1200 1200 1200 పిజిఎస్ ధృవీకరణను ఖచ్చితంగా అమలు పరచడానికి ప్రతి రైతు పొలాన్ని పర్యవేక్షించడం ఎల్ ఆర్ పిల బాద్యత. సాగు పద్దతుల పైన ఎల్ ఆర్ పి పరిశీలనలను రికార్డ్ చేసి రైతు డైరిని మెయింటెయిన్ చెయ్యాలి. సేంద్రీయ వ్యవసాయనిక సంబంధించిన వివిధ పద్ధతుల గురించి రైతుల కు సలహాలిస్తూ వాటిని డైరీలో రికార్డ్ చేయాలి. 1.2.7 ఎన్ ఏబిఎల్ లో నమూనాలను అవశేషాలకోసం పరీక్షించడం (ప్రతి సముదాయానికి సంవత్సరానికి 8 నమూనాలు) నమూనాకు రూ.10000 చొప్పున 0 80000 80000 ఎన్ సిఓఎఫ్/ఆర్ సిఓఎఫ్ తో కలిసి ఎల్ ఆర్ పి సభ్యులు ఎంపిక చేసిన పొలం నుండి సేంద్రీయ నమూనాలను సేకరిస్తారు. నమూనాలను క్రిమిసంహారక మందుల రసాయినిక అవశేషాలకోసం పరిక్షించడానికి ఎన్ ఏబిఎల్ పరీక్షా కేంద్రాలకు పంపించాలి. 1.2.8 ధృవీకరణ ఛార్జీలు 0 2000 0 పర్యవేక్షణ డాక్యుమెంటేషన్ నమూనాల పరీక్షల ఆధారంగా పిజిఎస్ ధృవీకరణ చేస్తారు. 1.2.9 ధృవీకరణ కోసం పాలనాపరమైన ఖర్చులు 26150 16900 16900 సముదాయపు కార్యాలయ ఖర్చుల కోసం సహాయం ఇస్తారు. ఈ ఖర్చులలో కార్యాలయపు అద్దె. కొ-ఆర్డినేటర్, దాతా ఎంట్రీ ఆపరేటర్ల జీతాలు కార్యాలయ ఫర్నీచరు, కప్యూటర్, ప్రింటర్, స్టేషనరీ వగైరాలు ఉంటాయి. మొత్తం 36740 114840 112090 263670 2 సముదాయ పద్ధతి ద్వారా ఎరువుల నిర్వహణ కోసమూ జీవ నత్రజనిని సమీకరించడం కోసమూ సేంద్రీయ గ్రామాన్ని దత్తత తీసుకోవడం . సేంద్రీయ గ్రామాన్ని దత్తత తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజేక్టు శాంక్షనింగ్ కమిటీ ఒక కార్యచరణ పధకాన్ని ప్రతిపాది స్తుంది. 2.1 ఒక సముదాయంలో సేంద్రీయ సాగుకై పధకం సేంద్రీయ గ్రామాలను దత్తత తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా అందజేస్తుంది. 2.1.1 నేలను సేంద్రియంగా మార్చడం కోసం ప్రతి ఎకరానికి రూ. 1000*50 50000 50000 50000 భూపరిక్ష ఆధారంగా తగిన సేంద్రీయ సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా కాలుష్యాన్ని నివారించడం కోసం నేలను బఫరింగ్ చేయడం (నేల చుట్టూ గుంతలు తవ్వడం, గాట్లు పోయడం) ద్వారా సాంప్రదాయక నేలను సేంద్రీయ నేలగా మార్చడం కోసం ఒక వార్షిక కార్యాచరణ పధకాన్ని తయారు చేయడానికి సహయం. 2.1.2 పంటల విధానాన్ని ప్రవేశపెట్టడం: సేంద్రీయ విత్తనాలను సేకరించడం సేంద్రీయ నర్సరీని పెంచడం. ఎకరాకు సంవత్సరానికి రూ.500 25000 25000 25000 వార్షిక కార్యాచరణ పధకాన్ని తయారుచేసి, భూసార పరీక్ష మీద ఆధారపడి తగిన సేంద్రీయ పంట విధానాన్ని ప్రవేశపెట్టాలి. నేలను తయారుచేయడంలో సస్యరక్షణలో కూలీల వేతనాలలో సేంద్రీయ విత్తనాలను/మొక్కలను పెంచడానికి అవసరమైన ఇతర పదార్ధాల కోసం రైతు సభ్యులందరికి సహాయం అందచేస్తారు. 2.1.3 పంచగవ్య, బీజా మృతం, జీవామృతం వంటి సాంప్రదాయక సేంద్రీయ ఉత్పాదకాలు తయారీ యూనిట్ల కోసం ప్రతి ఏకరాకు యూనిట్ కు రూ.1500*50 ఎకరాలు. 75000 0 0 సేంద్రీయ ఉత్పాదకాల తయారీ యూనిట్లను నిర్మించిన నడపడం కోసం అవసరమైన సాధనాలను (గాజు లేదా ప్లాస్టిక్ బాటిళ్ళు, డ్రమ్ము, పిల్లర్లు, పిచ్చికారీలు, ఇతర పాత్రలు) కొనడం కోసం రైతుసభ్యులందరికి సహాయం అందజేస్తారు. 2.1.4 జీవ నత్రజనిని స్ధిరికారించే మొక్కలు (గ్లైరిసిడియా, సెస్బానియా వగైరా) ఎకరాకు రూ. 2000*50 ఎకరాలు 50000 25000 25000 నత్రజనిని స్ధిరికారించే మొక్కలను నాటడం కోసం విత్తనాల కొనుగోలు నేలను తయారు చేయడం గుంతలు తవ్వడం కూలీల వేతనాలూ వగైరా ఖర్చులకు రైతుసభ్యులందరికి సహాయం అందజేస్తారు. 2.1.5 చెట్ల కషాయాలనూ ద్రావకాలనూ ఉత్పత్తి చేసే యూనిట్లు ఎకరాకు, యూనిట్ కు రూ.1000*50 ఎకరాలు 50000 0 0 చెట్ల కషాయాల ద్రవకాల తయారీ యూనిట్లను నిర్మించి నడపడం కోసం అవసరమైన సాధనాలను(గాజు లేదా ప్లాస్టిక్ బాటిళ్ళు, డ్రమ్ము, ఫిల్టర్లు పిచ్చికారీలు ఇతర పాత్రలు) కొనడం కోసం రైతుసభ్యులందరికి సహాయం అందజేస్తారు. మొత్తం 250000 100000 100000 450000 2.2 సమగ్ర ఎరువుల నిర్వహణ 2.2.1 జీవ ఎరువుల ద్రవ సముదాయం (నత్రజనిని స్ధిరీకరించే, ఫాస్ఫెట్ ను కరిగించే పొటాషియం ను సమీకరించే జీవ ఎరువు) ఎకరాకు రూ. 500*50 25000 0 0 పంట దిగుబడిని పెంచడం కోసం ద్రవ జీవ ఎరువు కొనుగోలుకూ దానిని విత్తనాలకు పూయడం కోసం నేలలో ఉపయోగించడం కోసం రైతుసభ్యులందరికి సహాయం అందిస్తారు. 2.2.2 ద్రవ జీవ క్రిమిసంహారక మందులు (ట్రైకోడర్మ విరిడే, సుడోమోనాస్, మెటారైజియామ్ బివీఔరి బాసియానా పాసెలోమైసిస్ వర్టీసిలియమ్) ఎకరకు రూ. 500*50 0 25000 0 మొక్కలలో తెగుళ్ళను నివారించడం కోసం ద్రవ జీవ క్రిమిసంహారక మందులను కొని చల్లడం కోసం రైతుసభ్యులందరికి సహాయం అందిస్తారు. 2.2.3 రైఃతులు తమ ప్రాంతంలో సులభంగా అందుబాటులో ఉన్న ఏ చీడపిడల నివారణా ఉపాయాన్నైనా అనుసరించవచ్చు 0 25000 0 వేప పిండినీ/వేపనూనెనూ కొని వాడటం కోసం రైతుసభ్యలందరికి సహాయం అందిస్తారు. 2.2.4 ఎఫ్ సిఓ 1958 ప్రమాణాల ప్రకారం ఫాస్ఫెట్ సమృద్ధిగా ఉన్నసేంద్రీయ ఎరువు (పిఆర్ ఓఎం) ఏకరాకు రూ 1000*50 50000 0 0 మట్టిలో భాస్వరం జింక్ ల లోపాన్ని సవరించడం కోసం ఫస్ఫెట్ సమృద్ధిగా ఉన్న సేంద్రీయ ఎరువు (పిఆర్ ఓఎం) ను కొన్ని వాడటం కోసం రైతుసభ్యులందరికి సహాయం అందిస్తారు. 2.2.5 వర్మికంపోస్ట్ (7 అడుగులు *3 అడుగులు*1 అడుగు సైజు) యూనిట్ కు రూ 5000*50 250000 0 0 వానపాముల గోనుగోలుకూ గుంతలు తయారుచేయడానికి ఇటుక గోడ కట్టడానికి వేతనాలకూవర్మి కంపోస్టింగ్ యూనిట్లను నిర్మించడానికి అవసరమైన ఇతర ముడి పదార్ధాల కోసం రైతుసభ్యులందరికి సహాయం అందిస్తారు. మొత్తం 325000 50000 0 375000 2.3 సమగ్ర ఎరువుల నిర్వహణ 2.3.1 వ్యవసాయ అరికరాలు (ఎస్ ఎంఏఎం నిర్దేశకాల ప్రకారం పవర్ టిల్లర్ కొనో వీడర్ వడ్లనుర్పిడి యంత్రం (ధ్రేషర్) ఫర్రో ఓపెనర్ స్ప్రేయర్ రోజ్ క్యాన్ టాప్ ఫ్యాన్ త్రాసు 15000 15000 15000 సేంద్రీయ ఉత్పత్తిని ప్రాసెసింగ్/గ్రేడింగ్/క్లీనింగ్/ధైషింగ్ చేయడం కోసం నేలను తయారు చేయడం కోసం తమ సభ్యులు తమ అవసరాలను (పవర్ టిల్లర్ కొనో వీడర్, వడ్లనుర్పిడి యంత్రం (ధైషర్), హర్రో ఓపెనర్. స్ప్రయర్, రోజ్ క్యాన్, టాప్ ఫ్యాన్ త్రాసు) ఉపయోగించటం కోసం ఆముదాయానికి ఆర్ధిక సహాయం చేస్తారు. ఎస్ ఎంఏఎం కింద సిహెచ్సి మంజూరు అయి ఉండాలి. ఎస్ ఎం ఏఎం కింద రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్ధిక మద్దతును ఇవ్వవచ్చు 2.3.2 ఎంఐడిహెచ్ నిర్దేశకల ప్రకారం ఉద్యానసాగుకు వాక్ ఇన్ సొరంగాలు 0 0 0 ఎంఐడిహెచ్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా అదనపు ఆర్ధిక సహాయం చేయవచ్చు. 2.3.3 గోకుల్ పధకం నిర్దేశకాల ప్రకారం పశువుల ఎరువు కోసం పశువుల కొట్టం / కోళ్ళ ఫారం/పందుల దొడ్డి 0 0 0 గోకుల్ పధకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా అదనపు ఆర్ధిక సహాయం చేయవచ్చు. మొత్తం 15000 15000 15000 45000 2.4 సముదాయపు సేంద్రీయ ఉత్పత్తులు ప్యాకింగ్, లేబిలింగ్, బ్రాండింగ్. 2.4.1 పిజిఎస్ లోగో + హోలోగ్రామ్ తో ప్యాకింగ్ మెంటిరియల్ ముద్రణకోసం ఏకరాకు రూ. 2500*50 0 62500 62500 టేబుళ్లనూ, హోలోగ్రాములనూ తయారు చేయడానికి, ముద్రణకు, ప్యాకింగ్ మెటీరీయల్ కొనడానికి సెంద్రియ ఉత్పత్తులను బ్రాండ్ చేయడానికి ఆర్ధిక సహాయం ఇస్తారు. దీనిని సముదాయపు ఎల్ ఆర్ పి లు నిర్వహిస్తారు. పిజిఎస్- ఇండియా గ్రీన్ లోగోను ఒక ప్రాంతం కోసం, పిజిఎస్-ఇండియా ఆర్గానిక్ లోగోను పూర్తిగా సేంద్రీయ ప్రాంతాంగ మారిన ప్రాంతం కొసం వినియోగిస్తారు. లేబిల్లింగ్ లో సముదాయం పేరు జిల్లా పేరు సేంద్రీయ ఉత్పాదనను విశిష్టమైన ఉత్పాదక ప్యాకింగ్ లతో కలిపి లేబిల్లింగ్ ని డిజైన్ చేయవచ్చు. 2.4.2 సేంద్రీయ ఉత్పాదన రవాణా (ఫోర్ వీలర్ 1.5 టన్ను లోడ్ సామర్ధ్యం ) ఒక సముదాయానికి గరిష్టంగా రూ. 120000 0 120000 0 సేంద్రీయ ఉత్పాదనను సేకరించి మార్కెట్టుకు రవాణా చేయడానికి ఆర్ధిక సహాయం అందిస్తారు. ఫోర్ వీలర్ వాహనాన్ని కొనడానికి కూడా ఈ నిధులను వినియోగించవచ్చు. 2.4.3 సేంద్రీయ మేళాలు (ప్రతి సముదాయానికి గరిష్టంగా రూ. 36330) 0 36330 0 కొట్టులను ఏర్పాటు చేయడానికి అద్దెకు కూలీలకు ప్రచార సామగ్రికి రవాణాకు సేంద్రీయ మేళాను నిర్వహించడానికి ప్రతి సముదాయానికి ఆర్ధిక సహకారం అందిస్తారు. మొత్తం 0 218830 62500 281330 మిషన్ ఆర్గానిక్ వేల్యూ చెయిస్ డెవలప్ మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియస్ ముఖ్య లక్షణాలు: దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయానికి ఉన్న సంభావ్యతని గుర్తించి వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కేంద్ర పథకాన్ని ప్రారంభించిది. ఈ విభాగం ఈశాన్య రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు భారత దేశానికి చెందిన సేంద్రియ వ్యవసాయ కేంద్రంగా అభివృద్ధి చెందుతాయి. ఫార్మర్స్ ఇంటరెస్ట్ గ్రూప్ (ఎఫ్ఐజి) / ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీలు (ఎఫ్bజి) సేకరణ,సంచయనం, పంట కోతల అనంతర ప్రాసెస్, మార్కెట్టు సదుపాయాలతో అనుసంధానించడం వంటి వాటిని చేపడతాయి. 50000 మంది రైతులు ఈ విలువను పెంచే ఉత్పాదనలో, ప్రాసెసింగ్, మార్కెటింగ్, వేల్యూ చెయిన్ కు మద్దతు తెలిపే సంస్థల ద్వారా లబ్ది పొందుతారు. ఈశాన్య ప్రాంతం సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించిన తమ సొంత బ్రాండ్ ను అభివృద్ధి చేసేందుకు దోహదం చేయడం. అత్యంత జీవ- వైవిధ్యం ఉన్న ఈ ప్రాంతంలో విభిన్న పంటలను అభివృద్ధిచేయడానికి ఉన్న అవకాశాలను వెతకడం. ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంతిమంగా వినియోగదారులకు చేరేదాకా మొత్తం గొలుసులో అవసరమైన సౌకర్యాలన్నింటితో వాణిజ్యపరమైన సేంద్రియ వ్యవసాయ బృందాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో వేల్యూ చెయిస్ ను అభివృద్ధి చేయటం కోసం అవసరమైన పథకం భాగాలు. మీకేం లభిస్తుంది ? క్ర.సం. విభాగాలు ధర(రూ.లో) ఎ.వేల్యూ చెయిన్ ఎ.1. సేంద్రీయ ఉత్పాదనా సమూహాలను అభివృద్ధి చేయడం ఎ.1.1 ఎస్.ఎఫ్.ఏ.సి. నియమాల ప్రకారం సమూహాలను అభివృద్ధి చేయడం రైతు ఉత్పాదకుల కంపెనీలను (ఎఫ్.పిసిలను) ఏర్పాటుచేయడం. ఒక్కొక్కదానిలో 500 రైతులున్న 100 ఎఫ్.పి.సి లకు ప్రతి ఎఫ్.పి.సి కి రూ. 20.375 లక్షల చొప్పున ప్రతి రైతుకు రూ. 4075/- ఎ.1.2 పొలం లోనే ఉత్పాదకాలను ఉత్పత్తి చేయటానికి అవశ్రమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సహాయం హెక్టారుకు రూ. 3750 పొలం బయట ఉత్పాదకాల కోసం హెక్టారుకు రూ. 3750. హెక్టారుకు రూ. 7500 * 2= హెక్టారుకు రూ. 15000/- ఎ.1.3 నాణ్యమైన విత్తనాల కోసం ఇతర విత్తన సామాగ్రి కోసం సహాయం వాస్తవంగా పంటకు ఐనా ఖర్చులో (గరిష్టంగా హెక్టారుకు రూ. 35000 చొప్పున) – 50% రాయితీ. హెక్టారుకు రూ. 17500/- ఎ.2 విస్తరణా సేవలకు ఉత్పాదకాలను అందుబాటులోకి తేవటం మార్గదర్శనానికి శిక్షణ ధృవీకరణ ఎ.2.1 ఉత్పాదకాలను అందించటం,పంపిణీ, వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాలను నెలకొల్పటం వంటివి ఏర్పాటు చేయటం కోసం రాష్ట్ర లీడ్ ఏజెన్సీల ద్వారా సహాయం ప్రతి ఎఫ్ పిఓకు రూ. 10 లక్షలు ఎ.2.2 శిక్షణకు మార్గదర్శనానికి, ఉత్పత్తి దశలో ధృవీకరణకు సహాయ, విస్త్రణా సేవలు ఎ.2.2.1 సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా శిక్షణ మార్గదర్శనం, డాక్యుమెంటేషన్ పంట ఉత్పత్తి ధృవీకరణ (ఎం.ఐ.డి.హెచ్. నిర్దేశాల ప్రకారం) హెక్టారుకు రూ. 10000 B. వేల్యూ చెయిన్ ప్రాసెసింగ్ (ఎఫ్ పీసీ లక్ , ప్రైవేట్ ఔత్సాహకులకు – బ్యాంకు రుణంతో ముడిపడి) B1 పంట కోతల అనంతర విలువ చేర్పు శృంఖల – సమీకరణ , గ్రేడింగ్ ల మౌలిక సదుపాయాల ఏర్పాటు B1.1 సమీకరణ, సంచయనం, గ్రేడింగ్ యూనిట్ల కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటు – 75% రాయితీ (యూనిట్ కు రూ. 15 లక్షలు) రూ. 11.25 లక్షలు B2 ప్యకేజింగ్, నిలువ, రవాణాలతో కూడిన విలువ చేర్చే ప్రాసెసింగ్ యూనిట్లు B2.1 రూ. 800 లక్షలూ అంతకు మించిన సంపూర్ణ ఆర్ధిక బడ్జెట్ (టోటల్ పైనాన్నియల్ ఔట్ లే టిఎఫ్ ఓ) తో సమగ్ర ప్రాసెసింగ్ యూనిట్ ను నెలకోపడానికి ఆర్ధిక సహాయం; ఎఫ్ పీసీలకు 75%, ప్రైవేట్ రంగానికి 50% రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ . రూ. 600 లక్షలు B3 ప్యకేజింగ్, నిలువ, రవాణాల విలువ చేర్పు శృంఖల B3.1 సమగ్ర ప్యాక్ హౌజ్: రూ. 50 లక్షలూ అంతకు మించిన టిఎఫ్ ఓ తో – ఎఫ్ పీసీలకు 75% ప్రైవేట్ రంగానికి 50% రాయితీ. గరిష్టంగా రూ. 37.5 లక్షలు రూ. 37.5 లక్షలు B3.2 రూ. 12 లక్షల టిఎఎఫ్ ఓ తో రవాణా / 4 చక్రాల వాహనం రూ. 6 లక్షలు/ఎఫ్ పీసీ. అవసరాన్ని బట్టి B3.3.1 రూ. 25 లక్షల టిఎఫ్ ఓ తో శీతల రవాణా వాహనం రూ 18.75 లక్షల B3.3.2 ప్రీ-కూలింగ్ / శీతల గడ్డింగి / మగ్గించే గదులు రూ 18.75 లక్షల C విలువ చేర్పు మార్కెటింగ్ – బ్రాండింగ్, లేబులింగ్, ధృవీకరణ, నాణ్యతా, రిటైల్ దుకాణాలు, లీడ్ ఏజెన్సీల ద్వారా అవగాహన పెంచటం ప్రచారం. C1 బ్రాండింగ్, లేబులింగ్, ఫ్యాకేజింగ్, ప్రచారం ప్రాసెసింగ్ యూనిట్ల ధృవీకరణ వగైరా ప్రతిపాదన ప్రకారం; అవసరాన్ని నిర్ధారించుకొని C2 సదస్సులు/సమావేశాలు, కార్యశాలలు, అమ్మకందారుల – కొనుగోలుదారుల సమావేశాలు వేలం సమావేశాలు పండగలు ప్రతి పాదన ప్రకారం; అవసరాన్ని నిర్ధారించుకొని C3 ప్రచారం ముద్రించిన సాహిత్యం, చలన చిత్రాలు స్ధానిక ప్రకటనల ద్వారా వినియోగదారుల చైతన్యం పెంచటం కోసం సమాచార ప్రసారం ప్రతిపాదన ప్రకారం; అవసరాన్ని నిర్ధారించుకొని C4 మంచి మార్కెట్ ప్రాంతంలో స్దలాన్ని అద్దెకు తీసుకోవటం ప్రతిపాదన ప్రకారం; అవసరాన్ని నిర్ధారించుకొని D విలువ చేర్పుకు మద్దతునిచ్చే ఏజెన్సీలు D1 లీడ్ ఏజెన్సీ / సేంద్రీయ సరుకుల బోర్డు / పధకం అమలుకు, మార్కెట్ ను అందుబాటులోకి తేవటానికి సేంద్రీయ మిషన్ D.1.1 స్టాఫ్, పని చేసే మనుషులూ రవాణా తదితర ఖర్చులు ; సంస్ధను బలోపేతం చేయటం; యంత్రాల / పరికరాల అద్దె / కొనుగోలు మొత్తం పధక బడ్జెట్ లో 5% D1.2 సేంద్రీయ ధృవీకరణ సంస్ధలను నెలకొల్పటం. ఆపరేటింగ్ మాన్యుయల్స్ ను తయారు చేయటానికి వ్యక్తులకు శిక్షణనిచ్చి వివిధ విషయాలను తెలియజేయడానికి సంస్ధను నెలకొల్పడంలో సాయపడటానికి సలహాదారులను నియమించుకోవడానికి ప్రభుత్వం ఒక్క సారి సహాయం చేస్తుంది. ఎవరిని సంప్రదించాలి ? రాష్ట్ర స్ధాయిలో :- ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ/ఉద్యాన సంచాలకులు జిల్లా స్దాయిలో:- ఈశాన్య రాష్ట్రాలో నిజిల్లా ఉద్యాన అధికారులు జిల్లా వ్యవసాయ అధికారులు/ఏటిఎంఏ (ఆత్మ) ప్రాజెక్ట్ సంచాలకులు.