ఇ-పోస్ట్ సేవ లభిస్తున్న సేవలు ఇ - పోస్ట్ అనేది దేశంలోని 1,56,000 పోస్టాఫీసుల ద్వారా ప్రజలు తాము స్కాన్ చేసిన బొమ్మలను ఇ మెయిల్ ద్వారా పంపుకోవచ్చు, అందుకోవచ్చు జవాబును అదే రోజున అందచేయడం ఇది ఇంటర్నెట్, ఇమెయిల్ లేని ప్రజలకెంతో ఉపయుక్తం దీని ద్వారా ప్రజా సమాచార వ్యవస్థలో డిజిటల్ డివైడ్ని తగ్గించవచ్చనేది ముఖ్యోద్దేశం. తక్షణ మనీయార్డర్ సేవ లభిస్తున్న సేవలు ఇండియా పోస్ట్ అందిస్తున్న ఇన్స్టెంట్ మనీ ఆర్డర్(ఐఎంఓ) సేవ ఆన్లైన్ గా ప్రజలు డబ్బును నమ్మకంగా, వేగంగా, ఎక్కడనుంచి ఎక్కడికైనా బదిలీ చేసేందుకు తోడ్పడ్తుంది ఆన్లైన్గా తపాలా ఛార్జీలను లెక్కగట్టడం లభిస్తున్న సేవలు ఆన్లైన్గా దేశీయ, విదేశీ సేవలకు తపాలా ఛార్జీలను లెక్కగట్టడం రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ పిన్కోడ్ వెదకటం జిల్లాలవారీ పోస్టాఫీసుల జాబితా జాతీయ పిన్కోడ్ మ్యాప్ ఆన్లైన్గా ఐఎస్డీ కోడ్స్ వెదకటం లభిస్తున్న సేవలు దేశాలవారీ ఐఎస్డీ కోడ్స్ వెదకటం దేశాలవారీ ఐఎస్డీ కోడ్స్ జాబితా ఆన్లైన్గా ఎస్టీడీ కోడ్స్ వెదకటం లభిస్తున్న సేవలు నగరాలవారీ ఎస్టీడీ కోడ్ వెదకటం రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ ఎస్టీడీ కోడ్ వెదకటం ఆన్ లైన్ గా పిన్ కోడ్ వెదకటం లభిస్తున్న సేవలు : రాష్ట్ర, జిల్లా, నగర వారీ పిన్ కోడ్ ను వెదకడం పొస్ట్ ఆఫీస్ ను పిన్ కోడ్ ద్వారా వెదకడం ఆన్ లైను ఈ.ఎమ్.ఒ స్థితి గతులను (స్టేటస్) తెలుసుకోవడం లభ్య మయ్యే సేవ: ఆన్ లైనులో మీ మని ఆర్డరు స్థితి గతులను తెలుసుకోవచ్చు. స్థితి గతులను తెసుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి మీ నగర ఎస్.టి.డి కోడ్ కోసం వెదకండి లభ్యమయ్యే సేవ: ఆన్ లైనులో మీ నగర ఎస్ టి డి (STD) కోడ్ ని వెదకండి. ఎస్ టీ డి కోడ్ ని వెదకుటకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్ లైన్ టెలిఫోన్ డైరక్టరీ లభ్య మయ్యే సేవ: రాష్ట్ర /నగరాల వారీగా ఏ వ్యక్తి టెలిఫోన్ నెంబరునైనా వెదకండి. టెలిఫోన్ డైరక్టరీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు