ఆన్లైన్ గా ప్రజలు ఫిర్యాదులను నమోదు చేయడం లభిస్తున్న సేవలు: గత ఫిర్యాదులను గుర్తు చేయడం ఫిర్యాదులస్థితిని తెలుసుకోవడం ఫిర్యాదులపైచర్య తీసుకొనే విధానంపై సమాచారం ఆర్టిఐ కింద ఆన్లైన్గా ప్రజలు ఫిర్యాదు చేయడం లభిస్తున్న సేవలు: ఫిర్యాదు నమోదు చేయడం ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం రెండోసారి అప్పీలు నమోదు రెండో అప్పీలు స్థితిని తెలుసుకోవడం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కి సమస్యని నమోదు చేయండి. లభ్యమయ్యే సేవలు: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కి మీ సమస్యని నమోదు చేయడం. నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకునే సేవలు పింఛను సమస్యని నమోదు చేయండి.(సైనికుల) లభ్యమయ్యే సేవలు: పింఛను సంబంధించిన ఫిర్యాదు నమోదు మీ పింఛను మరియు కరువు భత్యం ఉపశమనం తెలుసుకునే సేవలు సమాచార సాంకేతిక విభాగము ఆఫీసర్లకి విరుద్ధంగా ఫిర్యాదు చేయండి. లభ్యమయ్యే సేవలు: భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగము యొక్క వివిధ సంస్థల ఆఫీసర్లకి విరుద్ధంగా ఫిర్యాదు నమోదు చేసే సేవలు. బ్యాంకుకు సంబంధించిన సమస్య పరిష్కారం లభ్యమయ్యే సేవలు: ‘బ్యాంకింగ్ అంబుడ్సమెన్’కి బ్యాంకుకు సంబంధించిన మీ సమస్యని అప్పగించాలి. ప్రతి రాష్ట్రంలో, ‘బ్యాంకింగ్ అంబుడ్సమెన్’కి ఒక కార్యాలయం ఉంది మరియు చేతితో గాని,తపాలా ద్వారా గాని లేదా ఈ-మెయిల్ ద్వారా గాని దరఖాస్తుని అప్పగించవచ్చు. సంబంధింత బ్యాంకుకు కూడా మీ ఫిర్యాదు ఫార్మ్ ని ఆన్ లైన్లో పంపవచ్చు. ఆన్ లైన్ వినియోగదారుని ఫిర్యాదు లభ్యమయ్యే సేవ: ఆన్ లైన్ లో ఉత్పాదనలు/సేవలకు సంబంధించిన ఫిర్యాదు నమోదు చేయండి ఆన్లైన్గా సివిసికి ఫిర్యాదులచేయడం లభిస్తున్న సేవలు: ఫిర్యాదు నమోదు చేయడం ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి) కి సమస్యని నమోదు చేయండి. లభ్యమయ్యే సేవలు: జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి)కి మీ సమస్యని నమోదు చేయండం. నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకోవడం జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి)కి గుర్తుచేసే /వెంబడించే సేవలు క్లిక్ చేయండి ఇక్కడ ఫిర్యాదుని నమోదు చేయడానికి పింఛను సమస్యని నమోదు చేయండి.(పౌరుల) లభ్యమయ్యే సేవలు: సమస్యని నమోదు చేయడం గుర్తుచేయడం/వివరణ పంపడం నమోదు చేసిన సమస్య స్థితిని చెక్ చేసుకునే సేవలు ప్రోవిడెంట్ ఫండ్ సమస్యని నమోదు చేయండి. లభ్యమయ్యే సేవలు: ప్రోవిడెంట్ ఫండ్ సమస్యకి సంబంధించిన ఫిర్యాదు నమోదు రాష్ట్ర ప్రభుత్వాలతో సమస్యని నమోదు చేయండి. లభ్యమయ్యే సేవలు: మీ సమస్యని నమోదు చేయడం సమస్యల దరఖాస్తు స్థితిని చెక్ చేసుకునే సేవలు జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకం: సమస్యల పరిష్కారం లభ్యమయ్యే సేవ: జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకాల(ఎన్ ఆర్ ఇ జి ఎస్) సమస్యల గురించి నమోదు చేసుకునే సౌకర్యం. నిర్దుష్టమైన రాష్ట్రానికి మీరు నేరుగా మీ సమస్యల్ని పంపవచ్చు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు