ఆసుపత్రి నిర్వహణా వ్యవస్థ లభిస్తున్న సేవలు: రక్తదాతల కొరకు వివరమైన పూర్తి సమాచారం త్రిపుర లోని ఆరోగ్యసంస్థల జాబితా సంప్రదింపుల వివరాలతో జి.బి.పి ఆసుపత్రిలో రోగనిర్ధారణ పరీక్షకు వివిధ రకాల రుసుములను గూరించి వితికే సౌకర్యం ఇక్కడ నొక్కండి పై సేవలను పొందేందుకు అగర్తల నగరపాలక సంస్థ లభిస్తున్న సేవలు: జనన & మరణ నమోదు, క్రొత్త హొల్డింగ్ కు క్లియరెన్స్ , ఆరోగ్యసులాభ్ లెట్రిన్ గొయ్యికి రుణాలు,పరివర్తన/మారడం (మ్యుటేషన) / విభజన, ఆహార అనుమతులు, నివాసగృహనీటి కనెక్షన్, బిల్డింగ్ ప్లాన్ ఆమోదం మొదలైనవాటికి క్లియరెన్సు సర్టిఫికెట్ ల కొరకు ఫారాలు జనన&మరణ నమోదు దరఖాస్తు యొక్క స్థితి తెలుసుకోవటం ఆస్తి మరియు నీటిపన్నుల వివరాలు ఆన్ లైన్ లో వెతుక్కోవటం ఆన్ లైన్ లో కమతం యజమానుల (హోల్ల్డింగ్ ఓనర్స్) వివరాలు వెతికే సౌకర్యం ఈసేవలను పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి వ్యాజాల / కాస్ లిస్టుల ఆన్ లైన్ జాబితాలు లభిస్తున్న సేవలు: గవహటి హైకోర్టు,అగర్తల బెంచ్ వ్యాజాల ఆన్ లైన్ జాబితా రోజు మరియు వారపు ప్రాతిపదికన వ్యాజాల జాబితా వ్యాజాల పాతకవెలె కట్టలు కూడా లభ్యం వ్యాజాల జాబితాను పొందేందుకు High court of Tripura ఈ లింకును చూడండి నియోజకవర్గ ఎన్నికలజాబితాలో పేరును ఆన లైన్ లో వెతకటం లభిస్తున్న సేవలు: నియోజకవర్గ ఎన్నికలజాబితాలో పేరును వెతకటం బెంగాలీ మరియు ఇంగ్లీషు భాషల్లో పేరును వెతకవచ్చు మీ పేరు ను ఏసి నం. , ఎపిక్ నం. , పిన్ నం. బట్టి కూడా వెతకవచ్చును మీ పేరును వెతికేందుకు Electroll name search ఈ లింకును క్లిక్ చేయండి రక్తదాతల ఆన్ లైన్ సమాచార వ్యవస్థ లభిస్తున్న సేవలు: మీకు అవసరమైన రక్తంగ్రూపును వెతకండి బ్లడ్ బ్యాంకులో రక్తపునిల్వల స్థితి రక్తదాతగా మీపేరు నమోదుచెయించుకోండి ఈ సేవలను పొందేందుకు Blood Banks ఈ లింకు పై నొక్కండి పరీక్షాఫలితాలు లభిస్తున్న సేవలు: 10, 10+2 తరగతుల మరియు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పరీక్షాఫలితాలు ఈ సేవలను పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రవాణా సమాచార వ్యవస్థరవాణా సమాచార వ్యవస్థ లభిస్తున్న సేవలు: లెర్నర్ లైసెన్సు,డ్రైవింగ్ లైసెన్సు,డ్రైవింగ్ లైసెన్సు పునరుద్ధరణ(రెన్యూయల్),డ్రైవింగ్ లైసెన్సు కు కొత్తతరగతి వాహనాన్ని అదనంగా కలపటం,మోటారువాహనాన్ని రిజిస్టర్ చేయించటం,తాత్కాలిక అనుమతిని పునరుద్ధరణ(రెన్యూయల్), వగైరాల కొరకు దరఖాస్తుఫారాలు పన్ను మదింపు మరియు అపరాధరుసుము లెక్కించు సదుపాయం లైసెన్సు దరఖాస్తుల,లైసెన్సు మరియు రిజిస్ట్రేషన్ స్ధితిని ఆన్ లైన్ లో వెతకటం ట్రాఫిక్ నియమాలు మరియు గుర్తులను గురించిన సమాచారం ఈ సేవలను పొందేందుకు Tripura Transport department ఈ లింకు పై నొక్కండి ఆరోగ్యసేవల బుకింగ్ వ్యవస్థ లభిస్తున్న సేవలు: ప్రభుత్వ ఆసుపత్రులలో లభ్యమవుతున్న ఆరోగ్యసేవలను ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవటం అన్ని సేవల పనివేళల జాబితా లభ్యమయ్యే సేవలవివరాలు ఈసేవలను పొందేందుకు Tripura Health servicesఈ లింకు పై నొక్కండి ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు