వాణిజ్య పన్నును ఆన్లైన్ చెల్లించండి లభిస్తున్న సేవలు : దీని ద్వారా యూజర్లు పన్నులను ఇఫైలింగ్ చేయడం, ఆన్లైన్ గా కంపెనీలను ఇన్కార్పొరేట్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం, ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా రుసుముల విలువలను సరిచూసుకోవడం, లెక్కకట్టడం, చెల్లించడం. పబ్లిక్ డాక్యుమెంట్స్ ను చూడటం, సర్టిఫైడ్ కాపీలను పొందడం, వివిధ లావాదేవీల స్థితిగతులను తెసుసుకోవడం ఫిర్యాదులను నమోదు చేయడం, మొదలైనవి సాధ్యమౌతుంది. ఆన్లైన్ చెక్డిజిట్ లెక్కగట్టడం సేవలు డిజిట్ని చెక్చేయడం ముందు అంకెల కేటాయింపు బార్కోడ్ తనిఖీ నివేదికలు అమలుకై మార్గదర్శకాలు జిఇపిఐఆర్ సేవ ఇపిసి ఆధారిత సేవలు ఆన్లైన్గా డొమైన్ రిజిస్ట్రేషన్ లభిస్తున్న సేవలు డొమైన్ పేర్ల సమాచారం డొమైన్ పేర్ల రిజిస్ట్రేషన్ డొమైన్ పేర్ల నిర్వహణ ప్రభుత్వ టెండర్ల సమాచారం లభిస్తున్న సేవలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ టెండర్లు, ప్రకటనలు ఆన్ లైన్ లో కట్టవలసిన ఆదాయపు పన్ను గణించటానికి/లెక్కవేయటానికి లభ్య మయ్యే సేవ: వృద్ధ పౌరులు, స్త్రీలు మరియు ప్రతి వ్యక్తి పన్ను గణించే సేవ మొత్తం పన్ను లెక్కకట్టి చూపించే సేవ బ్యాంకు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ లభ్యమయ్యే సేవ: అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా బ్యాంకు శాఖలను కనుగొనే సౌకర్యం లభ్యమయ్యే సేవ: మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఎ.టి.ఎమ్ ని వెదికే ఆన్ లైన్ సౌకర్యం బ్యాంకు ఎ టి ఎమ్ లను కనుగొనేది లభ్యమయ్యే సేవ: మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఎ టి ఎమ్ కేంద్రాన్ని వెదికే ఆన్ లైన్ సౌకర్యం ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు