భారతీయ రైల్ ఆన్ లైన్ సేవలు www.irctc.co.in www.erail.in లభిస్తున్న సేవలు : ప్రయాణీకుల / పిఎన్ఆర్ స్థితి రెండు ముఖ్య ప్రదేశాల మధ్య నడిచే రైళ్ల వివరాలు టికెట్ ధర, విడిది సౌకర్యాలు భారతీయ రైల్వే మ్యాప్ ఇంటర్నెట్ రిజర్వేషన్ ప్రయాణీకుల పథకాలను చార్టులను అప్ గ్రేడ్ చేయడం రైల్ ఎస్ఎంఎస్ సేవలు రైల్వే సంబంధిత ఆన్లైన్ సమాచారం లభిస్తున్న సేవలు : రైళ్ల తాజా స్థితి రద్దయిన/ దారి మళ్లించిన రైళ్ల స్థితి రైళ్ల రాకపోకలు రైళ్ల టైమ్టేబిలు పిఎన్ఆర్ స్థితి జాతీయ మ్యూజియంల సందర్శనకు బుకింగ్ లభిస్తున్న సేవలు : మ్యూజియంల సేకరణ సంబంధిత సమాచారం ప్రదర్శనా స్థలాలు ఏర్ ఇండియా సంబంధిత సమాచారం లభిస్తున్న సేవలు రాకపోకలు ఆన్లైన్ టికెట్ బుకింగ్ విమానాల రాకపోకలు ఛార్జీలు, పిఎన్ఆర్ స్థితి ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు