ఇ- ఉపకార వేతనాలు (స్కాలర్ షి ప్పులు) అందుబాటులో ఉన్న సేవలు ఒబిసి, యస్.సి., యస్.టి. అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు స్కాలరుషిప్పులను ట్రాన్సుఫర్ చేయడం స్కాలరుషిప్పుల కొరకు ధరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు స్కాలరుషిప్పుల పధకానికి సంబంధించిన వివిధ బ్యాంకుల నోడల్ అధికారుల వివరాలు స్కాలరుషిప్పుల పధకానికి సంబంధించిన ఒబిసి, యస్.సి, యస్.టి నోడల్ అధికారుల వివరాలు ఈ సేవలు పొందుటకు http://scholarship.up.nic.in అనే వెబ్ సైటును సందర్శించండి. ఉత్తర ప్రదేశ్ -భూ-లేఖ్ (భూమి రికార్డులు) అందుబాటులో ఉన్న సేవలు నకిలీ పట్టా వివరాలు జిల్లాలవారీగా గ్రామాల పట్టా వివరాలు అన్ని గ్రామాల గురించి సంక్షిప్త సమాచారం భూమి రకాలు- వాటి వివరాలు ఈ సేవలను పొందడానికి http://bhulekh.up.nic.in అనే వెబ్ సైటును సందర్శించండి. కోశ్వని అందుబాటులో ఉన్న సేవలు 73 ట్రజరీలకు సంబంధించిన వసూళ్ళు, చెల్లింపుల నెలవారీ వివరాలు ఉన్నాయి ఆర్థిక యంత్రాంగం వారు నిధుల స్థాయి నుండి ఒచరు స్థాయి వరకూ కావలసిన వివరాలు ఇంకా అంచనా బడ్జెట్ మరియు దాని యొక్క ఖర్చుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు నిధుల స్థాయి నుండి ఓచరు స్థాయి వరకు ఆర్థిక శాఖ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు డిడివో వారీగా ఖర్ఛుల వివరాలు తెలుసుకోవచ్చు కన్యాధాన యోజన పధకం యొక్క ఖర్చులు గురించి తెలుసుకోవచ్చు ఇతర ఖర్చులకు సంబంధించి చేసిన చెల్లింపులు గురించి తెలుసుకోవచ్చు పైన చెప్పిన వివరాలకొరకు http://koshvani.up.nic.in అనే వెబ్ సైటును సందర్శించండి. కోర్టు కేసుల సమాచార వ్యవస్థ అందుబాటులో ఉన్న సేవలు కోర్టు తీర్పులు మరియు ఉత్తర్వులు సమస్యలు పరిష్కారాలు కాజ్ లిస్టు మరియు కేసు స్టేటస్ (కేసు ఏ స్థితి లో ఉందనే విషయం ) వంటి వివరాలను http://courtcases.up.nic.in/ ఈ వెబ్ సైటులో పొందవచ్చు ఆన్ లైన్ లో రవాణా సేవలు అందుబాటులో ఉన్న సేవలు డ్రైవింగు లైసెన్సు మరియు వాహన రిజిస్ట్రేషన్ ధరఖాస్తులు డ్రైవింగు లైసెన్సు మరియు వాహన రిజిస్ట్రేషన్ కు అయ్యే రుసుము మరియు పన్ను వివరాలు ధరఖాస్తులు నింపడానికి మార్గదర్శక సూత్రాలు మరియు తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు రోడ్డు మీద వాహనం జాగ్రత్తగా నడపడానికి మంచి చిట్కాలు పైన పేర్కొన్న సేవలను పొందడానికి http://www.uptransport.org అనే వెబ్ సైటును సందర్శించండి. నియుక్తి ఆన్ లైన్ సేవా అందుబాటులో ఉన్న సేవలు జిల్లాల వారీగా వివిధ అధికారుల వివరాలు శిక్షణ మరియు డిప్యుటేషన్, పదోన్నతికి సంబంధించిన దరఖాస్తులు ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు కోర్టు కేసులకు సంబంధించిన నోడల్ అధికారుల వివరాలు మరిన్ని వివరాల కొరకు http://niyuktionline.up.nic.in అనే వెబ్ సైటును సందర్శించండి భూభౌతిక ఆధారిత ప్రణాళిక అట్లాస్ అందుబాటులో ఉన్న సేవలు అభివృద్ధి మరియు సామాజిక ఆర్థిక సూచికల ఆధారంగా బహుళ బాషలో 100 మ్యాపులను ప్రణాళికా శాఖ కొరకు రూపోందించడం జరిగింది. పూర్తి అట్లాస్ ను అన్ లైన్ లో అందించడం జరిగింది మరియు సంఖ్యాకి పత్రిక కు సంబంధించి 4000 సూచికలు ఆధారంగా ఆన్ లైన్ డైనమిక్ మ్యాపుల ప్రశ్నావళి అందుబాటులో ఉంది. ఈ ఆన్ లైన్ మ్యాపుల కారణంగా ప్రణాళిక శాఖకు సంబంధించి వారు ఇక స్వయంగా లేదా మాన్యువల్ గా అట్లాస్ ను తయారు చేయనవసరంలేదు, దీనివల్ల వారికి చాలా సమయం మరియు ఖర్చు ఆదా అవుతుంది. మరిన్ని వివరాల కొరకు http://planning.up.nic.in అనే వెబ్ లింకును క్లిక్ చేయండి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో అమలు చేయబడుతున్న మరిన్ని ఈ-పాలన సేవలు ఈ క్రింద జత చేసిన పి.డి.యఫ్ ఫైల్ లో వివరించబడ్డాయి. ఉత్తర ప్రదేశ్ ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు